Illegal affair: అపార్ట్ మెంట్ పక్కన ?, సెక్యూరిటీ గార్డు సేఫ్ అని, భర్తకు నామాలు, ప్రియుడికి ?

చెన్నై: భర్తతో సంతోషంగా కాపురం చేస్తున్న భార్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కష్టపడి పని చేస్తున్న దంపతులు ఇద్దరు కుమారులను పెంచిపోషిస్తున్నారు. పొరుగింటి పుల్లగూర రుచి ఎక్కువ అన్నట్లు భార్య టేస్ట్ మార్చాలని అనుకునింది. సెక్యూరుటి గార్డుగా పని చేస్తున్న వ్యక్తి వివాహిత మహిళకు వలవేశాడు. భర్తకు తెలీకుండా భార్య సెక్యూరటీగార్డు అయితే సేఫ్ గా ఉంటుందని అతనితో అక్రమ సంబంధం పెట్టుకునింది. పిల్లి కళ్లు మూసికుని పాలు తాగుతూ తనను ఎవ్వరూ చూడలేదు అనే సమెతలాగా భార్య కూడా పొరపాటు పడింది. విపయం తెలుసుకున్న భర్త తాను ఎంతో ఇష్టంగా తీసిచ్చిన చీరతోనే భార్య ప్రాణం తీసేసి దర్జాగా చెక్కేశాడు.

 ఉన్నలో ఉన్నంతగా హ్యాపీలైఫ్

ఉన్నలో ఉన్నంతగా హ్యాపీలైఫ్

చెన్నై సిటీలోని రెడ్ హిల్స్ ఏరియాలోని గాంధీనగర్ లో నారాయణన్ (42), మోహన అలియాస్ మోహన సెల్వి (38) దంపతులు నివాసం ఉంటున్నారు, అపార్ట్ మెంట్ లో భవన నిర్మాణ కార్మికులుగా పని చేస్తున్న నారాయణన్, మోహన దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కష్టపడి పని చేస్తున్న నారాయణన్, మోహనా దంపతులు ఇద్దరు కుమారులను పెంచిపోషిస్తున్నారు.

 టేస్ట్ మార్చాలని ట్రై చేసిన భార్య

టేస్ట్ మార్చాలని ట్రై చేసిన భార్య

పొరుగింటి పుల్లగూర రుచి ఎక్కువ అన్నట్లు భార్య మోహనా భర్త నారాయణ్ కాకుండా వేరే వ్యక్తిని రిచిచూడాలని, తన టేస్ట్ మార్చాలని అనుకునింది. గాంధీనగర్ లోనే అపార్ట్ మెంట్ దగ్గర సెక్యూరుటి గార్డుగా పని చేస్తున్న దాస్ అనే వ్యక్తితో మోహనాకు పరిచయం అయ్యింది. వివాహిత మహిళ మోహనాకు సెక్యూరిటీ గార్డు దాస్ వలవేశాడు.

 భర్త పనికి.... సెక్యూరిటీ గార్డుతో సరసాలు

భర్త పనికి.... సెక్యూరిటీ గార్డుతో సరసాలు

దాస్ ముచ్చటపడుతున్నాడని, తన మసులో నిచిలిపోయిన కోరికలు తీర్చుకోవడానికి ఈ కుర్రాడు అవసరం అవుతాడని మోహనా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. కొంతకాలంగా నారాయణన్ పనికి వెళ్లిన తరువాత అతని భార్య మోహనా ఇంట్లోనే ఉండిపోతోంది. భర్త నారాయణన్ బయటకు వెళ్లిన తరువాత సెక్యూరిటీ గార్డు దాస్ మోహనా ఇంట్లోకి వెళ్లి ఆమెతో సరసాలు ఆడటం మొదలుపెట్టాడు.

 హాట్ టాపిక్ అయిపోయింది

హాట్ టాపిక్ అయిపోయింది

నారాయణన్ ఇంట్లో లేని సమయంలో విచ్చలవిడిగా అతని ఇంటికి దాస్ వెళ్లి రావడంతో స్థానికులకు అనుమానం మొదలైయ్యింది. కొన్ని నెలలకే మోహనా, దాస్ ల అక్రమ సంబంధం విషయం గాంధీనగర్ లో హాట్ టాపిక్ అయిపోయింది. అక్కడా ఇక్కడ ఆ విషయం నానుతూ చివరికి భార్య మోహనా, ఆమె ప్రియుడు దాస్ ల అక్రమ సంబంధం విషయం ఆమె భర్త నారాయణన్ కు తెలిసిపోయింది.

 ప్రేమగా తీసిచ్చిన చీరతోనే పైలోకాలకు

ప్రేమగా తీసిచ్చిన చీరతోనే పైలోకాలకు

నీకు దాస్ కు ఉన్న అక్రమ సంబంధం ఏరిమా మొత్తం తెలిసిపోయిందని, నేను బజారులో తల ఎత్తుకోని తిరగలేకపోతున్నానని నారాయణన్ భార్య మోహనాతో గొడవ పెట్టుకున్నాడు. నీ సంతోషం నీది, నా సుఖం నాది అంటూ మోహనా ఎదురు తిరగడం మొదలు పెట్టింది. సహనం కోల్పోయిన నారాయణన్ ఇటీవల భార్యకు ఎంతో ప్రేమగా తీసిచ్చిన చీరతోనే ఆమె గొంతు బిగించి హత్య చేశాడు.

 ప్రాణ భయంతో ప్రియుడు మాయం

ప్రాణ భయంతో ప్రియుడు మాయం

భార్య మోహనాను చంపేసిన నారాయణన్ ఇంటి బయట తాళం వేసుకుని చెక్కేశాడు. విషయం తెలుసుకున్న రెడ్ హిల్స్ పోలీసులు భార్య మోహనాను హత్య చేసి పరారైనా నారాయణన్ కోసం గాలిస్తున్నారు. తన ప్రియురాలు మోహనాను ఆమె భర్త నారాయణన్ హత్య చేశాడని తెలుసుకున్న సెక్యూరిటీ గార్డు దాస్ ఎక్కడ నన్ను చంపేస్తాడో ? అనే భయంతో అతను మాయం అయిపోయాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+