Illegal affair: మంచం కింద మొగుడి శవం, ప్రియుడితో భార్య ?, మ్యాటర్ తెలిసి?!
ముంబాయి: వివాహం చేసుకున్న దంపతులు కొంతకాలం సంతోషంగా కాపురం చేశారు. వివాహం అయిన తరువాత భార్య ఎక్కడికి వెళ్లాలన్నా, పుట్టింటికి వెళ్లాలని ఆమె చెప్పినా భర్త ఓకే చెప్పేవాడు. ఇటీవల భర్తకు అతని తండ్రి ఫోన్ చేశారు. ఆ సందర్బంలో ఫోన్ రిసీవ్ చేసిన భార్య మామగారు మీ అబ్బాయి అనారోగ్యంతో బాధపడుతున్నారని, అందుకే ఫోన్ నా దగ్గర ఉందని చెప్పారు. మరుసటి రోజు అనారోత్యంతో బాధపడుతున్న కొడుకును చూడటానికి తండ్రి అతని ఇంటికి వెళ్లారు.
ఇంటి బయట తాళం వేసి ఉండటం, లోపలి నుంచి దుర్వాసన వస్తుండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా బెడ్ రూమ్ లోని మంచం కింద మొగుడు శవమై కనిపించడం ఆయన భార్య ఎస్కేప్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ప్రియెడితో కలిసి ఊరికి పారిపోవడానికి ప్రయత్నించిన భార్యను, ఆమె ప్రియుడిని పోలీసులు పట్టుకుని మ్యాటర్ బయటకు లాగేశారు.

దంపతుల హ్యాపీలైఫ్
ముంబాయిలోని ఖైరానీ రోడ్డులో నసీమ్ ఖాన్ అలియాస్ నసీమ్ (25) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. టైలర్ పని చేస్తున్న నసీమ్ ఖాన్ రెండు సంవత్సరాల క్రితం రుబీనా (22) అనే యువతిని వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న తరువాత నసీమ్, రుబీనా దంపతులు చాలా సంతోషంగా కాపురం చేశారు.

భర్త ఫుల్ బిజీ
వివాహం అయిన తరువాత భార్య రుబీనా ఎక్కడికి వెళ్లాలన్నా, ఆమె పుట్టింటికి వెళ్లాలని చెప్పినా ఆమె భర్త నసీమ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వచ్చాడు. ఇదే సమయంలో భర్త నసీమ్ ఇంటి సమీపంలో నివాసం ఉంటున్న పైఫ్ జుల్పీకర్ అనే యువకుడు రుబీనాకు లైన్ వేశాడు. రానురాను రుబీనా కూడా సైఫ్ మాయలో పడిపోయింది.

ప్రియుడికి గ్రీన్ సిగ్నల్
సైఫ్ రుబీనా ఫోన్ నెంబర్ తీసుకుని ఆమెతో మాట్లాడటం మొదలుపెట్టాడు. రానురాను రుబీనాకు దగ్గర అయిన సైఫ్ ఆమెతో అక్రమ సంబందం పెట్టుకున్నాడు. ప్రియుడు సైఫ్ మోజులో పడిపోయిన రుబీనా అతను ఇంటికి రావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అతనితో పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది.

భార్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త
టైలర్ పనిలో బీజీగా ఉంటున్న భర్త నసీమ్ ఇంటికి రాడని అనుకున్న రుబీనా ఆమె ప్రియుడు సైఫ్ ను ఇంటికి పిలిపించుకుని రొమాన్స్ చేస్తోంది. ఆ సందర్బంలో అనుకోకుండా ఇంటికి వెళ్లిన నసీమ్ బెడ్ రూమ్ లో భార్య రుబీనా, ఆమె ప్రియుడు సైఫ్ మిడ్ డే మసాలా సీన్ చూసి షాక్ అయ్యాడు.

భర్తను చంసేసి ప్రియుడితో జంప్
అదే సమయంలో నసీమ్ సహనం కోల్పోయి అతని భార్య రుబీనా మీద దాడి చేశారు. ఆ సందర్బంలో రుబీనా ఆమె ప్రియుడు సైఫ్ తో కలిసి నసీమ్ ను చంపేశారు. నసీమ్ శవాన్ని బెడ్ రూమ్ లోని మంచం కిందకబోడ్స్ లో పెట్టింది. మరుసటి రోజు నసీమ్ కు అతని తండ్రి ఫోన్ చేశాడు. ఆ సందర్బంలో ఫోన్ రిసీవ్ చేసిన రుబీనా మామగారు మీ అబ్బాయి నసీమ్ అనారోగ్యంతో బాధపడుతున్నారని, అందుకే ఫోన్ నా దగ్గర ఉందని చెప్పారు.

మంచం కింద కబోడ్స్ లో మొగుడి శవం
మరుసటి రోజు అనారోత్యంతో బాధపడుతున్న కొడుకు నసీమ్ ను చూడటానికి తండ్రి అతని ఇంటికి వెళ్లారు. ఇంటి బయట తాళం వేసి ఉండటం, లోపలి నుంచి దుర్వాసన వస్తుండటంతో నసీమ్ తండ్రి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా బెడ్ రూమ్ లోని మంచం కింద రుబీనా మొగుడు నసీమ్ శవమై కనిపించడంతో అందరూ హడలిపోయారు.

ప్రియుడితో కలిసి జంప్, కిలాడీ లేడీ అందర్
నసీమ్ హత్యకు గురికావడం, అతని భార్య రుబీనా ఎస్కేప్ కావడంతో ముంబాయి పోలీసులు రంగంలోకి దిగారు. బస్ స్టాండ్ లు, రైల్వేస్టేషన్లు, సిటీ శివార్లలో రుబీనా కోసం పోలీసులు గాలించారు. ప్రియుడు సైఫ్ తో కలిసిపారిపోవడానికి ప్రయత్నించిన రుబీనా పోలీసులకు చిక్కిపోయింది. నా అక్రమ సంబంధం విషయం భర్త నసీమ్ కు తెలిసిపోయిందని, ఆ విషయం అందరికి తెలిసిపోతుందని భయంతో అతన్ని మేమే చంపేశామని రుబీనా, ఆమె ప్రియుడు సైఫ్ అంగీకరించారని పోలీసులు తెలిపారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications