బీజేపీ ఎంపీ హేమామాలినికి పెద్ద ప్రమాదం తప్పింది
మధుర: భారతీయ జనతా పార్టీ ఎంపీ, ప్రముఖ సినీ నటి హేమామాలినికి తృటిలో ప్రమాదం తప్పింది. ఆదివారం తన నియోజకవర్గమైన మధుర ప్రాంతంలోని మిథౌలీ గ్రామంలో ఓ సమావేశానికి కాన్వాయ్‌లో వెళ్తుండగా భారీ ఈదురుగాలులు వీచాయి.
దీంతో ఓ చెట్టు విరిగి హేమామాలిని ప్రయాణిస్తున్న కారు ముందు పడింది. ఒక్క క్షణం ముందు వచ్చినా ఆ చెట్టు ఆమె కారుపై పడి పెద్ద ప్రమాదమే జరిగివుండేదని అధికారులు చెబుతున్నారు. కారు డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం తప్పిందని తెలిపారు.

కాగా, దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలను ఉరుములు-మెరుపులతో కూడిన భారీ వర్షాలు, ఈదురుగాలులు అతలాకుతలం చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్‌లలో వర్షాల కారణంగా 46మంది మృతి చెందారు. దేశ వ్యాప్తంగా మరికొన్ని రోజులు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications