Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

#IAmABlueWarrior: COVID వారియర్స్ ,ఫ్రంట్‌లైన్ వర్కర్లకు సహాయం చేసేందుకు జోష్ యాప్ నిధుల సేకరణ..

COVID-19 సెకండ్ వేవ్ కారణంగా భారతదేశ చరిత్రలో అత్యంత కష్టతరమైన సమయాలలో ఒకటిగా ఉంది, ఇది అన్ని వర్గాల ప్రజలను ప్రభావితం చేసింది. ఈ సంక్షోభ సమయంలో, చాలా మంది వారియర్లు ప్రజలకు సాధ్యమైనంతవరకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. COVID-19 కి సంబంధించి సమాచారాన్ని విస్తరించడం నుండి, మహమ్మారి వైరస్‌ను అంతం చేయడానికి దేశం చేస్తున్న పోరాటానికినిధులు విరాళం ఇవ్వడం వరకు, ప్రతి ఒక్కరూ తమ స్థాయిని బట్టి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మన పౌరులకు సహాయం అందించడానికి, జోష్ షార్ట్ వీడియో చేసి జోష్ నిధుల సమీకరణ 'బ్లూ రిబ్బన్'ఇనిషియేటివ్ - #IAmABlueWarrior' (18 జూన్ 2021 వరకు చెల్లుతుంది) అనే అవగాహన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది..

'బ్లూ రిబ్బన్' ద్వారా, జోష్ ఫ్రంట్‌లైన్ కార్మికులు మరియు COVID వారియర్లతో సహా కరోనా వైరస్ మహమ్మారి వల్ల బాధపడుతున్నవారిలో అవగాహన పెంచడం మరియు సహాయంగా నిధులు సేకరించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రచారానికి మద్దతు ఇవ్వడానికి జోష్ యాప్ ద్వారా సోషల్ మీడియాలో వినియోగదారుల కోసం సృష్టించిన వీడియోల ద్వారా నిధులను సేకరిస్తుంది, చిన్నచిన్న-వీడియోలను అన్నిసందర్భాల్లో చొరవచూపించడానికి ఈ యాప్ సృష్టికర్త అన్ని గ్రూపులను ప్రోత్సహిస్తుంది.

ఈ గ్రూపుల సహకారంతో, జోష్ పెద్ద ఎత్తున దీనికి దోహదం చేస్తుంది. 'బ్లూ రిబ్బన్' ద్వారా వచ్చే నిధులను జోష్, PM CARES ((Prime Minister's Citizen Assistance and Relief in Emergency Situations)ప్రధానమంత్రి పౌర సహాయం మరియు అత్యవసర పరిస్థితుల్లో ఉపశమనం నిధికి నిధులను సమకూర్చనున్నారు.

COVID-19 సమయంలో సరైన సందేశాన్ని వ్యాప్తి చేయడం ద్వారా మరియు దాని తర్వాత పరిస్థితులను పరిష్కరించడంలో సోషల్ మీడియా ఎంతగా ప్రభావితం చేసిందో, ఎలా కీలకమైన పాత్ర పోషించిదో మనం చూశాము. వీటి ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని, జోష్ యాప్ తగిన కంటెంట్ ను రూపొందించడానికి, మీలోని సృజనాత్మక ప్రతిభను తెలియజేయడానికి జోష్ యాప్ ఇన్ అండ్ అవుట్ 'బ్లూ రిబ్బన్' ఇనిషియేటివ్‌ను విస్తరించడానికి అత్యంత ప్రజాదరణ పొందిన ప్రభావశీలులు ఉన్నారు.

ప్రముఖ సంగీత స్వరకర్త మరియు గాయకుడు క్లింటన్ సెరెజో కూడా 'బ్లూ రిబ్బన్' చొరవతో ప్రత్యేక మార్గంలో నిధులు సేకరించడానికి సహకరిస్తున్నారు. ప్రసిద్ధ కోక్ స్టూడియో పాట 'మదరి' మరియు అనేక ఇతర కంపోజిషన్లకు ప్రసిద్ది చెందిన సెరెజో, ఈ కోవిడ్ 19 క్లిష్ట సమయాల్లో కొంత వెలుగును నింపడానికి జోష్‌ ప్రత్యేక అవగాహన వీడియోను విడుదలచేస్తారు!

జోష్ యాప్ లో ఉన్న వినియోగదారులు అందరూ, మీరు కూడా, మీ ఇష్టమైన ప్రతిభావంతుల మాదిరిగానే ఈ మానవతా ప్రయోజనం కోసం మీ ప్రతిభను ఈ ఛానెల్లో చాటుకోవచ్చు. జోష్‌పై #IAmABlueWarrior ఛాలెంజ్‌లో ఎలా పాల్గొనాలో తెలుసుకోవాలనే ఆసక్తి ఉందా?

కింది ఎనిమిది సబ్ థీమ్స్ ఆధారంగా వీడియోలను సృష్టించడం ద్వారా జోష్ యాప్ వినియోగదారులు 'బ్లూ రిబ్బన్ 'లో భాగస్వాములు కావచ్చు:

డబుల్ మాస్కింగ్ అవసరం

టీకా అవగాహన

COVID-19 వాస్తవాలు

సామాజిక దూరం

శానిటైజేషన్ ప్రాముఖ్యత

COVID-19 పరిశుభ్రత

ఇంటి వద్దే ఉండండి, సురక్షితంగా ఉండండి

ఆక్సిజన్ అవగాహన.

వీడియోలలో ఉపయోగించాల్సిన హ్యాష్‌ట్యాగ్: #IAmABlueWarrior

ఈ హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించి సృష్టించబడిన వీడియోలు విరాళంగా ఇవ్వవలసిన మొత్తాన్ని సేకరించడంలో జోష్ యాప్ కి సహాయపడతాయి.

స్పెషల్ డిస్ప్లే పిక్చర్

ఈ సవాలులో భాగంగా, కంటెంట్ సృష్టికర్తలు (వీడియోలు) తమ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ డిపిని అలాగే క్యాంపెయిన్ లోగోను మార్చమని అభ్యర్థించబడతారు.

భారతీయ పౌరులకు సహాయపడటానికి జోష్‌తో కలిసి #IAmABlueWarriorలో చేరడానికి మీకు ఇదే మంచి అవకాశం మరియు మీ స్నేహితులను ప్రోత్సహించడానికి ఇది సరైన సమయం. మరి మీరూ ఒక బ్లూ వారియర్ కావడానికి సిద్ధంగా ఉన్నారా?

Watch the #IAmABlueWarriro video on Josh app here.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+