Illegal affair: కత్తిలాంటి భార్య, లడ్డూ లాంటి లవర్స్, సెక్సీ ఆంటీలతో డాక్టర్ ?, ఇనుప రాడ్ తో !
రాంచీ/ చెన్నై: డాక్టర్ ను వివాహం చేసుకుంటే జీవితాంతం సుఖంగా ఉంటామని యువతి అనుకుంది. కత్తి లాంటి అమ్మాయి పెళ్లామ్ గా రావడంతో డాక్టర్ కూడా ఎగరేసుకుని వెళ్లి అప్పట్లో ఆమెను వివాహం చేసుకున్నాడు. భార్యతో కలిసి ఆ డాక్టర్ మొదట చాలా సంతోషంగా జీవించాడు. ఆసుపత్రిలో పని లేనప్పుడు భార్యతో కలిసి సినిమాలు, షికార్లు తిరిగాడు. కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో ఆ డాక్టర్ విపరీతంగా డబ్బులు సంపాధించేశాడు. ఇదే సమయంలో ఆసుపత్రికి చికిత్స చేయించుకోవడానికి వెలుతున్న పెళ్లి కాని యువతులతో పాటు వయసుకు తగ్గ అందమైన వివాహిత మహిళలు, ఆంటీలు ఆ డాక్టర్ కు పరిచయం అయ్యారు. చికిత్స చేయించుకోవడానికి ఆసుపత్రికి వస్తున్న ఓ టైపు లేడీస్ తో పరిచయం పెంచుకున్న డాక్టర్ వారితో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాడు.
బయట మంచి మంచి టేస్టు రుచి చూస్తున్న డాక్టర్ ఇంట్లో భార్యకు దూరం అవుతూ కావాలని తనకు వరకట్నం కావాలని టార్చర్ చేశాడు. ఇంట్లో లడ్డూ లాంటి భార్యతో పాటు ఆసుపత్రిలో చిక్కిన వెరైటీ ఫుడ్ లాగా బయట చిక్కుతున్న అమ్మాయిలు, ఆంటీలతో ఎంజాయ్ చేస్తున్న డాక్టర్ అతని కామం తీర్చుకుంటున్నాడు. రానురాను డాక్టర్ భార్యకు ఇంజెక్షన్ చెయ్యడం మానేసి అక్రమ సంబంధం పెట్టుకున్న అమ్మాయిలు, ఆంటీలకు సూది వెయ్యడం మొదలు పెట్టాడు. డాక్టర్ కు పరిస్థితులు అనుకూలించకపోవడంతో అప్పటికే అనుమానంతో రగిలిపోతున్న అతని భార్య అనుకోకుండా ఎంట్రీ ఇచ్చింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన డాక్టర్ మంచి ఇనుప రాడ్ తీసుకుని భార్యను చితకబాదడంతో ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

డాక్టర్ తో పెళ్లి
జార్ఖండ్ లోని రాంచీలో ధీరేంద్ర కుమార్ అనే డాక్టర్ నివాసం ఉంటున్నాడు. సొంతంగా ఆసుపత్రి పెట్టుకున్న డాక్టర్ ధీరేంద్ర కుమార్ డబ్బులు బాగానే సంపాధిస్తున్నాడు. డాక్టర్ ధీరేంద్ర కుమార్ కు సుమన అనే యువతిని ఇచ్చి వివాహం చెయ్యాలని అతని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. డాక్టర్ ధీరేంద్ర కుమార్ ను ను వివాహం చేసుకుంటే జీవితాంతం సుఖంగా ఉంటామని సుమన అనుకుంది.

కత్తి లాంటి పెళ్లామ్
కత్తి లాంటి అమ్మాయి సుమన పెళ్లామ్ గా రావడంతో డాక్టర్ ధీరేంద్ర కుమార్ కూడా ఎగరేసుకుని వెళ్లి అప్పట్లో ఆమెను వివాహం చేసుకున్నాడు. భార్య సుమనతో కలిసి డాక్టర్ ధీరేంద్ర కుమార్ మొదట చాలా సంతోషంగా జీవించాడు. ఆసుపత్రిలో పని లేనప్పుడు భార్య సుమనతో కలిసి డాక్టర్ ధీరేంద్ర కుమార్ సినిమాలు, షికార్లు తిరిగాడు. చాలా కాలం ధీరేంద్ర కుమార్, సుమన దంపతులు చాలా సంతోషంగా కాలం గడిపేశారు.

కరోనా దెబ్బతో విపరీతంగా డబ్బు సంపాధించిన డాక్టర్
రెండు మూడు సంవత్సరాల నుంచి డాక్టర్ ధీరేంద్ర కుమార్ కొంచెం కొంచె మారడం మొదలు పెట్టాడని తెలిసింది.
కరోనా వైరస్ మహమ్మారి ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ దెబ్బతో ఆ డాక్టర్ ధీరేంద్ర కుమార్ విపరీతంగా డబ్బులు సంపాధించేశాడని సమాచారం. నిత్యం సొంత ఆసుపత్రి పేషెంట్లతో కిటకిటలాడటంతో పగలు రాత్రి డాక్టర్ ధీరేంద్ర కుమార్ ఎక్కువ సేపు ఆసుపత్రిలోనే కాలం గడిపాడని తెలిసింది.

అమ్మాయిలు, ఆంటీలతో రొమాన్స్
కొంతకాలం నుంచి ఆసుపత్రికి చికిత్స చేయించుకోవడానికి వెలుతున్న పెళ్లి కాని యువతులతో పాటు వయసుకు తగ్గ అందమైన వివాహిత మహిళలు, ఆంటీలు డాక్టర్ ధీరేంద్ర కుమార్ కు పరిచయం అయ్యారు. చికిత్స చేయించుకోవడానికి ఆసుపత్రికి వస్తున్న ఓ టైపు లేడీస్ తో పరిచయం పెంచుకున్న డాక్టర్ ధీరేంద్ర కుమార్ వారిని సెలెక్ట్ చేసుకుని కొందరితో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాడని సమాచారం.

వెరైటీ టేస్టుకు అలవాటుపడిన డాక్టర్
బయట మంచి మంచి టేస్టు రుచి చూస్తున్న డాక్టర్ ధీరేంద్ర కుమార్ ఇంట్లో భార్య సుమనకు దూరం అవుతూ కావాలని తనకు వరకట్నం కావాలని టార్చర్ చేశాడు. ఇంట్లో లడ్డూ లాంటి భార్య సుమనతో పాటు ఆసుపత్రిలో చిక్కిన వెరైటీ ఫుడ్ లాగా బయట చిక్కుతున్న అమ్మాయిలు, ఆంటీలతో ఎంజాయ్ చేస్తున్న డాక్టర్ అతని కామం తీర్చుకుంటున్నాడు.

డాక్టర్ మీద కేసు పెట్టిన భార్య
తనకు వెంటనే రూ. 15 లక్షలు కట్నం కావాలని డాక్టర్ ధీరేంద్ర కుమార్ అతని భార్య సుమనను టార్చర్ చేశాడు. భర్త ధీరేంద్ర కుమార్ టార్చర్ ఎక్కువ కావడంతో రగిలిపోయిన భార్య సుమన అతని మీద రాంచీలో ఇప్పటికే వరకట్నం వేధింపుల కేసు పెట్టింది. తన భార్య సుమన తన మీద కేసు పెట్టిందని డాక్టర్ ధీరేంద్ర కుమార్ రగిలిపోయాడు.

భార్యకు ఇంజెక్షన్ చెయ్యకుండా ఆంటీలకు సూది వేస్తున్న డాక్టర్
తన మీద భార్య సుమన కేసు పెట్టిందనే కోపంతో డాక్టర్ ధీరేంద్ర కుమార్ అమెకు దూరం అయ్యాడు. రానురాను డాక్టర్ భార్య సుమనకు ఇంజెక్షన్ చెయ్యడం మానేసిన డాక్టర్ ధీరేంద్ర కుమార్ అతను అక్రమ సంబంధం పెట్టుకున్న అమ్మాయిలు, ఆంటీలకు సూది వెయ్యడం మొదలు పెట్టాడని వెలుగు చూసింది.

రసపట్టులో ఉన్న డాక్టర్..... ఎంట్రీ ఇచ్చిన భార్య
భార్య సుమన గొడవపడి పుట్టింటికి వెళ్లడంతో అమ్మాయిలు, ఆంటీలను ఇంటికి పిలుచుకుని వెలుతున్న డాక్టర్ ధీరేంద్ర కుమార్ వారితో ఇంట్లోనే ఎంజాయ్ చేస్తున్నాడు. డాక్టర్ ధీరేంద్ర కుమార్ కు పరిస్థితులు అనుకూలించకపోవడంతో అప్పటికే అనుమానంతో రగిలిపోతున్న అతని భార్య సుమన అనుకోకుండా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సమయంలో డాక్టర్ ధీరేంద్ర కుమార్ అతని ప్రియురాలితో మంచి రసపట్టులో ఉండటంతో అక్కడ సీన్ రివర్స్ అయ్యింది.
Recommended Video

ఇనుప రాడ్ తో భార్యను కొట్టి చంపేసిన డాక్టర్
పరాయి స్త్రీతో భర్త ధీరేంద్ర కుమార్ కులుకుతూ బెడ్ రూమ్ లో రెడ్ హ్యాండెడ్ గా చిక్కిపోవడంతో సుమన రగిలిపోయింది. ఆ సమయంలో డాక్టర్ ధీరేంద్ర కుమార్, సుమన దంపతుల మద్య వాగ్వివాదం జరిగింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన డాక్టర్ ధీరేంద్ర కుమార్ ఇనుప రాడ్ తీసుకుని భార్య సుమన తల మీద చితకబాదడంతో సంఘటనా స్థలంలోనే ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు డాక్టర్ ధీరేంద్ర కుమార్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications