Illegal affair: నున్నగా ఉండే నర్సు, డేరింగ్ డాక్టర్ రొమాన్స్, బాత్ రూమ్ లో షవర్ కింద, వీడియోలు!
లక్నో/ రాంపుర/ చెన్నై: ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ గా పని చేస్తున్న వ్యక్తి మంచి పేరు సంపాధించుకున్నాడు. రాజకీయ నాయకులతో చక్కటి సంబంధాలు పెట్టుకున్న ప్రభుత్వ డాక్టర్ పక్కన ఓ నర్సింగ్ హోమ్ పెట్టుకుని రోగులకు వైద్యం చేస్తున్నాడు. ఓ పక్క ప్రభుత్వం దగ్గర జీతం తీసుకున్న డాక్టర్ సొంతంగా నర్సింగ్ హోమ్ నిర్వహిస్తూ డబ్బులు బాగానే సంపాధిస్తున్నాడు. డాక్టర్ భార్య కూడా డాక్టర్ కావడంతో ఆమె మహిళలకు వైద్య అందిస్తోంది. ఇద్దరూ డాక్టర్లు కావడంతో ఆ దంపతులు సొంతంగా నిర్వహిస్తున్న నర్సింగ్ హోమ్ లో డబ్బులు బాగానే సంపాధిస్తున్నారు.
ఇదే నర్సింగ్ హోమ్ లో నర్స్ గా పని చేస్తున్న వివాహిత మహిళతో డాక్టర్ చనువుగా ఉంటున్నాడు. తాను నర్సింగ్ హోమ్ లో స్నానం చేస్తున్న సమయంలో వీడియోలు తీసిన డాక్టర్ ఆపరేషన్ థియేటర్ లో అతని కామం తీర్చాలని వేధింపులకు గురి చేస్తున్నాడని. అతని పక్కలో పడుకోను అని చెప్పినందుకు నీ నగ్న వీడియోలు నీ భర్తకు చూపిస్తానని, తరువాత నీకు విడాకులు ఇప్పిస్తానని డాక్టర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని నున్నగా ఉన్న ఆ నర్సు పోలీసు కేసు పెట్టింది.
పోలీసుల విచారణలో డాక్టర్, అతని ఆసుపత్రిలో పని చేసే లడ్డూలాంటి నర్సు ఇద్దరూ అక్రమ సంబంధం పెట్టుకున్నారని, ఇద్దరి దగ్గర ఒకరి నగ్న వీడియోలు ఒకరి దగ్గర ఉండటంతో ఇద్దరూ ఒకరిని ఒకరు బ్లాక్ మెయిల్ చేసుకుంటున్నారని వెలుగు చూసింది. డాక్టర్ భార్య లేడీ డాక్టర్, నర్సు మొగుడు ఎంట్రీ ఇవ్వడంతో కథ రసవత్తరంగా మారిపోయింది.

ప్రభుత్వ డాక్టర్
ఉత్తరప్రదేశ్ లోని రాంపురలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ గా పని చేస్తున్న 45 ఏళ్ల వయసు ఉన్న రాజేష్ యాదవ్ (పేరు మార్చడం జరిగింది) అనే వ్యక్తి మంచి పేరు సంపాధించుకున్నాడు. రాజకీయ నాయకులతో చక్కటి సంబంధాలు పెట్టుకున్న ప్రభుత్వ డాక్టర్ రాజేష యాదవ్ రాంపురాలోనే సొంతంగా ఓ నర్సింగ్ హోమ్ పెట్టుకుని రోగులకు వైద్యం చేస్తున్నాడు. ఓ పక్క ప్రభుత్వం దగ్గర జీతం తీసుకున్న డాక్టర్ రాజేష్ యాదవ్ సొంతంగా నర్సింగ్ హోమ్ నిర్వహిస్తూ డబ్బులు బాగానే సంపాధిస్తున్నాడు.

భార్య కూడా డాక్టర్
ప్రభుత్వ డాక్టర్ రాజేష్ యాదవ్ భార్య కూడా డాక్టర్ కావడంతో ఆమె మహిళలకు వైద్య అందిస్తోంది. ఇద్దరూ డాక్టర్లు కావడంతో ఆ దంపతులు సొంతంగా నిర్వహిస్తున్న నర్సింగ్ హోమ్ లో డబ్బులు బాగానే సంపాధిస్తున్నారు. రాజేష్ యాదవ్ సొంతంగా నిర్వహిస్తున్న నర్సింగ్ హోమ్ లో సితారా (పేరు మార్చడం జరిగింది) అనే వివాహిత మహిళతో పాటు మరో నలుగురు నర్సులుగా ఉద్యోగం చేస్తున్నారు.

నున్నగా ఉండే నర్సుతో డాక్టర్ రొమాన్స్
తన సొంత నర్సింగ్ హోమ్ లో నర్స్ గా పని చేస్తున్న వివాహిత మహిళ సితారా నున్నగా, లడ్డూలా ఉండటంతో ఆమెతో డాక్టర్ రాజేష్ యాదవ్ చనువుగా ఉంటున్నాడని సమాచారం. ఆసుపత్రిలో రోగులు, సాటి నర్సులు వెళ్లిపోయినా అక్కడే ఉంటున్న నర్సు సితారా నర్సింగ్ హోమ్ యజమాని డాక్టర్ రాజేష్ యాదవ్ తో రొమాన్స్ చేసిందని సమాచారం.

స్నానం చేస్తున్న నర్సు వీడియోలు తీసిన డాక్టర్?
తాను నర్సింగ్ హోమ్ లో స్నానం చేస్తున్న సమయంలో వీడియోలు తీసిన డాక్టర్ రాజేష్ యాదవ్ తరువాత అతని కామం తీర్చాలని తనను వేధింపులకు గురి చేస్తున్నాడని. అతని పక్కలో పడుకోను అని చెప్పినందుకు నీ నగ్న వీడియోలు నీ భర్తకు చూపిస్తానని, తరువాత నీకు విడాకులు ఇప్పిస్తానని డాక్టర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని నర్సు సితారా ఇటీవల రాంపుపర పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. ఇదే ఊరిలో నర్సు సితారాకు ఇల్లు ఉండగా ఆసుపత్రిలో ఆమె ఎందుకు స్నానం చేస్తోంది ? అంటూ పోలీసులు ఆరా తీశారు.

డాక్టర్ తో లడ్డూలాంటి నర్సకు అక్రమ సంబంధం
పోలీసుల విచారణలో డాక్టర్ రాజేష్ యాదవ్, అతని ఆసుపత్రిలో పని చేసే లడ్డూలాంటి నర్సు సితారా ఇద్దరూ అక్రమ సంబంధం పెట్టుకున్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. డాక్టర్ నగ్న వీడియోలు ఫోటోలు నర్సు సితారా దగ్గర ఉన్నాయని, నర్సు నగ్న ఫోటోలు, వీడియోలు డాక్టర్ రాజేష్ యాదవ్ దగ్గర ఉన్నాయని, ఇద్దరూ ఒకరిని ఒకరు బ్లాక్ మెయిల్ చేసుకుంటున్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

డబ్బు విషయంలో తేడా వచ్చిందా?
నర్సు సితారా ఎప్పుడు అడిగితే అప్పుడు డబ్బులు ఇస్తున్న డాక్టర్ రాజేష్ యాదవ్ ఇటీవల కాలంలో డబ్బులు ఇవ్వడం చాలా వరకు తగ్గించాడని, ఆ విషయం మనుసులో పెట్టుకున్న నర్సు ఆమె పని చేస్తున్న నర్సింగ్ హోమ్ లోని డాక్టర్ ను బ్లాక్ మెయిల్ చేస్తోందని ఆరోపణలు ఉన్నాయి. అయితే డాక్టర్ రాజేష్ యాదవ్ కామాంధుడని, అతని కోరిక తీర్చకుండా ఇటీవల సితారా ఎదురు తిరగడం వలనే బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి.

డాక్టర్ కు భార్యతో, నర్సుకు మొగుడితో సీన్ సిడేల్
డాక్టర్ రాజేష్ యాదవ్ మీద నర్సు కేసు పెట్టడం, నర్సు సితారా మీద డాక్టర్ రివర్స్ కేసు పెట్టడంతో పోలీసులు ఇరు వైపుల ఫిర్యాదు స్వీకరించి విచారణ చేస్తున్నారు. ఇదే సమయంలో డాక్టర్ భార్య లేడీ డాక్టర్, నర్సు మొగుడు ఎంట్రీ ఇవ్వడంతో కథ రసవత్తరంగా మారిపోయింది. మొత్తం మీద నర్సింగ్ హోమ్ లోని డాక్టర్, నర్సు రొమాన్స్ కథ బహిరంగం కావడంతో రాంపురలోని ప్రజలకు హాట్ టాపిక్ కావడం కలకలం రేపింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications