Illegal affair: రెండో భర్త, ప్రియుడు 10 ఏళ్లు కుర్రాళ్లు, మొగుడు ఫారిన్ లో, ఇంట్లోనే శవం !
చెన్నై/తెన్ కాశీ: పెళ్లి చేసుకుని భర్తతో కాపురం చేసిన బ్యూటీపార్లర్ లేడీకి ఇద్దరు పిల్లలు పుట్టారు. పెళ్లి చేసుకున్న భర్త హఠాత్తుగా ప్రాణాలు విడిచాడు. వయసులో ఉన్న బ్యూటీపార్లర్ బ్యూటీ ఆమె కంటే 10 ఏళ్లు తక్కువ వయసు ఉన్న మరో యువకుడిని రెండో పెళ్లి చేసుకునింది. ఇదే సమయంలో వర్క్ షాప్ లో పని చేసే అబ్బాయి వర్క్ ఫ్రమ్ హోమ్ బాగా చేస్తున్నాడని భార్య అతని మోజులో పడిపోయింది. బ్యూటీపార్లర్ భార్య అక్రమ సంబంధాన్ని నిలదీసిన రెండో భర్తను భార్య, ఆమె ప్రియుడు, మరో వ్యక్తి కలిసి పక్కాప్లాన్ తో చంపేశారు. శవం బయటకు వెళితే కష్టం అని భావించిన కిలాడీ లేడి రెండో మొగుడు శవాన్ని ఇంట్లోనే పూడ్చిపెట్టి చేతులు దులుపేసుకుంది. నా రెండో మొగుడు ఫారిన్ లో ఉన్నాడని మూడు సంవత్సరాలు అందర్ని నమ్మించింది. చివరికి గ్రహాలు మొత్తం రివర్స్ కావడంతో కిలాడీ లేడీ, ఆమె ప్రియుడు పోలీసులకు అడ్డంగా చిక్కిపోయారు.

బ్యూటీపార్లర్ బండ బ్యూటి
తమిళనాడులోని తేన్ కాశి సమీపంలోని గుంతక్కల్ ప్రాంతంలో నివాసం ఉంటున్న అభిరామి (34) అనే మహిళకు తంగరాజ్ అనే వ్యక్తితో కొన్ని సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. తంగరాజ్, అభిరామి దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. అభిరామి తేన్ కాశిలో సొంతంగా బ్యూటీపార్లర్ నడుపుతూ డబ్బు సంపాదిస్తోంది.

విరహంతో కుర్రాడికి వల
భార్య అభిరామి, ఇద్దరు పిల్లలతో కలిసి సంతోషంగా గడుపుతున్న తంగరాజ్ నాలుగు సంవత్సరాల క్రితం అనారోగ్యానికి గురైనాడు. చికిత్స పొందుతూ తంగరాజ్ ప్రాణాలు విడిచాడు. భర్త చనిపోయిన ఆరు నెలలకే విరహం తట్టుకోలేని కామాంధురాలు అభిరామి తన కంటే 10 ఏళ్లు వయసు తక్కువ ఉన్న కాళీరాజ్ (23) అనే యువకుడిని వలలో వేసుకుంది.

రెండో మొగుడితో జల్సాలు
తేన్ కాశి అరుణాచలపురానికి చెందిన కన్నన్, ఉమా దంపతుల కొడుకు కాళీరాజ్ రోజురోజుకు అభిరామి ఆంటీతో ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టాడు. అభిరామి తీరును కాళిరాజ్ తల్లిదండ్రులు కన్నన్, ఉమా కిలాడి అభిరామిని ప్రశ్నించారు. చివరికి అభిరామి తనకంటే 10 ఏళ్లు తక్కువ వయసు ఉన్న కాళీరాజ్ ను రెండో పెళ్లి చేసుకోవడంతో అతని తల్లిదండ్రులు కన్నన్, ఉమా సైలెంట్ అయిపోయారు.

ప్రియుడు వర్క్ భలే చేశాడు
రెండో మొగుడు కాళీరాజ్ తో కాపురం చేస్తున్న అభిరామి బ్యూటీపార్లర్ కు వెళ్లి వచ్చే సమయంలో అదే ప్రాంతంలో వర్క్ షాప్ లో పని చేస్తున్న మారిముత్తు (23) అనే యువకుడి వలలో వేసుకుంది. ఇక్కడ కూడా కిలాడి అభిరామి తనకంటే 11 ఏళ్లు తక్కువ వయసు ఉన్న మారిముత్తును వలలో వేసుకుని ఎంజాయ్ చేసింది.

కిలాడీ......నీకు కుర్రాళ్లు మాత్రే కావాలా ?
అభిరామి ఆమె ప్రియుడు మారిముత్తు పగలు, రాత్రి తేడా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడికంటే అక్కడికి వెళ్లి ఎంజాయ్ చేశారు. మారిముత్తుతో తన భార్య అభిరామి అక్రమ సంబంధం పెట్టుకునిందని ఆమె రెండో మొగుడు కాళీరాజ్ కు తెలిసిపోయింది. నీకు కామం తీర్చడానికి కుర్రాలు మాత్రమే కావాలా ? నేను నీకంటే 10 ఏళ్లు చిన్నోడు, ఇప్పుడు 11 ఏళ్ల చిన్నోడు మారిముత్తతో అక్రమ సంబంధం పెట్టుకుంటావా ? అంటూ అభిరామిని ఆమె రెండో మొగుడు కాళీరాజ్ చితకబాదేశాడు.

ఇంట్లోనే శవం పూడ్చేసింది
రెండో మొగుడు కాళీరాజ్ టార్చర్ ఎక్కువ కావడంతో అభిరామి రెచ్చిపోయింది. తన రెండో మొగుడిని చంపేస్తే హ్యాపీగా ప్రియుడు మారిముత్తుతో కలిసి ఎంజాయ్ చెయ్యవచ్చు అని ఆశపడింది. ప్రియుడు మారిముత్తు, అతని స్నేహితుడు మురగేశన్ ను అభిరామి రెచ్చగొట్టింది. 2018 సెప్టెంబర్ నెలలో ఇంట్లో నిద్రపోతున్న రెండో మొగుడు కాళీరాజ్ ను దారుణంగా చంపేసిన అభిరామి శవం బయటకు వెళితే లేనిపోని సమస్యలు వస్తాయని భయపడి రెండో మొగుడు శవాన్ని ఇంట్లో పాతిపెట్టి చేతులు దులుపేసుకుంది.

అత్తా.....నీ కొడుకు ఫారిన్ పోయాడు
కాళీరాజ్ ఒక్కసారిగా కనపడకపోవడంతో అతని తల్లిదండ్రులు కన్నన్, ఉమాకు అనుమానం వచ్చింది. నా కొడుకు ఎక్కడా ? అంటూ కన్నన్, ఉమా వెళ్లి అభిరామిని ప్రశ్నించారు. విదేశాల్లో ఉద్యోగం చేసి డబ్బులు బాగా సంపాధించుకుని వస్తానని నీ కొడుకు ఫారిన్ వెళ్లాడు అత్తా అంటూ అభిరామి నాటకాలు ఆడింది.

గ్రహాలు మొత్తం రివర్స్
బ్యూటీపార్లర్ బండ బ్యూటీ అభిరామి ఇంట్లోనే ఆమె మూడో మొగుడు (ప్రియుడు) మారిముత్తు తిష్ట వేశాడు. విదేశాలకు వెళ్లిన కాళీరాజ్ ఒక్కసారి కూడా ఫోన్ చెయ్యకపోవడంతో అతని తల్లి ఉమాకు అనుమానం వచ్చి తెన్ కాశీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అభిరామి మీద నిఘా వేసిన పోలీసులు చివరికి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తన రెండో మొగుడు కాళీరాజ్ ను చంపేసి ఇంట్లో పాతిపెట్టానని అభిరామి మూడు సంవత్సరాల తరువాత పోలీసుల ముందు అంగీకరించింది.

కామాంధురాలి హాలీవుడ్ సినిమా స్కెచ్
అభిరామి ఇంట్లో ఆమె రెండో మొగుడు కాళీరాజ్ శవం కుళ్లిపోయి కేవలం అస్తిపంజరం మాత్రమే మిగలడంతో దానిని బయటకు తీసి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. రెండో మొగుడిని అతి దారుణంగా హత్య చేసిన బ్యూటీపార్లర్ బండ బ్యూటీ అభిరామి, ఆమె ప్రియుడు మారిముత్తు, వీరికి సహకరించిన మురగేశన్ ను మూడేళ్ల తరువాత అరెస్టు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications