న్యూడ్ ఫోటోలు ఇస్తేనే.. రిసెప్షనిస్టు ఉద్యోగం... సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మోసం... పట్టించిన హైదరాబాద్
సాఫ్టవేర్ కంపనీల్లో ఉద్యోగాలంటూ ఒకరు ఇద్దరు కాదు ఏకంగా 16 రాష్ట్రాల్లోని 2000 మంది యువతులను మోసగించాడు ఓ ఫేక్ సాఫ్ట్‌వేర్ కేటుగాడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు కావాలంటే తనకు కావాల్సిన విధంగా ఫోటోలు కావాలంటూ అమ్మాయిలను వేధించాడు. ఉద్యోగాల్లో ఎక్కువ కాలం ఉండాలంటే ఆకర్షణీయంగా ఉండాలని యువతులను నమ్మించాడు. ఇందుకోసం యువతుల అందాలు కనబడాలే ఫోటోలు ఇవ్వాలని షరతు విధించాడు. అయితే జీవీతంలో ఉద్యోగం చేయడమే లక్ష్యంగా ఉండే కొంతమంది యువతులు మోసగాడు చెప్పినట్టు ఫోటోలో కూడ పంపించారు. దీంతో ఉద్యగం మాట అటుంచి వారిని వేధింపులకు గురి చేశాడు ఓ ఘరాణ మోసగాడు.

బెంగళూర్‌కి చెందిన ఓ ఘరాణ మోసగాడి వలలో వేలమంది యువతులు చిక్కారు. ఇలా ఒకటి కాదు రెండు దేశంలోని పదహారు రాష్ట్రాల్లోని యువతులను తన వెబ్‌సైట్ ద్వార ఆకర్షించి మోసం చేశాడు. బెంగళూరుకు చెందిన ప్రదీప్ అనే వ్యక్తి చెన్నైలోని టీసీఎస్ కంపెనీలో పని చేస్తున్నాడు. యువతులకు సంబంధించిన నగ్న చిత్రాలను సేకరించేందుకు పథకం పన్నాడు. ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో రిసెప్షనిస్టు ఉద్యోగాలున్నాయంటూ ఓ నకిలీ వెబ్‌సైట్ సృష్టించి ప్రకటనలు గుప్పించాడు.
దీంతో ఉద్యోగాలు కావాలనుకునే వారు అందంగా ఉండాలని, ఇందుకోసం ఎక్స్‌పోజ్ చేస్తూ ఫోటోలు పంపాలని ప్రకటనలు చేశాడు..దీంతో రెండువేల మంది మోసగాడికి ఫోటోలు పంపించారు. అయితే ఉద్యోగం కోసం ఇలాంటీ ఫోటోలు ఎందుకని మియాపూర్‌కి చెందిన ఓ బాధితురాలికి అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు చివరకు ప్రదీప్‌ను అదుపులోకి తీసుకుని, అతడి వద్ద నుంచి రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుని దగ్గర వేల సంఖ్యలో ఫోటోలు, వీడియోలు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications