కెఎఫ్‌సీ: పుడ్, రెస్టారెంట్స్‌లపై ఈ వారం వన్ఇండియా కూపన్లు (ఫోటోలు)
న్యూఢిల్లీ: మీరెంతగానో ఎదురుచూస్తున్న ఈ వారం వన్ఇండియా కూపన్స్ ఆఫర్స్ వచ్చేశాయండోయ్. ఈ వారం వన్ఇండియా కూపన్స్‌లో ఆహారం, రెస్టారెంట్‌లకు సంబంధించిన కూపన్ల గురించి తెలియజేస్తున్నాం.
కెఎఫ్‌సీ రెస్టారెంట్‌కి వెళ్లకుండా ఆన్‌లైన్‌లో చికెన్ ఆర్డర్ చేయాలనుకునే వినియోగదారులకి ఇదొక చక్కని అవకాశం. రూ. 300కి మించి ఆన్‌లైన్‌లో చేసిన ఆర్డర్లపై 20 శాతం రాయితీ పొందండి.
ప్రపంచ వ్యాప్తంగా 35 దేశాల్లో 'పుడ్ ఫండా' తన అవుట్ లెట్స్‌ను నిర్వహిస్తుంది. తక్కువ ధరకే అత్యుత్తమమైన ఆహారాన్ని మీ ముందుకు తెస్తుంది పుడ్ ఫండా అనే వెబ్‌సైట్. ఈ పుడ్ ఫండా, జస్ట్ ఈట్.ఇన్, టేస్టీ ఖానా వెబ్ సైట్‌లలో ఆన్ లైన్ ద్వారా పుడ్‌ను ఆర్డర్ చేయాలనుకునే వారు వన్ఇండియా కూపన్ల ద్వారా తక్కువ ధరకే పొందండి.
ఈ వారం మీముందు ఉన్న డీల్స్, ఆఫర్లు:

ఈ వారం డీల్స
పుడ్ ఫండా వెబ్‌సైట్‌లో రూ. 300కు పైగా పుడ్ ఆర్డర్లపై రూ. 200 క్యాష్ బ్యాక్

ఈ వారం డీల్స్
కెఎఫ్‌సీలో రూ. 300కుపైగా ఆర్డర్లపై 20 శాతం తగ్గింపు

ఈ వారం డీల్స్
ఆలు టిక్కీ, చికెన్ మెగ్ గ్రిల్‌పై అద్భుతమైన ఆఫర్

ఈ వారం డీల్స్
సబ్ వేలో అన్ని ఆర్డర్లపై ప్లాట్ 97 శాతం ఆఫర్, ఎటువంటి కూపన్ కోడ్ అవసరం లేదు

ఈ వారం డీల్స్
టెస్టీ ఖానాలో ఆన్ లైన్ పుడ్ ఆర్డర్‌పై 50 శాతం తగ్గింపు

ఈ వారం డీల్స్
జస్ట్ ఈట్.ఇన్ రూ. 500కు పైగా ఆర్డర్లపై 30 శాతం తగ్గింపు

ఈ వారం డీల్స్
పిజ్జా కొనుగోలు చేయండి... గార్లెక్ బ్రెడ్ ఉచితంగా పొందండి

ఈ వారం డీల్స్
పుఢ్ ఫండా ద్వారా రూ. 500 ఆపై ఆర్డర్లపై 15 శాతం తగ్గింపు

ఈ వారం డీల్స్
పుడ్ ఫండా వెబ్ సైట్ ద్వారా యో చైనాలో 50 శాతం తగ్గింపు













Click it and Unblock the Notifications