బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Illegal affair: భర్తతో సెకండో షో, ప్రియుడితో మార్నింగ్ షో, సైలెంట్ గా స్పాట్ పెట్టేశాడు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: చాలా సంవత్సరాల నుంచి కలిసి తిరుగుతున్న స్నేహితులు ఎంజాయ్ చేశారు. వివాహం చేసుకుని ఎవరి ఇళ్లల్లో వారు ఉంటున్న స్నేహితులు ప్రతినిత్యం కలుస్తున్నారు. అప్పుడప్పుడు ఒకరి ఇంటికి ఒకరు వెళ్లి వస్తున్నారు. స్నేహితులకు ఒకరి భార్య ఒకరి తెలుసు. ఆటో డ్రైవర్ గా ఓ వ్యక్తి పని చేస్తుంటే మరో వ్యక్తి లాయర్ దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు. స్నేహితులు బయట కలవడమే కాకుండా ఇంటికి కూడా వెళ్లి వస్తున్నారు. ఆటో డ్రైవర్ బయట ఉన్న సమయంలో అతని స్నేహితుడు ఫ్రెండ్ ఇంటికి వెళ్లాడు. కొంత సేపటి తరువాత ఆటో డ్రైవర్ కూడా అతని ఇంటికి వెళ్లాడు.ఆ సమయంలో తన స్నేహితుడు, భార్య చూడకూడని సీన్ లో మద్యం సేవించి మస్త్ మజా చేస్తున్న విషయం గమనించిన ఆటో డ్రైవర్ రగిలిపోయాడు.

అంతే ఆటో డ్రైవర్ కు ఎక్కడో కాలిపోయి బెడ్ రూమ్ లో కత్తి తీసుకుని స్నేహితుడిని పొడిచేశాడు. తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించిన స్నేహితుడిని ఇంటి గుమ్మం ముందే పట్టుకున్న ఆటో డ్రైవర్ అతన్ని ప్రాణం పోయేవరకు అక్కడే పొడిచి చంపేశాడు. ఇంటి గుమ్మంలోనే స్నేహితుడిని చంపేసిన ఆటో డ్రైవర్ అక్కడి నుంచి దర్జాగా వెళ్లిపోయాడు. ఇంటి ముందే శవం పడిఉండటంతో స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఆటో డ్రైవర్ ఇంటి దగ్గరకు వెళ్లారు. గుమ్మంలో శవం పెట్టుకుని కూడా ఆటో డ్రైవర్ భార్య మద్యం మత్తులో ఏం చెయ్యాలో తెలీక ఆలోచిస్తూ కుర్చోందని పోలీసు అధికారులు చెప్పారు. ఉదయం పూటే ప్రియుడితో కలిసి మద్యం సేవించిన ప్రియురాలు భర్త హత్య చేసి పారిపోతున్నా కూడా ఎలాంటి ఫీలింగ్ లేకుండా ధీమా ఉందని పోలీసు అధికారులు అంటున్నారు.

Illegal affair: ప్రియురాలితో జల్సాలు, కారం పొడి చల్లి, రోకలితో లేపేసిన భార్య, డోంట్ కేర్ !Illegal affair: ప్రియురాలితో జల్సాలు, కారం పొడి చల్లి, రోకలితో లేపేసిన భార్య, డోంట్ కేర్ !

 మంచి ఫ్రెండ్స్

మంచి ఫ్రెండ్స్

బెంగళూరులోని విద్యారణ్యపురలో విశ్వనాథ్ అలియాస్ కుళ్ల విశ్వ అలియాస్ విశ్వ (39) అనే వ్యక్తి నివాసం ఉంటున్నారు. బెంగళూరులోని నందిని లేఔట్ లోని నరసింహస్వామి లేఔట్ లో రవి కుమార్ అలియాస్ రవి అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. చిన్నప్పటి నుంచి రవి కుమార్, విశ్వ మంచి ఫ్రెండ్స్.

 ఫ్యామిలీ ఫ్రెండ్స్

ఫ్యామిలీ ఫ్రెండ్స్

చాలా సంవత్సరాల నుంచి కలిసి తిరుగుతున్న స్నేహితులు రవి కుమార్, విశ్వ ఎంజాయ్ చేస్తున్నారు. రవి కుమార్, విశ్వ ఇప్పటికే వివాహం చేసుకుని ఎవరి ఇళ్లల్లో వారు ఉంటున్నారు. ఇద్దరూ వాళ్ల స్నేహితులు ప్రతినిత్యం కలుస్తున్నారు. అప్పుడప్పుడు రవి కుమార్, విశ్వ ఒకరి ఇంటికి ఒకరు వెళ్లి వస్తున్నారు. స్నేహితులకు ఒకరి భార్యలు ఒకరికి బాగా తెలుసు.

ఫ్రెండ్ భార్యతో రొమాన్స్

ఫ్రెండ్ భార్యతో రొమాన్స్

ఆటో డ్రైవర్ రవి కుమార్ ఇంటికి విశ్వ ఎక్కువగా వెళ్లి వస్తున్నాడు. బెంగళూరులోని ప్రముఖ లాయర్ దగ్గర విశ్వ ఉద్యోగం చేస్తున్నాడు. సొంతంగా ఆటో నడుపుతున్న రవి కుమార్ అతని భార్య రూపా (పేరు మార్చం జరిగింది)ను బాగానే చూసుకుంటున్నాడు. ఇదే సమయంలో స్నేహితుడు రవి కుమార్ ఇంటికి ఎక్కువగా వెళ్లి వస్తున్న విశ్వ అతని భార్య రూపాతో అక్రమ సంబందం పెట్టుకుని ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టారు.

 మ్యాటర్ తెలుసుకుని స్కెచ్ వేస్తున్న ఫ్రెండ్

మ్యాటర్ తెలుసుకుని స్కెచ్ వేస్తున్న ఫ్రెండ్

ఉదయం నుంచి రాత్రి వరకు ఎవరి పనులు వారు చేసుకుంటున్న రవి కుమార్, విశ్వ రాత్రి మందు పార్టీకి మాత్రం కచ్చితంగా కలుస్తున్నారు. రవి కుమార్ ఎప్పుడు ఎక్కడ ఏ ఏరియాలో ఉంటాడో తెలుసుకుంటున్న విశ్వ పక్కాప్లాన్ ప్రకారం అతని ఇంటికి వెళ్లి అతని భార్య రూపాతో ఎంజాయ్ చేసి వెళ్లిపోతున్నాడు. చాలా కాలం నుంచి రవికుమార్ భార్య రూపా, విశ్వ ఇలాగే పక్లాప్లాన్ తో ఎంజాయ్ చేస్తున్నారని తెలిసింది.

 భర్త బెడ్ కాఫీ తాగివెళ్లిపోయాడు..... ప్రియుడు మాత్రం

భర్త బెడ్ కాఫీ తాగివెళ్లిపోయాడు..... ప్రియుడు మాత్రం

వేకువ జామున 5 గంటల సమయంలో ఆటో డ్రైవర్ రవి కుమార్ ఇంట్లో కాఫీ తాగేసి ఆటో నడపడానికి బయటకు వెళ్లిపోయాడు. తరువాత ఉదయం 8 గంటలన్న సమయంలో రవి కుమార్ స్నేహితుడు విశ్వ అతని ఫ్రెండ్ ఇంటికి వెళ్లాడు. ఉదయం 11 గంటల సమయంలో ఆటో డ్రైవర్ రవి కుమార్ కూడా అతని ఇంటికి వెళ్లాడు.

 మార్నింగ్ షో వేసుకున్న భార్య..... ప్రియుడితో మందు పార్టీ

మార్నింగ్ షో వేసుకున్న భార్య..... ప్రియుడితో మందు పార్టీ

ఆ సమయంలో తన స్నేహితుడు విశ్వ తనభార్య రూపాతో కలిసి మంచం మీద మస్త్ మజా చేస్తున్న విషయం ఆటో డ్రైవర్ రవి కుమార్ చూశాడు. భార్య రూపాను చూడకూడని సీన్ లో మద్యం సేవించి తన స్నేహితుడు విశ్వాతో మస్త్ మజా చేస్తున్న విషయం గమనించిన ఆటో డ్రైవర్ రవి కుమార్ రగిలిపోయాడు.

 భార్య ప్రియుడిని స్పాట్ లో చంపేసిన భర్త

భార్య ప్రియుడిని స్పాట్ లో చంపేసిన భర్త

ఆటో డ్రైవర్ రవి కుమార్ కు ఎక్కడో కాలిపోయి బెడ్ రూమ్ లో కత్తి తీసుకుని స్నేహితుడు విశ్వాను పొడిచేశాడు. తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించిన విశ్వాను ఇంటి గుమ్మం ముందే పట్టుకున్న ఆటో డ్రైవర్ రవి కుమార్ అతన్ని ప్రాణం పోయేవరకు అక్కడే పొడిచి చంపేశాడు. ఇంటి గుమ్మంలోనే విశ్వాను చంపేసిన ఆటో డ్రైవర్ రవి కుమార్ అక్కడి నుంచి దర్జాగా అతని ఆటోలోనే వెళ్లిపోయాడు.

 మద్యం మత్తులో ఊగుతున్న భార్య

మద్యం మత్తులో ఊగుతున్న భార్య

రవి కుమార్ ఇంటి ముందే అతని ఫ్రెండ్ విశ్వా శవం పడిఉండటం, స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఆటో డ్రైవర్ ఇంటి దగ్గరకు వెళ్లారు. గుమ్మంలో ప్రియుడు విశ్వా శవం పెట్టుకుని కూడా ఆటో డ్రైవర్ రవి కుమార్ భార్య రూపా మద్యం మత్తులో ఏం చెయ్యాలో తెలీక ఆలోచిస్తూ కుర్చోందని పోలీసు అధికారులు చెప్పారు.

 ఏం చెయ్యాలో ప్రియురాలికి తెలీలేదు

ఏం చెయ్యాలో ప్రియురాలికి తెలీలేదు

ఉదయం పూటే ప్రియుడు విశ్వాతో కలిసి మద్యం సేవించిన అతని ప్రియురాలు రూపా ఆమె భర్త రవి కుమార్ హత్య చేసి పారిపోతున్నా కూడా ఎలాంటి ఫీలింగ్ లేకుండా ధీమా ఉందని పోలీసు అధికారులు అంటున్నారు. హత్యకు గురైన విశ్వా 2008లో ఓ హత్య కేసులో జైలుకు వెళ్లి వచ్చాడని, తరువాత జాలహళ్లిలో జరిగిన హత్యాయత్నం కేసులో కూడా అతని పేరు ఉందని నందిని లేఔట్ పోలీసు అధికారులు తెలిపారు.

English summary
Illegal affair: Man kills friend over Illegal relationship with wife in Bengaluru City.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X