Illegal affair: పిల్లల తల్లితో మాజీ ఎమ్మెల్యే ?, భర్త కిటికిలో చూశాడని ఉతికేశాడు, మైండ్ బ్లాక్ !
చెన్నై/ కన్యాకుమారి: గతంలో 10 ఏళ్లపాటు అధికారంలో ఉన్న ప్రముఖ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఖర్మకాండ మరోసారి కలకలం రేపింది. వివాహిత మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే ఆమెతో పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తున్నాడని సమాచారం. భర్త బయటకు వెళ్లడం, మాజీ ఎమ్మెల్యే ఆమె ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వడం, తరువాత ఆమెతో ఎంజాయ్ చెయ్యడం జరుగుతోంది. పరాయి వ్యక్తి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుని కామం తీర్చుకుంటున్న మాజీ ఎమ్మెల్యే ఇంటి బయట అతని కారు పార్క్ చెయ్యడమే కాకుండా ఆయన కారు డ్రైవర్ ను కాపలా పెట్టి లోపల అతని ప్రియురాలితో కులుకుతున్నాడు. కారు డ్రైవర్ రెండు పెగ్గులు విస్కీ వేసుకోవడానికి పక్క వీధిలోకి వెళ్లాడు. అదే సమయంలో ఎమ్మెల్యేతో రొమాన్స్ చేస్తున్న మహిళ భర్త ఎంట్రీ ఇచ్చాడు. తలుపు తియ్యాలని భర్త ఎంత చెప్పినా అతని భార్య మాత్రం తలుపు తియ్యలేదు. ఇదే సమయంలో కోపంతో భర్త బయట నుంచి జోరుగా తలుపులు కొట్టాడు. అంతే ప్యాంట్ చేతిలో పట్టుకుని, షర్టు బటన్లు కొంచెం కొంచెం వేసుకుంటూ వచ్చి తలుపు తీసిన మాజీ ఎమ్మెల్యే ఆవేశంతో రగిలిపోయి ఇంత సేపు ఎంజాయ్ చేసిన మహిళ భర్తను పట్టుకుని చితకబాదేశాడు. రేయ్, తలుపు తీసే వరకు ఉండలేవా, అర్దగంట బయట ఉంటే ఏం పోతుందిరా, నీకు ఎంత కొవ్వురా అంటూ మాజీ ఎమ్మెల్యే, అతని కారు డ్రైవర్ ప్రియురాలి భర్తను పట్టుకుని చితకబాదేశారు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లకపోతే చంపేస్తామని ప్రియురాలి భర్తను అక్కడి నుంచి తరిమేసిన మాజీ ఎమ్మెల్యే నువ్వు ఎక్కడ చచ్చావురా అంటూ కారు డ్రైవర్ మీద చిందులు వేశాడని తెలిసింది. భర్తను అక్కడి నుంచి తన్ని తరమేసిన మాజీ ఎమ్మెల్యే మళ్లీ ప్రియురాలి ఇంట్లోకి వెళ్లి తలుపు లాక్ చేసుకుని మస్త్ మజా చెయ్యడం కలకలం రేపింది, ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే మైనర్ అమ్మాయి మీద లైంగిక వేదింపులకు పాల్పడ్డాడని నమోదు అయిన కేసులో బెయిల్ తీసుకుని బయట తిరుగుతూ కోర్టు విచారణకు హాజరౌతున్నాడు.

అన్నాడీఎంకే పార్టీ...... జయలలిత చనిపోవడంతో !
తమిళనాడులో గత ఏడాదికి ముందు వరుసగా 10 సంవత్సరాల పాటు అన్నాడీఎంకే పార్టీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. అమ్మ జయలలిత కరిష్మాతో అన్నాడీఎంకే పార్టీ వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. జయలలిత చనిపోయిన తరువాత అన్నాడీఎంకే పార్టీకి టైమ్ బ్యాడ్ అయ్యింది. తరువాత అన్నాడీఎంకే పార్టీకి చెందిన దాదాపుగా చాలా మంది నాయకుల అడ్రస్ గల్లంతు అయ్యింది.

మాజీ ఎమ్మెల్యే రొమాన్స్
తమిళనాడులోని కన్యాకుమారికి చెందిన మాజీ ఎమ్మెల్యే నాంజిల మురుగేషన్ కు కామం ఎక్కువ అని ఆరోపణలు ఉన్నాయి. కన్యాకుమారిలోని తిరువిడైకోడు ప్రాంతంలో కుమార్, విజయశ్రీ దంపతులు నివాసం ఉంటున్నారు. కుమార్, విజయశ్రీ దంపతులకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమార్ భార్య విజయశ్రీతో అన్నాడీఎంకే పార్టీ మాజీ ఎమ్మెల్యే నాంజిల్ మురుగేశన్ రొమాన్స్ చేస్తున్నాడని సమాచారం.

ఇంటి ముందు కారు...... ఇంట్లో సారు
వివాహిత మహిళ విజయశ్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే నాంజిల్ మురగేశన్ ఆమెతో పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తున్నాడని సమాచారం. విజయశ్రీ భర్త కుమార్ బయటకు వెళ్లడం, మాజీ ఎమ్మెల్యే నాంజిల్ మురగేశన్ ఆమె ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వడం, తరువాత ఆమెతో ఎంజాయ్ చెయ్యడం జరుగుతోంది. పరాయి వ్యక్తి కుమార్ భార్య విజయశ్రీతో అక్రమ సంబంధం పెట్టుకుని కామం తీర్చుకుంటున్న మాజీ ఎమ్మెల్యే నాంజిల్ మురగేశన్ ఆమె ఇంటి బయట అతని కారు పార్క్ చేస్తున్నాడు.

ప్రియురాలి ఇంటి ముందు కారు డ్రైవర్ కాపలా
కుమార్ భార్య విజయశ్రీతో మాజీ ఎమ్మెల్యే నాంజిల్ మురగేశన్ ఎంజాయ్ చెయ్యడమే కాకుండా ఆయన కారు డ్రైవర్ మహేష్ ను కాపలా పెట్టి లోపల అతని ప్రియురాలితో కులుకుతున్నాడు. చాలాకాలం నుంచి విజయశ్రీ, మాజీ ఎమ్మెల్యే నాంజిల్ మురగేశన్ అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నా ఆమె భర్త కుమార్ మాత్రం ఏమీ చెయ్యలేకపోయాడని తెలిసింది.

కారు బయట పార్క్ చేసి లోపల మాజీ ఎమ్మెల్యే ఎంజాయ్
ఫిబ్రవరి 11వ తేదీన విజయశ్రీ ఇంటికి ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకుని కామం తీర్చుకుంటున్న మాజీ ఎమ్మెల్యే నాంజిట్ మురగేశన్ వెళ్లి ఆమె ఇంటి బయట అతని కారు పార్క్ చెయ్యడమే కాకుండా ఆయన కారు డ్రైవర్ మహేష్ ను కాపలా పెట్టి లోపలికి వెళ్లి అతని ప్రియురాలితో కులుకుతున్నాడు. మాజీ ఎమ్మెల్యే కారు డ్రైవర్ మహేష్ రెండు పెగ్గులు విస్కీ వేసుకోవడానికి పక్క వీధిలోకి వెళ్లాడు. ఉదయం బయటకు వెళ్లిన విజయశ్రీ భర్త కుమార్ సాయంత్రం త్వరగా ఇంటికి వెళ్లాడు.

కిటికీలో చూసి బిత్తరపోయిన భర్త
ప్రియురాలు విజయశ్రీతో ఆమె ఇంట్లో మాజీ ఎమ్మెల్యే నాంజిల్ మురగేశన్ రొమాన్స్ చేస్తున్న టైమ్ లో మహిళ భర్త కుమార్ అక్కడికి ఎంట్రీ ఇచ్చాడు. తలుపు తియ్యాలని కుమార్ ఎంత చెప్పినా అతని భార్య విజయశ్రీ మాత్రం తలుపు తియ్యలేదు. అదే సమయంలో కుమార్ కిటికి పక్కకు తోసి లోపల చూడటంతో బెడ్ మీద మాజీ ఎమ్మెల్యే నాంజిల్ మరగేశన్, తన భార్య విజయశ్రీ ఎంజాయ్ చేస్తున్న విషయం చూసిన కుమార్ గట్టిగా కేకలు వేశాడు.

ప్రియురాలి మొగుడిని చికతబాదేసిన మాజీ ఎమ్మెల్యే
ఇదే సమయంలో కోపంతో విజయశ్రీ భర్త కుమార్ ఇంటి బయట నుంచి జోరుగా తలుపులు కొట్టాడు. అంతే ప్యాంట్ చేతిలో పట్టుకుని, షర్టు బటన్లు ఒక్కొక్కటి వేసుకుంటూ వచ్చి తలుపు తీసిన మాజీ ఎమ్మెల్యే నాంజిల్ మురగేశన్ ఆవేశంతో రగిలిపోయి ఇంత సేపు ఎంజాయ్ చేసిన ప్రియురాలు విజయశ్రీ భర్త కుమార్ ను పట్టుకుని చితకబాదేశాడు. అదే సమయంలో అక్కడికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే కారు డ్రైవర్ మహేష్ కూడా ప్రియురాలి భర్త కుమార్ ను పట్టుకుని చితకబాదేశాడు.

ప్యాంట్ చేతిలో పట్టుకుని ఆవేశంతో ఊగిపోయిన మాజీ ఎమ్మెల్యే
రేయ్, తలుపు తీసే వరకు ఉండలేవా, అర్దగంట బయట ఉంటే ఏం పోతుందిరా, నీకు ఎంత కొవ్వురా అంటూ మాజీ ఎమ్మెల్యే నాంజిల్ మురగేశన్, అతని కారు డ్రైవర్ మహేష్ కలిసి లీడర్ ప్రియురాలు విజయశ్రీ భర్త కుమార్ ను పట్టుకుని చితకబాదేశారు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లకపోతే చంపేస్తామని ప్రియురాలు విజయశ్రీ భర్త కుమార్ ను అక్కడి నుంచి తన్ని తరిమేసిన మాజీ ఎమ్మెల్యే నాంజిల్ మురగేశన్ నువ్వు ఎక్కడ చచ్చావురా అంటూ కారు డ్రైవర్ మహేష్ మీద చిందులు వేశాడని తెలిసింది.

కేసు పెట్టిన మొగుడు
ప్రియురాలు విజయశ్రీ భర్త కుమార్ ను అక్కడి నుంచి తన్ని తరమేసిన మాజీ ఎమ్మెల్యే నాంజిల్ మురగేశన్ మళ్లీ ప్రియురాలి ఇంట్లోకి వెళ్లి తలుపు లాక్ చేసుకుని మస్త్ మజా చెయ్యడం కలకలం రేపింది, నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లిన కుమార్ తన భార్యను బెదిరించి ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకుని తనను చంపడానికి ప్రయత్నిస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే నాంజిల్ మురగేశన్, ఆయన కారు డ్రైవర్ మహేష్ మీద కేసు పెట్టాడు. మాజీ ఎమ్మెల్యే నాంజిల్ మురగేశన్ మీద లైంగిక వేధింపుల కేసుతో పాటు హత్య యత్నం కేసు నమోదు చేశామని, ఆయన కారు డ్రైవర్ మహేష్ మీద హత్యాయత్నం కేసు నమోదు చేశామని కన్యాకుమారి పోలీసు అధికారులు తెలిపారు.

మాజీ ఎమ్మెల్యే మీద ఇప్పటికే ఫోక్సో కేసు
16 ఏళ్ల అమ్మాయిని లైంగిక వేధింపులకు గురి చేశాడని ఇప్పటికే అన్నాడీఎంకే పార్టీ మాజీ ఎమ్మెల్యే నాంజిల్ ముగేశన్ మీద నాగర్ కోవిల్ మహిళా పోలీస్ స్టేషన్ లో ఫోక్సో కేసు నమోదు కావడంతో బెయిల్ తీసుకుని బయట తిరుగుతూ కోర్టు విచారణకు హాజరౌతున్నాడు. నాగర్ కోవిల్ మేయర్ అభ్యర్థి రేసులో కూతురిని నిలబెట్టిన మాజీ ఎమ్మెల్యే మురగేషన్ ఇప్పుడు ఎన్నికల సమయంలో లైంగిక వేధిపుల కేసు, అక్రమ సంబంధం, హత్యాయత్నం కేసుల్లో చిక్కుకోవడంతో అన్నాడీఎంకే పార్టీ నాయకులు హడలిపోతున్నారు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications