హ్యాపీ రిపబ్లిక్ డే: ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, అమేజాన్ ఆఫర్లు, 90శాతం వరకు తగ్గింపు
హైదరాబాద్: గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని వన్ఇండియా కూపన్స్ ఈ కామర్స్ దిగ్గజాలు అందించే భారీ తగ్గింపు ఆఫర్లను వినియోగదారులకు అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్, అమేజాన్, స్నాప్‌డీల్ ఈ గణతంత్ర వేడుకలకు సరికొత్త ఆఫర్లతో ముందుకు వచ్చాయి. వెంటనే ఆఫర్లను అందుకోండి.
ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న అద్భుత ఆఫర్లు:
పురుషులు, మహిళలు, చిన్నారుల వస్త్రాలపై క్లియరెన్స్ బోనాంజ పేరుతో ఫ్లిప్‌కార్ట్ 90శాతం తగ్గింపుతో అందిస్తోంది. వెంటనే ఇక్కడ క్లిక్ చేసి స్టోర్‌కి వెళ్లండి. అంతేగాక, ఎంఐ స్మార్ట్ ఫోన్స్ పై రూ.2వేల వరకు తగ్గింపు అందిస్తోంది. వెంటనే ఫ్లిప్‌కార్ట్‌ను సందర్శించి ఆఫర్లను అందుకోండి.

అమేజాన్ అందిస్తున్న గ్రేట్ ఇండిన్ సేల్ ఆఫర్లు:
జనవరి 24తో అమేజాన్ అందిస్తోన్న గ్రేట్ ఇండియన్ సేల్ భారీ ఆఫర్లు ముగుస్తాయి. ఎలక్ట్రానిక్స్‌పై 55శాతం వరకు, ఫ్యాషన్‌పై 80శాతం వరకు, నిత్యావసరాలపై 60శాతం వరకు తగ్గింపు ఆఫర్లను అందిస్తోంది. ఇక్కడ క్లిక్ చేసి మరిన్ని ఆఫర్లను తెలుసుకోండి. అమేజాన్ పేతో చెల్లించి 20శాతం(రూ.500 వరకు) తగ్గింపు పొందవచ్చు. ఇప్పుడే అమేజాన్ స్టోర్‌ను దర్శించండి.
స్నాప్‌డీల్ అందిస్తున్న అద్భుత ఆఫర్లు:
అన్‌బాక్స్ హ్యాపీనెస్-అన్‌బాక్స్ ఇండియా సేల్ పేరుతో స్నాప్‌డీల్ 80శాతం వరకు తగ్గింపు ఆఫర్లను అందిస్తోంది. హెచ్ఎస్‌బీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్ కస్టమర్లకు మరో 15శాతం వరకు ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ అందిస్తోంది. రూ.1000కిపైగా కొనుగోలు చేసే ఉత్పత్తులపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. రూ.5వేల కొనుగోళ్లపై రూ.2,500(ఒక కార్డుకు) వరకు డిస్కౌంట్ అందుకోవచ్చు. వెంటనే స్నాప్‌డీల్ స్టోర్‌ను సందర్శించండి.












Click it and Unblock the Notifications