Wife: బ్యూటీషియన్ భార్యకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని ?, షికారుకు వెళ్లి ముక్కలుగా నరికేశాడు !

కోల్ కత్తా/పశ్చిమ బెంగాల్: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. దంపతుల మద్య గొడవలు మొదలైనాయి, ఇరు వైపుల పెద్దల దంపతుల విషయంలో రాజీ చేస్తున్నారు. భార్య బ్యూటీషియన్ కోర్స్ చేస్తోంది. బ్యూటీషియ్ కోర్స్ చెయ్యడానికి బయటకు వెలుతున్న భార్య ప్రవర్తన మీద భర్తకు అనుమాం మొదలైయ్యింది. భార్య ప్రవర్థిస్తున్న తీరుతో భర్త ఇంకా ఎక్కువగా రగిలిపోయాడు. అక్రమ సంబంధం పెట్టుకున్న తన భార్య రాత్రి బెడ్ రూమ్ లో తనను పస్తులు పెడుతోందని ఆవేదన చెందాడు. కొడుకును బంధువుల దగ్గర వదిలి భార్యను మాత్రం షికారుకు పిలుచుకుని వెళ్లిన భర్త పక్కాప్లాన్ ప్రకారం ఆమెను ముక్కలుగా నరికి శవాన్ని నదిలో విసిరేయడం కలకలం రేపింది.

 దంపతులు

దంపతులు

భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చి ఆమెను ముక్కలు ముక్కలుగా నరికి కాలువలో పడేసిన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. మహమ్మద్ద్ అన్సారుల్ అనే వ్యక్తి పశ్చిమ బెంగాల్‌లోని సిగురిలో నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం మోహమ్మద్ రేణుకా ఖాతూన్ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. మోహమ్మద్, రేణుకా ఖాతూన్ దంపతులకు ఓకుమారుడు ఉన్నాడు.

 క్రిస్మస్ ముందు రోజు ?

క్రిస్మస్ ముందు రోజు ?

కొన్ని రోజుల నుంచి రేణుకా ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో టచ్ లో లేదు. 24వ తేదీర ఇంటి నుంచి బయటకు వెళ్లిన రేణుకా ఖాతూర్ కనిపించకుండా పోవడంతో మహిళ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రేణుకా ఖాతూర్ కుటుంబ సభ్యులు కేసు పెట్టడంతో ఆమె భర్తమోహమ్మద్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా దిగ్భ్రాంతికరమైన సమాచారం బయటకు వచ్చింది.

 భార్యకు అక్రమ సంబంధం ఉందని ?

భార్యకు అక్రమ సంబంధం ఉందని ?

మోహమ్మద్ కు అతని భార్య రేణుకా ఖతూన్ మీద డౌట ఉంది. గత కొంతకాలంగా భార్య రేణుక ఖతూన్ తీరుపై భర్త మహ్మద్‌కు అనుమానం వచ్చింది. రేణుక కాస్మోటాలజీ క్లాస్‌లో చేరి బ్యూటీషియన్‌గా శిక్షణ తీసుకుంటోంది. దీంతో రేణుకా ఖతూన్ ప్రతిరోజు ఇంటి నుంచి బయటకు వెళ్లి వస్తోంది. తన భార్య రేణుకా ఖతూన్ చాలా మంది గుర్తుతెలియని మగాళ్లతో మాట్లాడుతోందని, వారితో అక్రమ సంబంధం పెట్టుకుందని ఆమె భర్త మహమ్మద్ కు అనుమానం పెరిగిపోయింది.

 భార్యను నమ్మించి పిలుచుకుని వెళ్లి ?

భార్యను నమ్మించి పిలుచుకుని వెళ్లి ?

క్రిస్మస్‌ ముందు రోజు రేణుకా ఖతూన్ బ్యూటీషన్ క్లాసులకు వెళ్లి తరువాత ఇంటికి చేరుకుంది. ఆ సందర్బంలో మోహమ్మద్ అతని భార్యను షికారుకు పిలుచుకుని వెలుతానని ఆమెకు చెప్పాడు, కొడుకును బంధువుల ఇంట్లో వదిలిన మోహమ్మద్ అతని భార్య రేణుకా ఖతూన్ ను బైక్‌పై ఎక్కించుకుని అతను నివాసం ఉంటున్న ఇంటికి 10 కిలోమీటర్ల దూరంలోని కవాయి ప్రాంతానికి వెళ్లాడు.

 భార్యను ముక్కలు ముక్కలుగా నరికేసిన భర్త

భార్యను ముక్కలు ముక్కలుగా నరికేసిన భర్త

నిర్జన ప్రదేశంలో మోహమ్మద్ అతని భార్యతో గొడవపెట్టుకున్నాడు, భార్య రేణుకా ఖతూన్ గొంతు నులిమి చంపేసిన మోహమ్మద్ ఆమె శరీరాన్ని, తలను వేరే చేశాడు, తరువాత భార్య రేణుకా శరీరంలోని భాగాలను ముక్కలు ముక్కలుగా నరికాడు. రేణుకా శరీర భాగాలను గోనె సంచిలో కట్టిన మోహమ్మద్ వాటిని నదిలో పడేసి అక్కడి నుంచి పరారైనాడు. రేణుకా కుటుంబ సభ్యులు కేసు పెట్టడంతో మోహమ్మద్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని బెండ్ తీస్తే మ్యాటర్ మొత్తం బయటకు చెప్పాడు. ఢిల్లీలో శ్రద్దా వాకర్ హత్య తర్వాత ఇటీవలి కాలంలో మహిళలలు ఇదే టైపులో హత్యకు గురౌతున్న సంఘటనలు అనేక చోట్ల వెలుగు చూస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+