ఇంప్రెస్ చేసేందుకే, టైం వేస్ట్: మోడీ సెక్సీ డ్రెస్‌పై రాఖీ సావంత్
ముంబై: తాను తన డ్రెస్ పైన ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోలు వేసుకోవడంపై బాలీవుడ్ బామ రాఖీ సావంత్ స్పందించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా షికాగోలో ప్రి ఇండిపెండెన్స్‌డే కార్యక్రమానికి రాఖీ ప్రధాని మోడీ బొమ్మలు ఉన్న నల్ల రంగు డ్రెస్ వేసుకుంది.
ఇది వైరల్‌గా మారింది. దీనిపై రాఖీని మీడియా ప్రశ్నించింది. మోడీజీ నా డ్రీమ్ మ్యాన్ అని, బీజేపీని ముఖ్యంగా మోడీజీని, అమిత్ షా గారిని ఇంప్రెస్ చేయడానికే ఈ డ్రెస్‌ని స్పెషల్‌గా డిజైన్ చేయించుకున్నానని, ఆయన బెస్ట్ ప్రధాని అని కితాబిచ్చింది.

ఆయన గొప్పతనం గురించి ఈ డ్రెస్ వేసుకుని మరీ అమెరికాలో ప్రచారం చేస్తున్నానని, మీరు నా డ్రెస్ గురించి ఏవేవో ప్రచారం చేసి మీ సమయం వృథా చేసుకోవద్దని హితవు పలికింది.
తన గురించి చర్చించే కంటే దేశంలో చర్చించాల్సిన ముఖ్యమైన విషయాలు ఎన్నో ఉన్నాయని తెలిపింది. అంతేకాకుండా ఈ డ్రెస్ గురించి ప్రధాని మోడీ అభిప్రాయం తెలుసుకోవడానికి ఆయనకు డ్రెస్ పంపానని, అందుకు ఆయన అంగీకరించారని చెప్పింది. భవిష్యత్‌లో మోడీ ఒప్పుకొంటే బీజేపీలో చేరుతానని చెప్పింది.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications