స్కూల్ లో మొబైల్ లో సెక్స్ వీడియోలు చూపించిన టీచర్, బాత్ రూంలో ఇద్దరు అమ్మాయిలతో, కథ క్లోజ్!

బెంగళూరు/ మండ్య: స్కూల్ లో విద్యార్థులకు పుస్తకాల్లోని పాఠాలు చెప్పమంటే సెక్స్ పాఠాలు చెప్పాడు ఓ టీచర్. నిత్యం మొబైల్ ఫోన్ లోని అశ్లీల వీడియోలు విద్యార్థినిలకు చూపిస్తూ వారిని టార్చర్ పెట్టాడు. విసిగిపోయి విద్యార్థులు వారి కుటుబ సభ్యులకు టీచర్ భాగోతం గురించి చెప్పారు. స్కూల్ లోని బాత్ రూంలో ఒకేసారి ఇద్దరు విద్యార్థులతో రాసలీలలు సాగిస్తున్న టీచర్ ను పట్టుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు కామాంధుడికి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు.

లేడీ హెడ్ మాస్టర్, టీచర్లు

లేడీ హెడ్ మాస్టర్, టీచర్లు

కర్ణాటకలోని మండ్య జిల్లా కేఆర్ పేట్ లోని వడ్డెరహళ్ళిలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. ఇక్కడే లేడీ హెడ్ మాస్టర్ తో పాటు భాస్కర్ అనే టీచర్ ఉద్యోగం చేస్తున్నారు. ప్రతి రోజు స్కూల్ లో ఇద్దరు టీచర్లు విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. ఇద్దరు టీచర్లు ప్రతిరోజు మండ్య నుంచి పాఠశాలకు వచ్చి వెలుతున్నారు.

అమ్మాయిల మీద కన్ను!

అమ్మాయిల మీద కన్ను!

రోజు స్కూల్ కు వస్తున్న అమ్మాయిల మీద టీచర్ భాస్కర్ కన్ను పడింది. అమ్మాయిలను ఎక్కడపడితే అక్కడ తాకడం, అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. విషయం బయటకు చెబితో స్కూల్ లో టీచర్ భాస్కర్ కొడతారని చాలాకాలం విద్యార్థులు భయంతో ఎవ్వరికి చెప్పకుండా ఓపికగా ఉండిపోయారు.

మొబైల్ లో అశ్లీల వీడియోలు

మొబైల్ లో అశ్లీల వీడియోలు

అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించే భాస్కర్ తరువాత తన మొబైల్ లోని అశ్లీల వీడియోలు విద్యార్థులకు చూపించడం మొదలు పెట్టాడు. ప్రతిరోజు స్కూల్లో అమ్మాయిలను పక్కన కుర్చోపెట్టుకోవడం, మొబైల్ లోని అశ్లీల వీడియోలు వారికి చూపించడం, విద్యార్థుల శరీరం మీద ఎక్కడపడితే అక్కడ చెయ్యిలు వెయ్యడం చేస్తున్నాడు.

ఉద్యోగం ఊడిపోతుంది జాగ్రత్త!

ఉద్యోగం ఊడిపోతుంది జాగ్రత్త!

టీచర్ భాస్కర్ చేష్టలతో విసిగిపోయిన అమ్మాయిలు వారి తల్లిదండ్రులకు విషయం చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ లేడీ హెడ్ మాస్టర్ దగ్గరకు వెళ్లి టీచర్ భాస్కర్ మీద ఫిర్యాదు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల ముందే టీచర్ భాస్కర్ కు లేడీ హెడ్ మాస్ట్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇక ముందు ఇలా చేస్తే మీ ఉద్యోగం ఊడిపోతుందని భాస్కర్ ను హెచ్చరించారు.

స్కూల్ బాత్ రూంలో ఇద్దరు అమ్మాయిలతో!

స్కూల్ బాత్ రూంలో ఇద్దరు అమ్మాయిలతో!

హెడ్ మాస్టర్, విద్యార్థుల తల్లిదండ్రులు హెచ్చరించినా భాస్కర్ బుద్దిమారలేదు. శుక్రవారం మళ్లీ విద్యార్థుల మీద ఎక్కడపడితే అక్కడ చెయ్యి వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. శనివారం విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ దగ్గరకు వెళ్లారు. ఆ సమయంలో ఇద్దరు అమ్మాయిలను బాత్ రూంలోకి తీసుకెళ్లిన భాస్కర్ అసభ్యంగా ప్రవర్థిస్తూ విద్యార్థుల కుటుంబ సభ్యులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కిపోయాడు. భాస్కర్ ను పట్టుకుని చితకబాదిన విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. టీచర్ భాస్కర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+