గుర్మీత్ ఆదేశాలే.. హనీప్రీత్‌ను చంపుతారా అంటే!? డేరాబాబా గదిలో నగ్నంగా

డేరా బాబాతో హనీప్రీత్‌కు అక్రమ సంబంధం ఉందని చెప్పిన ఆమె మాజీ భర్త మరో ఆసక్తికర విషయం వెల్లడించారు. డేరా బాబా, హనీప్రీత్‌ల గురించి ఎన్నో సంచలన విషయాలు ఒక్కటొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.

చండీగఢ్: డేరా బాబాతో హనీప్రీత్‌కు అక్రమ సంబంధం ఉందని చెప్పిన ఆమె మాజీ భర్త మరో ఆసక్తికర విషయం వెల్లడించారు. డేరా బాబా, హనీప్రీత్‌ల గురించి ఎన్నో సంచలన విషయాలు ఒక్కటొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.

హనీప్రీత్ ప్రాణాలకు ప్రమాదమా?

హనీప్రీత్ ప్రాణాలకు ప్రమాదమా?

హనీప్రీత్ ప్రాణాలకు ప్రమాదం ఉందన్న ప్రచారాన్ని ఆమె మాజీ భర్త కొట్టి పారేశారు. గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అనుమతి లేకుండా డేరా అనుచరులు ఎవరినీ ఏం చేయరని చెప్పారు. అంతా ఆయన కనుసన్నుల్లోనే జరుగుతుందన్నారు. గుర్మీత్ ఆదేశాలు లేకుండా హనీప్రీత్‌ను కూడా ఏం చేయరని చెప్పారు.

హనీప్రీత్‌కు, డేరా బాబాకు సంబంధాలు కాబట్టి

హనీప్రీత్‌కు, డేరా బాబాకు సంబంధాలు కాబట్టి

హనీప్రీత్ - గుర్మీత్ సింగ్‌కు సంబంధాలు ఉన్నాయని, కాబట్టి ఈ దిశలో చూసినా ఆమెను డేరా అనుచరులు ఏమీ చేయరని చెప్పారు. హనీప్రీత్‌ను లేకుండా చేస్తారనే ప్రచారం వట్టిదేనని ఆమె మాజీ భర్త అభిప్రాయపడ్డారు. తనను చంపేందుకు గతంలో కుట్ర చేశారని చెప్పారు.

డేరా బాబా వద్దకు ఏ అమ్మాయిని హనీప్రీత్ వెళ్లనిచ్చేది కాదు

డేరా బాబా వద్దకు ఏ అమ్మాయిని హనీప్రీత్ వెళ్లనిచ్చేది కాదు

హనీప్రీత్, డేరా బాబాలు కలిసి జీవిస్తున్నప్పటి నుంచి (2009) తనకు తెలుసునని ఆ మాజీ భర్త చెప్పారు. డేరా బాబా వద్దకు ఏ ఇతర అమ్మాయిని కూడా హనీప్రీత్ వెళ్లనిచ్చేది కాదని చెప్పారు.

అందుకే అమ్మాయిలను సరఫరా చేయలేదని చెప్తున్నా

అందుకే అమ్మాయిలను సరఫరా చేయలేదని చెప్తున్నా

హనీప్రీత్ - డేరా బాబాల మధ్య అక్రమ సంబంధం ఉందని చెప్పిన హనీప్రీత్ మాజీ భర్త.. తన మాజీ భార్య డేరా బాబాకు అమ్మాయిలను మాత్రం సరఫరా చేయలేదని భావిస్తున్నట్లు చెప్పారు. ఏ అమ్మాయిని డేరా బాబాకు క్లోజ్ కాకుండా చూసేదని, ఆ కారణంతోనే అమ్మాయిలను సరఫరా చేయకపోయి ఉంటుందని చెబుతున్నానని అన్నారు.

జల్సా రాణి, నగ్నంగా గడిపేది

జల్సా రాణి, నగ్నంగా గడిపేది

డేరాలో విచ్చలవిడితనం ఉండేదని మాజీ భర్త ఇదివరకే వెల్లడించారు. హనీప్రీత్, గుర్మీత్‌లు ఒకే బెడ్ మీద నగ్నంగా గడిపేవారని మాజీ భర్త విశ్వాస్ వెల్లడించారు. ఆమెకు బాలీవుడ్ సినిమాలు అంటే పిచ్చి అని చెప్పారు.

మహరాణిలా బతికింది

మహరాణిలా బతికింది

హనీప్రీత్ డేరాలో చాలా లగ్జరీగా బతికేదని భర్త చెప్పారు. ఒక మహారాణిలా సకల సౌకర్యాలు అనుభవించేదని వెల్లడించారు. హనీప్రీత్ స్వస్థలం ఫతేహాబాద్. 1999లో డేరాబాబా సమక్షంలో వివాహం జరిగింది. 2009 నుంచి గుర్మీత్‌తో ఉంటోంది.

ఆ తర్వాతే వెళ్లిపోయింది

ఆ తర్వాతే వెళ్లిపోయింది

గుర్మీత్ సింగ్‌కు శిక్ష పడే ముందు రోజు హనీప్రీత్ తమ ఇంట్లో గడిపిందని రాజస్థాన్‌లోని ఓ బంధువు ఇదివరకు చెప్పారు. ఆగస్టు 28న ఆమె తమ ఇంట్లో ఉందని, ఆ మరుసటి రోజు వెళ్లిపోయిందన్నారు. ఇంట్లో ఆహారపానీయాలు కూడా ముట్టుకోలేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+