Illegal affair: చిత్రాంగి సీక్రేట్ రొమాన్స్, ఒకేసారి ఇద్దరితో ?, టేస్ట్ నచ్చలేదని చంపేసిన మైనర్ !
చెన్నై/ మదురై: చిత్రాంగి టైపులో తిప్పుకుని తిరుగుతున్న ఓ లేడీ ఇద్దరు యువకులను లైన్ లో పెట్టింది. ఒకరికి తెలీకుండా ఒకరితో కిలాడీ ఎంజాయ్ చేసింది. చాలాకాలం చిత్రాంగి సీక్రేట్ రొమాన్స్ స్టోరీ చక్కగా సాగిపోయింది. చిత్రాంగి లవర్స్ లో ఓ మైనర్ కూడా ఉన్నాడు. ఇద్దరు ప్రియులకు ఆ చిత్రాంగి స్వర్గం చూపించింది. కిలాడీ లేడి మోజులో పడిపోయిన ఇద్దరు యువకులు ఆమె లేకుంటే జీవితమే లేదు అని అనుకున్నారు. తనతో ఎంజాయ్ చేస్తున్న కిలాడీ లేడీ వేరే యువకుడితో కులుకుతోందని మైనర్ బాలుడికి తెలిసిపోయింది. తన ప్రియురాలు తనకు దక్కాలంటే ఇంకో ప్రియుడిని చంపేయాలని మైనర్ డిసైడ్ అయ్యాడు. కొడవలి తీసుకుని తన ప్రియురాలి సీక్రేట్ ప్రియుడిని దారుణంగా చంపేసిన మైనర్ చేతులు దులుపుకోవాలని ప్రయత్నించాడు.

చిత్రాంగికి టెక్కు చాలా ఎక్కువే !
తమిళనాడులోని తూత్తుకూడి జిల్లా కోవిల్ పట్టిలోని స్టాలిన్ కాలనీలో మదన్ కుమార్ (23) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. మదన్ కుమార్ పెయింటర్ గా పని చేస్తున్నాడు. కోవిల్ పట్టిలో సెల్వి (పేరు మార్చడం జరిగింది) అనే చిత్రాంగి నివాసం ఉంటున్నది. భర్త ఉన్నా సెల్వి పరాయి మగాళ్లతో ఎంజాయ్ చెయ్యాలని ప్రయత్నించింది. సెల్వికి టెక్కు చాలా ఎక్కువ అని ఆ ప్రాంతంలో పేరు ఉంది.

పెయింటర్ ను లైన్ లో పెట్టింది
మదన్ కుమార్ ప్రతిరోజు పెయింట్ పని చేస్తూ డబ్బులు సంపాధిస్తూ సాయంత్రం మద్యం సేవించే అలవాటు పెట్టుకున్నాడు. మదన్ కుమార్, సెల్విని లైన్ లో పెట్టాడు. మగాళ్ల పిచ్చి ఎక్కువగా ఉన్న సెల్వి పెయింటర్ మదన్ కుమార్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మద్యం మత్తులో ఉంటున్న మదన్ కుమార్ చిత్రాంగి సెల్వితో మస్త్ మజా చేస్తున్నాడు.

చిత్రాంగి డబుల్ సిగ్నల్
కోవిల్ పట్టిలో నివాసం ఉంటున్న 17 ఏళ్ల బాలుడు కూడా సెల్వి మీద మనుసుపడ్డాడు. వయసులోకి రాని కుర్రాడు అని తెలిసినా సెల్వి ఆ అబ్బాయిని ఇంకా రెచ్చగొట్టింది. ఇప్పుడిప్పుడే వయసులోకి వస్తున్న ఆ అబ్బాయి కూడా సెల్వి మాయలో పడిపోయాడు. 17 ఏళ్ల అబ్బాయికి కూడా సెల్వి డబుల్ సిగ్నల్ ఇచ్చేసింది.

ఒకరికి తెలీకుండా ఒకరితో ఎంజాయ్
చిత్రాంగి టైపులో తిప్పుకుని తిరుగుతున్న సెల్వి మదన్ కుమార్ తో పాటు మరో యువకుడిని లైన్ లో పెట్టింది. ఒకరికి తెలీకుండా ఒకరితో కిలాడీ సెల్వి ఎంజాయ్ చేసింది. చాలాకాలం చిత్రాంగి సెల్వి సీక్రేట్ రొమాన్స్ స్టోరీ చక్కగా సాగిపోయింది. చిత్రాంగి సెల్వి లవర్స్ లో ఓ మైనర్ కూడా ఉండటంతో ఎవ్వరికి డౌట్ రాలేదు.

ఇద్దరికి స్వర్గం చూపించిన కిలాడి లేడీ
ఇద్దరు ప్రియులకు చిత్రాంగి సెల్వి స్వర్గం చూపింది. కిలాడీ లేడి సెల్వి మోజులో పడిపోయిన మదన్ కుమార్, మరో యువకుడు ఆమె లేకుంటే జీవితమే లేదు అని అనుకున్నారు. తనతో ఎంజాయ్ చేస్తున్న కిలాడీ లేడీ సెల్వి మదన్ కుమార్ తో కూడా కులుకుతోందని మైనర్ బాలుడికి తెలిసిపోయింది.

హత్యకు స్కెచ్ వేసిన మైనర్
తన ప్రియురాలు సెల్వి తనకు దక్కాలంటే ఇంకో ప్రియుడు మదన్ కుమార్ ను చంపేయాలని మైనర్ డిసైడ్ అయ్యాడు. మదన్ కుమార్ తోపాటు ఆ మైనర్ కూడా మద్యం సేవించే అలవాటు ఉంది. మదన్ కుమార్, మైనర్ కలిసి మద్యం సేవించారు. మద్యం మత్తులో ఊగిపోతున్న మదన్ కుమార్ ను చంపేయాలని డిసైడ్ అయిన మైనర్ కొడవలి తీసుకుని అతన్ని నరికేశాడు.

చంపేసి చేతులు దులుపుకున్నాడు
మదన్ కుమార్ ను కొడవలితో నరికి చంపేసిన మైనర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తన ప్రియురాలు సెల్వితో తాను ఒక్కడే ఎంజాయ్ చేసుకోవచ్చని ఆ మైనర్ ఆశపడ్డాడు. హత్యకు గురైన మదన్ కుమార్ మొబైల్ ఫోన్ నెంబర్ డేటాను పరిశీలించిన పోలీసులు స్టోరీ మొత్తం బయటకులాగేశారు. మైనర్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు.

ఒక ప్రియుడు ఔట్.... మరో ప్రియుడు అరెస్టు
సెల్వి కోసం తానే మదన్ కుమార్ ను హత్య చేశానని మైనర్ అంగీకరించడంతో అతన్ని అరెస్టు చేసి బాలనేరస్తుల కారాగారానికి పంపించారు. కిలాడీ లేడిని ఇద్దరు ప్రేమించడం, ఒకరు హత్యకు గురికావడంతో తూత్తుకూడి జిల్లాలో చిత్రాంగి సీక్రేట్ భాగోతం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. మదన్ కుమార్ హత్యతో సెల్వికి కూడా ఏమైనా సంబంధం ఉందా ? అని పోలీసులు ఆరా తీస్తున్నారు.
మైనర్ బాలుడిని వలలో వేసుకుని అతనితో అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా సెల్వి అతని జీవితం నాశనం చేసిందని మైనర్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సెల్వి మోజులో పడిన మైనర్ సాటి యువకుడు మదన్ కుమార్ ను హత్య చేసి జైలుకు వెళ్లాడని, అతను హంతకుడిగా మారడానికి సెల్వినే కారణం అని, ఆమెను కూడా అరెస్టు చెయ్యాలని మైనర్ అబ్బాయి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మదన్ కుమార్ కుటుంబ సభ్యులు కూడా సెల్విని అరెస్టు చెయ్యాలని పోలీసులకు మనవి చేస్తున్నారు. ఇద్దరు యువకుల జీవితాలు నాశనం చేసిన సెల్వి మాయం అయిపోందని సమాచారం.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications