హర్దిక్ పటేల్ నువ్ ఎన్నికలకు పనికి రావ్ : గుజరాత్ హైకోర్టు

గుజరాత్ పటిదార్ ఉద్యమకారుడు, హర్ధిక్ పటేల్ కు అక్కడి హైకోర్టు లో చుక్కెదురైంది.ఆయన 2019 లోక్ సభ ఎన్నికల్లో పోటిచేయడానికి అనర్హుడంటూ క్రింది కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించేందుకు నిరాకరించింది.

Hardik Patel do not contest in upcoming Lok Sabha elections

గుజరాత్ లో పటిదార్ ఉద్యమకారుడు హర్ధిక్ పటేల్ రానున్న లోక్ సభ ఎన్నికలకు కోర్టు కేసుల కారణంగా దూరంగా ఉండనున్నారు. గుజరాత్ లో పటిదార్ ఉద్యమాన్ని కొనసాగించిన హర్ధక్ పటేల్ ఇటివల కాంగ్రెస్ పార్టీలో చేరారు.గుజరాత్ లో పటిదార్ లు ఎక్కువగా ఉన్న మహాసాన లేదా అమ్రెలీ స్థానాల నుండి పోటి చేసేందుకు ఏర్పాటు చేసుకున్నారు .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+