Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: జైల్లో మేనమామ, అత్తకు మసాజ్ చేసిన అల్లుడు, అడిగే దిక్కులేదని ఎంజాయ్, క్లైమాక్స్ !

లూథియానా/ చెన్నై/ బెంగళూరు: లేబర్ కాంట్రాక్టర్, వ్యాపారం చేస్తున్న యువకుడు డబ్బులు బాగా సంపాధిస్తున్నాడు. ఒకే అంతస్తులో గ్రౌండ్ ఫ్లోర్ లో ప్రింటింగ్ ప్రెస్ నిర్వహిస్తున్న యువకుడు కాంట్రాక్టు పనులు చేయిస్తున్నాడు. యువకుడు నివాసం ఉంటున్న భవనం మొదటి అంతస్తులో అతని మేనమామ, అతని భార్య, పిల్లలు నివాసం ఉంటున్నారు. రక్త సంబంధం అయిన మేనల్లుడు మేనమామ ఇంటిలో ఎక్కువగా ఉంటున్నాడు. ఇదే సమయంలో డ్రగ్స్ వ్యాపారం చేస్తూ, డ్రగ్స్ విక్రయిస్తూ పట్టుబడిన మేనమామ జైలుపాలైనాడు. వ్యాపారం లో డబ్బులు బాగా సంపాధిస్తున్న యువకుడు మేనమామ భార్య, పిల్లలను చూసుకుంటున్నాడు. తాను జైలులో ఉన్నా తన భార్య, పిల్లలను తన మేనల్లుడు బాగా చూసుకుంటున్నాడని మేనమామ అనుకున్నాడు. ఐదు నెలల క్రితం జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చిన మేనమామకు షాకింగ్ విషయం తెలిసింది. తన భార్యతో తన మేనల్లుడు అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలిసింది. మేనల్లుడి మీద మొదట అతనికి అనుమానం రాలేదు. అయితే భార్యను, మేనల్లుడు బెడ్ రూమ్ లో మస్త్ మజా చేస్తున్న సమయంలో రెడ్ హ్యాండెడ్ చూసిన భర్త రగిలిపోయాడు. మూడు నెలల పాటు పక్కా స్కెచ్ వేసిన మేనమామ అతని అల్లుడిని పక్కాప్తాన్ తో చంపేశాడు. భార్యను చంపకుండా వదిలేయడానికి ఒక కారణం ఉందని అతను పోలీసులకు చెప్పడం కలకలం రేపింది.

 శర్వాన్ భార్య, పిల్లలు

శర్వాన్ భార్య, పిల్లలు


పంజాబ్ లోని లూథియానాలో శర్వాన్ కుమార్ (45) అనే వ్యక్తి నివాసం ఉంటున్నారు. శర్వాన్ కుమార్ చాలా సంవత్సరాల క్రితం బీహార్ కు చెందిన రూపా (పేరు మార్చడం జరిగింది) అనే మహిళను వివాహం చేసుకున్నాడు శర్వాన్ కుమార్, రూపా దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. భార్య రూపా, పిల్లలతో కలిసి శర్వాన్ కుమార్ లూథియానాలో నివాసం ఉంటున్నాడు.

మేనల్లుడు ఎంట్రీ

మేనల్లుడు ఎంట్రీ

బీహార్ లో నివాసం ఉంటున్న సపన్ కుమార్ షా (30) అనే యువకుడు కొన్ని సంవత్సరాల క్రితం లూథియానా చేరుకున్నాడు. మొదటి అంతస్తులో మేనమామ శర్వాన్ కుమార్ అతని భార్య, పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. గ్రౌండ్ ఫోర్ లో శర్వాన్ కుమార్ మేనల్లుడు సపన్ కుమార్ షా నివాసం ఉంటున్నాడు.

కింద మేనల్లుడు..... పైన మేనమామ

కింద మేనల్లుడు..... పైన మేనమామ

లేబర్ కాంట్రాక్టర్, వ్యాపారం చేస్తున్న సపన్ కుమార్ షా డబ్బులు బాగా సంపాధిస్తున్నాడు. ఒకే అంతస్తులో గ్రౌండ్ ఫ్లోర్ లో ప్రింటింగ్ ప్రెస్ నిర్వహిస్తున్న సపన్ కుమార్ లేబర్ కాంట్రాక్టు పనులు చేయిస్తున్నాడు. సపన్ కుమార్ నివాసం ఉంటున్న భవనం మొదటి అంతస్తులో అతని మేనమామ శర్వాన్, అతని భార్య రూపా, వారి పిల్లలు నివాసం ఉంటున్నారు.

డ్రగ్స్ కేసులో జైలుపాలైన మేనమామ

డ్రగ్స్ కేసులో జైలుపాలైన మేనమామ

రక్త సంబంధం ఉండటంతో శర్వాన్ కుమార్ మేనల్లుడు సపన్ కుమార్ ఎక్కువగా అతని ఇంటిలో ఉంటున్నాడు. గత ఏడాదిలో డ్రగ్స్ విక్రయిస్తూ పట్టుబడిన మేనమామ శర్వాన్ కుమార్ జైలుపాలైనాడు. వ్యాపారం లో డబ్బులు బాగా సంపాధిస్తున్న సపన్ కుమార్ మేనమామ శర్వాన్ భార్య రూపా, ఆమె పిల్లలను చూసుకుంటున్నాడు. తాను జైలులో ఉన్నా తన భార్య, పిల్లలను తన మేనల్లుడు సపన్ కుమార్ బాగా చూసుకుంటున్నాడని మేనమామ శర్వాన్ అనుకున్నాడు.

అత్తకు మసాజ్ చేసిన మేనల్లుడు

అత్తకు మసాజ్ చేసిన మేనల్లుడు


భర్త శర్వాన్ జైలు పాలు కావడంతో రూపా ఇంటిలో ఒంటరిగా ఉంటున్నది. ఒకే బిల్డింగ్ లో నివాసం ఉంటున్న సపన్ కుమార్ రాత్రి పూట అత్త రూపా కుటుంబ సభ్యులకు తోడుగా అక్కడే పడుకుంటున్నాడు. ఓ వర్షం కురిసిన రాత్రి రూపా, సపన్ కుమార్ మంచాలు కలిసిపోయాయి. ఇక అప్పటి నుంచి ఎవ్వరికీ అనుమానం రాదని రూపా అతని మేనల్లుడు సపన్ కుమార్ తో అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో బాగా మసాజ్ చేయించుకుంటున్నది.

 అత్త ఇంట్లోనే మకాం వేసిన మేనల్లుడు

అత్త ఇంట్లోనే మకాం వేసిన మేనల్లుడు


మేనమామ జైలు నుంచి బయటకు రాకపోవడంతో సపన్ కుమార్ కు బాగా కలిసి వచ్చింది. ఓ అసిస్టెంట్ ను పెట్టుకున్న సపన్ కుమార్ కాంట్రాక్టు పనుల దగ్గరకు అతన్ని పంపించి గ్రౌండ్ ఫ్లోర్ లో పని మనుషులను పెట్టుకుని పని చేయిస్తున్నాడు. అత్త రూపా ఇంటిలోనే మకాం వేసిన సపన్ కుమార్ పిల్లలను ఒక రూమ్ లో పంపించి అత్త రూపాతో బెడ్ రూమ్ లో మజా చేశాడు. భర్త లేని లోటును తీర్చుతూ సంతోష పెడుతున్న మేనల్లుడు సపన్ కుమార్ కు రూపా పూర్తిగా దాసోహం అయిపోయింది.

బెయిల్ మీద బయటకు వచ్చిన మేనమామ

బెయిల్ మీద బయటకు వచ్చిన మేనమామ

గత మార్చి నెలలో శర్వాన్ కుమార్ కు బెయిల్ రావడంతో అతను జైలు నుంచి బయటకు వచ్చాడు. నీ భార్య రూపా నీ మేనల్లుడు సపన్ కుమార్ తో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తోందని కొందరు వ్యక్తులు శర్వాన్ కుమార్ కు చెప్పారు. జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చిన శర్వాన్ కుమార్ కు షాకింగ్ విషయం తెలిసినా మొదట్లో అతను నమ్మలేదు. తన భార్య రూపాతో తన మేనల్లుడు సపన్ కుమార్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని చివరికి శర్వాన్ కుమార్ కు అనుమానం పెరిగిపోయింది.

పక్కాప్తాన్ తో చంపేసిన మేనమామ

పక్కాప్తాన్ తో చంపేసిన మేనమామ

మూడు నెలల క్రితం భార్య రూపా, మేనల్లుడు సపన్ కుమార్ బెడ్ రూమ్ లో మస్త్ మజా చేస్తున్న సమయంలో రెడ్ హ్యాండెడ్ చూసిన శర్వాన్ కుమార్ రగిలిపోయాడు. మూడు నెలల పాటు పక్కా స్కెచ్ వేసిన మేనమామ శర్వాన్ కుమార్ ఆదివారం రాత్రి గ్రౌండ్ ఫ్లోర్ లో ప్రింటింగ్ ప్రెస్ లో నిద్రపోతున్న అతని అల్లుడు సపన్ కుమార్ తల మీద ఇనుపరాడ్లతో దాడి చేసి పక్కాప్తాన్ తో చంపేశాడు.

వాడిని నేనే చంపేశాను

వాడిని నేనే చంపేశాను

సపన్ కుమార్ హత్యకు గురైన మరుసటి రోజు అతని అసిస్టెంట్ సిద్దూ కుమార్ సింగ్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా రిసీవ్ చెయ్యకపోవడంతో అనుమానం వచ్చి ప్రింటింగ్ ప్రెస్ దగ్గరకు వచ్చి చూడగా సపన్ కుమార్ హత్యకు గురైన విషయం వెలుగు చూసింది. విషయం తెలుసుకున్న లూథియా జాయింట్ పోలీసు కమీషనర్ సచిన్ గుప్తా సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. పోలీసుల విచారణలో శర్వాన్ కుమార్ పదేపదే మాట మార్చడంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేశామని, అతనే హత్య చేసినట్లు అంగీకరించాడని లూథియా జాయింట్ పోలీసు కమీషనర్ సచిన్ గుప్తా మీడియాకు చెప్పారు.

 అత్తతో సరసాలు ఆడాడు.... చంపేశాను

అత్తతో సరసాలు ఆడాడు.... చంపేశాను

తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న మేనల్లుడు సపన్ కుమార్ ను హత్య చేసి శవం కాలువలో విసిరేయాలని ప్రయత్నించానని, అతను బరువుగా ఉండటంతో శవం ప్రింటింగ్ ప్రెస్ లో వదిలేశానని శర్వాన్ కుమార్ చెప్పాడని లూథియా జాయింట్ పోలీసు కమీషనర్ సచిన్ గుప్తా మీడియాకు చెప్పారు. మేనత్తతో అక్రమ సంబంధం పెట్టుకున్న సపన్ కుమార్ షా హత్యకు గురి కావడం లూథియానాలో కలకలం రేపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+