మరో మహిళతో రెడ్ హ్యాండెడ్‌గా దొరికి భార్య చేతిలో చెప్పు దెబ్బలు తిన్న భర్త

కర్ణాటక : భార్య ఉండగానే మరో మహిళతో సంబందాలు కొనసాగించే ప్రబుద్దిడి ఉదంతం కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకొంది. సినిమాలో నటించాలనే ఆశను అవకాశంగా తీసుకొని మహిళలను లోబర్చుకొంటున్న నిందితుడికి భార్యే బుద్ది చెప్పింది.

సినిమాలో నటించాలనే ఆశ అందరికీ ఉంటుంది. అయితే అవకాశాల కోసం అనేక ఇబ్బందులు పడుతుంటారు. మహిళలు అయితే మరీ ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అనేక మంది నటీనటులు ఉన్నత స్థాయికి రాకముందు ఏ రకంగా కష్టపడ్డారో అప్పుడప్పుడూ చెప్పేవారు.

husband caught another woman ,wife attack with footwear

కర్ణాటకకు చెందిన మంజునాధ్ రెడ్డి ఉదంతం కన్నడ సినీ పరిశ్రమను కుదిపేస్తోంది. సినిమా పరిశ్రమలో అవకాశాలను కల్పిస్తామని చెబుతూ మహిళలను లోబర్చుకొంటున్నాడు.అనేక మంది మహిళలను ఈ రకంగానే ఆయన మోసం చేశాడు,

ఇదే రకంగా సినిమాలో అవకాశం కల్పిస్తానని మాయమాటలు చెప్పి లాద్జిలో ఓ మహిళతో ఉన్న మంజునాథ్ రెడ్డిని ఆయన భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొంది. అక్కడే ఆయనను చెప్పుతో కొట్టింది.మంజునాథ్ రెడ్డి దుర్మార్గం పనులు తెలిసనవారు పద్మకు సహాకరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+