వివిధ బ్యాంకుల్లో క్లర్క్ పోస్టుల భర్తీకీ ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల
ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ ఐబీపీఎస్‌లో క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 7275 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తిచేసేందుకు చివరి తేదీ 10 అక్టోబర్,2018.
సంస్థ పేరు : ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్
మొత్తం పోస్టుల సంఖ్య : 7275
పోస్టు పేరు : క్లర్క్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దకఖాస్తులకు చివరితేదీ : 10 అక్టోబర్ 2018

విద్యార్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ
వయస్సు : సెప్టెంబర్ 1 నాటికి 20 నుంచి 28 ఏళ్లు
వేతనం: నెలకు రూ.7200/-రూ.19300/-
అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ.600/-
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు :రూ.100
ఎంపిక విధానం:
ఆన్‌లైన్ పరీక్ష ద్వారా
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 18 సెప్టెంబర్2018
దరఖాస్తులకు చివరితేదీ : 10 అక్టోబర్ 2018
దరఖాస్తు ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ :
Link : https://goo.gl/zZGfoC












Click it and Unblock the Notifications