శోభనం రోజు వయాగ్ర మాత్రలు వేసుకున్న టెక్కీ, బెడ్ రూమ్ లో విపరీతంగా?, ప్రాణం పోయింది!
కొత్త కలలతో, జీవితాంతం వివాహం చేసుకున్న వ్యక్తితో సంతోషంగా ఉండాలని ఆశపడి భర్త ఇంటికి వచ్చిన భార్య జీవితం ఏడో రోజులకే ముగిసిపోయింది. తొలిరాత్రి భర్త వయాగ్రా మాత్రలు వేసుకుని సెక్స్‌లో పాల్గొన్నాడు. అతని పురుషాంగం బలంగా ఉండటం, విచ్చలవిడిగా సెక్స్ చెయ్యడంతో భార్య తీవ్రంగా గాయపడి మృతి చెందింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో చోటుచేసుకుంది. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన భర్త ఫస్ట్ నైట్ లో పాల్గొనేందుకు వయాగ్రా మాత్రలు వేసుకున్నాడు.
విపరీతంగా వయాగ్ర మాత్రలు వేసుకున్న టెక్కీ సెక్స్ లో పాల్గొన్నాడు. తనకు ప్రైవేట్ పార్ట్ లో నొప్పిగా ఉందని, కొంతసేపు ఆగాలని భార్య ఆ టెక్కీకి చెప్పిందని తెలిసింది. అయితే ఫస్ట్ నైట్ భార్య దగ్గర మంచి మార్కులు కొట్టేయాలని అనుకున్న టెక్కీ వయాగ్ర మాత్రలు వేసుకోవడంతో ఆగలేకపోయాడు విచ్చలవిడిగా భార్యను నలిపేశాడు. వయాగ్ర మాత్రలు వేసుకున్న భర్త సెక్స్ చెయ్యడంతో ఆమె ప్రైవేట్ భాగాలకు తీవ్రగాయాలు కావడంతో కుప్పకూలిపోయింది.

వయాగ్ర మాత్రల కారణంగా మహిళ ఆరోగ్యం చాలా క్షీణించింది. ఆమె తీవ్రంగా గాయపడి కాన్పూర్ జిల్లాలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లో చేర్పించారు. ఎంత చికిత్స చేసినా ఆమెను కాపాడలేకపోయారు. నవ వధువు ఫిబ్రవరి 7వ తేదీన ఆసుపత్రిలో చేరగా, చికిత్స విఫలం కావడంతో కొన్ని రోజుల పాటు చికిత్స పొంది మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం మరణించిన మహిళ బంధువులు ఇప్పటికే పోలీసు సూపరింటెండెంట్ ( జిల్లాఎస్పీ)కి ఫిర్యాదు చేశారు.
భర్త, అతని కుటుంబసభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళ బంధువులు డిమాండ్ చేశారు. భర్త ఇంటికి తాళం వేసి కుటుంబంతో సహా ఊరు విడిచి పారిపోయాడని స్థానికులు చెబుతున్నారు. అయితే కొత్వాలి నగర్ పోలీస్ స్టేషన్ పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని, ఫిర్యాదు అందిన తర్వాత విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హమీర్‌పూర్ పోలీసులు తెలిపారు. వధువు భర్త వయాగ్ర మాత్రలు వేసుకుని ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడు.
ఇది చాలా వినాశకరమైనదని, వధువు ఆమె తీవ్రమైన అంతర్గత గాయాలను ఎదుర్కొందని, అంతర్గత రక్తస్రావం ప్రారంభమైన వెంటనే ఆమె ఆరోగ్యం కూడా క్షీణించడం ప్రారంభించినట్లు సమాచారం. పరిస్థితి విషమించడంతో ఆమెను గైనకాలజిస్ట్ వద్దకు తీసుకెళ్లారు. ఆమెను పరీక్షించిన వైద్యురాలు సామూహిక అత్యాచారానికి పాల్పడేంత లైంగిక వేధింపులకు గురైందని చెప్పారు. హమీర్‌పూర్‌కు చెందిన టెక్కీతో ఫిబ్రవరి 3వ తేదీన ఆమె వివాహం జరిగింది. దురదృష్టవశాత్తు ఆమె తల్లిదండ్రులు అప్పటికే చనిపోయారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఆమె సోదరుడు పెళ్లికి ఏర్పాట్లు చేసి ఆమె పెళ్లి జరిపించాడని పోలీసులు తెలిపారు.
-
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..?











Click it and Unblock the Notifications