Illegal affair: భార్య మీద ఫుల్ డౌట్, నమ్మించి పిలుచుకుని వెళ్లి భార్య తల నరికి చంపేశాడు, డైరెక్టుగా వెళ్లి !
బెంగళూరు: కుటుంబ సభ్యులు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న దంపతులు కొన్ని సంవత్సరాలు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టిన తరువాత దంపతుల మద్య తేడాలు వచ్చాయి. సొంత పొలంలో వ్యవసాయం చేస్తున్న భర్త ఉదయం నిద్రలేచి పొలం దగ్గరకు వెళితే సాయంత్రం తిరిగి ఇంటికి వెలుతున్నాడు. పనివాళ్లతో భర్తకు భోజనం ఇచ్చి పంపిస్తున్న భార్య ఇంటి దగ్గరే ఎక్కువగా ఉంటోంది. తన భార్యకు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని, అందుకే తన విషయంలో నిర్లక్షం చేస్తోందని భర్తకు అనుమానం మొదలైయ్యింది.
ఇదే విషయంలో నిత్యం దంపతుల మద్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. పెద్దలు పంచాయితీలు చాసినా దంపతులు మాత్రం వాళ్ల పద్దతి మార్చుకోలేదు. రోజురోజుకు భార్య మీద భర్తకు అనుమానం పెరిగింది. ఉదయం పొలం దగ్గర పని ఉందని భార్యను నమ్మించి పిలుచుకుని వెళ్లాడు. ఉదయం పొలం దగ్గర, పరిసర ప్రాంతాల్లో ఎవ్వరూ లేకపోవడంతో అంతకు ముందే భూమిలో పాతిపెట్టిన కొడవలి బయటకు తీసిన భర్త అతని భార్య తల నరికి చంపేశాడు. భార్య తల నరికి చంపేసిన భర్త నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి జరిగిన స్టోరీ మొత్తం చెప్పాడు.

మొదట్లో భార్యతో బాగానే ఉన్నాడు
కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలోని చెళ్ళకెరె తాలుకా సోమగుడ్డ గ్రామంలో దామన్న అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు.10 సంత్సరాల క్రితం కుటుంబ సభ్యులు సెట్ చేసిన నేత్రావతి (30) అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. దామన్న, నేత్రావతి దంపతులు కొన్ని సంవత్సరాలు సంతోషంగా కాపురం చేశారు.

పిల్లలు పుట్టిన తరువాత తేడాలు
నేత్రావతి, దామన్న దంపతులకు ఇద్దరు పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టిన తరువాత వాళ్ల మద్య తేడాలు వచ్చాయి. సొంత పొలంలో వ్యవసాయం చేస్తున్న దామన్న ఉదయం నిద్రలేచి పొలం దగ్గరకు వెళితే సాయంత్రం తిరిగి ఇంటికి వెలుతున్నాడు. పనివాళ్లతో భర్త దామన్నకు భోజనం ఇచ్చి పంపిస్తున్న భార్య నేత్రావతి ఇంటి దగ్గరే ఎక్కువగా ఉంటోంది.

భార్య మీద విపరీతమైన డౌట్
తన భార్యా నేత్రావతికి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని, అందుకే తన విషయంలో నిర్లక్షం చేస్తోందని దామన్నకు అనుమానం మొదలైయ్యింది. ఇదే విషయంలో నిత్యం నేత్రావతి, దామన్న దంపతుల మద్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. పెద్దలు పంచాయితీలు చాసినా నేత్రావతి, దామన్న దంపతులు మాత్రం వాళ్ల పద్దతి మార్చుకోలేదు.

భార్యను అడ్డంగా నరికేశాడు
రోజురోజుకు దామన్నకు అతని భార్య నేత్రావతి మీద అనుమానం పెరిగింది. వేకువజామన 5.30 గంటల సమయంలో పొలం దగ్గర పని ఉందని భార్య నేత్రావతిని నమ్మించి పిలుచుకుని వెళ్లాడు. ఉదయం పొలం దగ్గర, పరిసర ప్రాంతాల్లో ఎవ్వరూ లేకపోవడంతో అంతకు ముందే భూమిలో పాతిపెట్టిన కొడవలి బయటకు తీసిన దామన్న అతని భార్య నేత్రావతి తల నరికి చంపేశాడు. నేత్రావతి తల నరికి చంపేసిన దామన్న పీడపోయిందని అనుకున్నాడు. నేత్రావతి తల పూర్తిగా నరికి చంపేసిన దామన్న నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి జరిగిన స్టోరీ మొత్తం చెప్పాడు.












Click it and Unblock the Notifications