Sadist: భార్య అక్రమ సంబంధం లీక్, నువ్వు పతివ్రత కాదు, నేను చెప్పినట్లు ?, బాయ్ ఫ్రెండ్ తో ఆంటీ ?
న్యూఢిల్లీ: భర్తతో కలిసి కాపురం చేస్తున్న అందమైన భార్యకు ఓ బాయ్ ఫ్రెండ్ చిక్కాడు. బాయ్ ఫ్రెండ్ తో కలిసి భార్య రహస్యంగా ఎంజాయ్ చేస్తూ కాలం గడుపుతోంది. భార్య అక్రమ సంబంధం విషయం భర్తకు తెలిసిపోయింది. నువ్వు ఎలాగో చెడిపోయావు, నువ్వు పతివ్రత కాదు, ఒకరితో తిరిగినా, పది మందితో తిరిగినా ఒక్కటే, నువ్వు హైటెక్ వ్యభిచారం చేసి డబ్బులు సంపాధించి నన్ను సుఖపెట్టు అంటూ భర్త భార్యకు చెప్పాడు. అయితే హైటెక్ వ్యభిచారం చెయ్యడానికి నిరాకరించిన భార్యకు ఆమె భర్త త్రీడి సినిమా చూపించాడు. ఇక లాభం లేదని డిసైడ్ అయిన భార్య ఆమె బాయ్ ఫ్రెండ్ తో కలిసి పక్కా స్కెచ్ తో వీసా లేకుండా భర్తను యమలోకానికి పంపించేసింది.

భార్య సూపర్ ఫిగర్
ఢిల్లీ శివార్లలోని ఆలీపూర్ ఏరియాలో రంజిత్ కుమార్, మీరా (ఇద్దరి పేర్లు మార్చడం జరిగింది) దంపతులు నివాసం ఉంటున్నారు. మీరా చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఆలీపూర్ ఏరియాలో జలాయిగా తిరుగుతున్న కొందరు యువకులు మీరా ఆంటీని వలలో వేసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశారు. తన భార్య మీరా చాలా అందంగా ఉంటుందని రంజిత్ కుమార్ కు కొంచెం కుళ్లు అని తెలిసింది.

బాయ్ ఫ్రెండ్ తో ఆంటీ ఎంజాయ్
కుర్రాలను రెచ్చగొడుతూ తిరుగుతున్న మీరా ఓ యువకుడి వలలో పడిపోయింది. భర్త రంజిత్ లేని సమయంలో మీరా ఆమె బాయ్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేస్తోంది. మీరా ఆంటీ ఇంటికే వెలుతున్న ఆమె బాయ్ ఫ్రెండ్ పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. మీరా, ఆమె బాయ్ ఫ్రెండ్ అక్రమ సంబంధం వ్యవహారం చాలా కాలం నుంచి జరుగుతోందని తెలిసింది.

భర్తకు తెలిసిపోయింది..... వీడు ఏం ప్లాన్ వేశాడంటే ?
భార్య మీరా వ్యవహారం ఆమె భర్త రంజిత్ కు తెలిసిపోయింది. మద్యంతో పాటు అనేక వ్యసనాలకు బానిస అయిన రంజిత్ నువ్వు ఎందుకు అక్రమ సంబంధం సాగిస్తున్నావు ? అంటూ భార్యను ఏమీ అనలేదు. నువ్వు ఎలాగో చెడిపోయావు, నీకు రంకు మొగుడు ఉన్నాడు, నువ్వు ఇప్పుడు పతివ్రత కాదు,... నువ్వు ఒకరితో తిరిగినా, పది మందితో తిరిగినా ఒక్కటే, నువ్వు హైటెక్ వ్యభిచారం చేసి డబ్బులు సంపాధించి నన్ను సుఖపెట్టు అంటూ భర్త రంజిత్ అతని భార్య మీరా మీద ఒత్తిడి చేశాడని సమాచారం.

నో చెప్పిన భార్య.....నరకం చూపించిన భర్త
హైటెక్ వ్యభిచారం చేసి డబ్బులు సంపాధించి భర్త రంజిత్ ఇవ్వడానికి మీరా నిరాకరించిందని తెలిసింది. నా భార్య నా మాట వినలేదని రంజిత్ కక్షపెంచుకుని ఆమెకు నరకం చూపించాడని తెలిసింది. అంతే బాయ్ ఫ్రెండ్ తో కలిసి భార్య మీరా భర్త రంజిత్ ను చంపేయాలని డిసైడ్ చేసింది. పక్కాప్లాన్ తో భర్త రంజిత్ కు పీకలదాక మద్యం తాగించిన భార్య మీరా ఆమె ప్రియుడితో కలిసి భర్తను గొంతు నులిమి చంపేసింది.

నా భర్తను అందుకే చంపేశాను
రంజిత్ హత్య గురించి తెలుసుకున్న పోలీసులు మీరాను విచారణ చేశారు. తనను హైటెక్ వ్యభిచారం చెయ్యాలని తన భర్త టార్చర్ పెట్టాడని, తనను శారీరకంగా, మానసికంగా హింసించడాని, అతని పోరు తట్టుకోలేక నేనే చంపేశానని మీరా పోలీసులకు చెప్పింది. తన భర్త టార్చర్ తట్టుకోలేక తాను రంజిత్ ను చంపేశానని అతని భార్య మీరా అంగీకరించిందన ఆలీపూర్ పోలీసులు తెలిపారు.
ఆంటీ బాయ్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేస్తున్న విషయం ఆమె భర్తకు తెలిసిపోయింది. నువ్వు ఎలాగో చెడిపోయావు, నువ్వు పతివ్రత కాదు, ఒకరితో తిరిగినా, పది మందితో తిరిగినా ఒక్కటే, నువ్వు హైటెక్ వ్యభిచారం చేసి డబ్బులు సంపాధించి నన్ను సుఖపెట్టు అంటూ భర్త భార్యను టార్చర్ పెట్టాడు. ఇక లాభం లేదని డిసైడ్ అయిన భార్య ఆమె బాయ్ ఫ్రెండ్ తో కలిసి పక్కా స్కెచ్ తో వీసా లేకుండా భర్తను యమలోకానికి పంపించేసింది.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications