డేరా బాబా దత్తపుత్రిక హనీప్రీత్‌కు హైకోర్టులో గట్టి షాక్
డేరా బాబా దత్త పుత్రిక హనీప్రీత్ సింగ్‍కు ఢిల్లీ హైకోర్టులో మంగళవారం చుక్కెదురయింది. ముందస్తు బెయిల్ పిటిషన్‍ను న్యాయస్థానం కొట్టివేసింది. వెంటనే లొంగిపోవాలని ఆదేశించింది.
ఢిల్లీ: డేరా బాబా దత్త పుత్రిక హనీప్రీత్ సింగ్‍కు ఢిల్లీ హైకోర్టులో మంగళవారం చుక్కెదురయింది. ముందస్తు బెయిల్ పిటిషన్‍ను న్యాయస్థానం కొట్టివేసింది. వెంటనే లొంగిపోవాలని ఆదేశించింది.
చదవండి: డేరాబాబా రూంలో నగ్నంగా తిరుగుతూ వీడియో తీయించిన హనీప్రీత్?
తనకు ప్రాణహాని ఉందని, పంజాబ్, హర్యానా డ్రగ్ మాఫియా తనను వెంటాడుతోందని తన బెయిల్ పిటిషన్‌లో హనిప్రీత్ పేర్కొన్న విషయం తెలిసిందే.

డేరా బాబా తనకు తండ్రి లాంటి వారని, ఆయన ఏ తప్పూ చేయలేదని, ఈ కేసు విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని ఆ పిటిషన్‌లో ఆమె పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications