Illegal affair: జిమ్ సెంటర్ లో భార్య జల్సా, కాంట్రాక్టు కిల్లర్స్ భర్తను చంపించిన ప్రియాంక, క్లైమాక్స్ !
యమునానగర్: బిగ్ షాట్ ను పెళ్లి చేసుకున్న యువతి మొదట్లో భర్తతో చక్కగానే సంసారం చేసింది. వ్యాపారంలో భాగంగా భర్త ఎక్కువగా బయట తిరుగుతున్నాడు. వ్యాపారవేత్త భార్య హోదాలో అతని భార్య పాటుపడింది. ప్రతిరోజూ జిమ్ కు వెలుతున్న భార్య అక్కడ జిమ్ లో ట్రైనర్ గా పని చేస్తున్న యువడితో చనువు పెంచుకుంది. వ్యాయామం చెయ్యడానికి జనం తక్కువగా వచ్చే టైమ్ లో జిమ్ కు వెలుతున్న వ్యాపారవేత్త భార్య, జిమ్ ట్రైనర్ అదే జిమ్ సెంటర్ ను బెడ్ రూమ్ చేసుకుని జల్సా చేశారు. చాలాకాలం సీక్రేట్ గా మేము జల్సా చేస్తున్నామని భార్య అనుకుంది. అయితే భార్య అక్రమ సంబంధం విషయం ఆమె భర్తకు తెలిసిందిపోయింది. ప్రియుడి మోజులో పడిపోయిన భార్య భర్తను చంపేయాలని స్కెచ్ వేసింది. ప్రియుడితో కలిసి ఇద్దరు కాంట్రాక్టు కిల్లర్స్ తో డీల్ మాట్లాడుకుని భర్తను దారుణంగా చంపించింది. ఇప్పుడు వ్యాపారవేత్త హత్య కేసులో అతని భార్య, ఆమె ప్రియుడు, ఇద్దరు కాంట్రాక్టు కిల్లర్స్ జీవితాంతం జైల్లో చెక్కభజన చేసుకునే పరిస్థితి వచ్చింది.

బిగ్ షాట్ తో కిలాడి లేడీ పెళ్లి
హర్యానాలోని యమునా నగర్ లోని జగద్రిలో యోగేష్ బాత్రా అనే వ్యాపారవేత్త నివాసం ఉంటున్నాడు. యోగేష్ బాత్రా, అతని తండ్రి సుభాష్ బాత్రా కలిసి కొన్ని ఫ్లైవుడ్ ఫ్యాక్టరీలు నడుపుతున్నారు. బిగ్ షాట్ అయిన యోగేష్ బాత్రాతో కొన్ని సంవత్సరాల క్రితం ప్రియాంక బాత్రా అనే మహిళతో వివాహం అయ్యింది. శ్రీమంతుడు అయిన యోగేష్ బాత్రాను వివాహం చేసుకుంటే జీవితాంతం జల్సా చెయ్యడానికి చాన్స్ ఉంటుందని ప్రియాంక అప్పట్లో స్కెచ్ వేసింది.

వ్యాపారం కోసం టూర్ వెళ్లిన భర్త
బిగ్ షాట్ యోగేష్ బాత్రాను పెళ్లి చేసుకున్న ప్రియాంక బాత్రా మొదట్లో ఆమె భర్తతో చక్కగానే సంసారం చేసింది. వ్యాపారంలో భాగంగా యోగేష్ బాత్రా ఎక్కువగా బయట ఊర్లకు తిరుగుతున్నాడు. ఎంతకావాలంటే అంత డబ్బులు చేతిలో ఉండటంతో ప్రియాంక బాత్రాకు కళ్లు నెత్తికి ఎక్కాయి. వ్యాపారవేత్త భార్య హోదాలో ప్రియాంక బాత్రా పాటుపడింది.

హీరోయిన్ లా ఉంటుంది...... అందం కాపాడుకోవాలని ?
ప్రియాంక బాత్రా చూడటానికి హీరోయిన్ లాగా ఎర్రగా సన్నగా పొడవుగా ఉంటుంది. యమునా నగర్ లోని ఓ జిమ్ సెంటర్ కు ప్రియాంక బాత్రా వెళ్లడం మొదలు పెట్టింది. ప్రియాంక బాత్రా వెలుతున్న జిమ్ సెంటర్ లో రోహిత్ కుమార్ అలియాస్ మద్ది అనే యువకుడు జిమ్ ట్రైనర్ గా పని చేస్తున్నాడు.

మేడమ్ వంపుల మీద చేతులు వేసి జిమ్ ట్రైనర్ ఏం చేశాడంటే ?
ప్రతిరోజూ జిమ్ కు వెలుతున్న ప్రియాంక బాత్రా అక్కడ జిమ్ లో ట్రైనర్ గా పని చేస్తున్న రోహిత్ కుమార్ తో చనువు పెంచుకుంది. ఒళ్లు తగ్గించాలని ప్రియాంకకు చెబుతున్న రోహిత్ కుమార్ ఆమె శరీరంలోని సున్నితమైన భాగాల్లో చేతులు వేసి ఆమెను టెమ్ట్ చేసి రెచ్చగొట్టేశాడు. రోజు శరీరంలోని వంపుల మీద చేతులు పెట్టి రెచ్చగొడుతున్న రోహిత్ కుమార్ మాయలో ప్రియాంక పడిపోయింది.

జిమ్ సెంటర్ బెడ్ రూమ్ చేసేశారు
వ్యాయామం చెయ్యడానికి జనం తక్కువగా వచ్చే టైమ్ లో జిమ్ కు వెలుతున్న వ్యాపారవేత్త యోగేష్ బాత్రా భార్య ప్రియాంక బాత్రా, జిమ్ ట్రైనర్ రోహిత్ కుమార్ అదే జిమ్ సెంటర్ ను బెడ్ రూమ్ చేసుకుని జల్సా చేశారు. భర్త యోగేష్ బాత్రా వారంలో మూడు నాలుగు రోజులు బయట తిరుగుతుంటే అతని భార్య ప్రియాంక రోజూ జిమ్ మాస్టర్ రోహిత్ కుమార్ చుట్టూ తిరుగూ మస్త్ మజా చేసింది.

వార్నింగ్ ఇచ్చిన భర్త
చాలాకాలం సీక్రేట్ గా రోహిత్ తో తాను జల్సా చేస్తున్నానని, ఈ విషయం నా భర్త యోగేష్ బాత్రాకు ఏమాత్రం తెలీలేదని ప్రియాంక బాత్రా అనుకుంది. అయితే భార్య ప్రియాంక బాత్రా అక్రమ సంబంధం విషయం ఆమె భర్త యోగేష్ బాత్రాకు తెలిసిందిపోయింది. నువ్వు పద్దతి మార్చుకోకపోతే నీ అంతు చూస్తానని భార్య ప్రియాంకకు వార్నింగ్ ఇచ్చిన యోగేష్ బాత్రా ఆమెను జిమ్ కు వెళ్లనివ్వకుండా ఇంటికే పరిమితం చేశాడు.

కాంట్రాక్టర్ కిల్లర్స్ తో భర్తను చంపేసిన భార్య
జిమ్ ట్రైనర్ ప్రియుడు రోహిత్ కుమార్ మోజులో పడిపోయిన ప్రియాంక బాత్రా ఆమె భర్త యోగేష్ ను చంపేయాలని స్కెచ్ వేసింది. ప్రియుడు రోహిత్ కుమార్ తో కలిసి ఉత్తరప్రదేశ్ కు చెందిన సతీష్ కుమార్, శ్యామ్ సుందర్ అనే ఇద్దరు కాంట్రాక్టు కిల్లర్స్ తో డీల్ మాట్లాడుకుంది. 2016లో యోగేష్ బాత్రాను యమునా నగర్ లోని అతని ఇంటిలోనే కాంట్రాక్టు కిల్లర్స్ సహాయంతో ప్రియాంక ఆమె భర్తను పక్కాప్లాన్ తో చంపేసింది.

తండ్రికి మొదటి నుంచి అనుమానం
తన భర్త యోగేష్ బాత్రా గుండెపోటుతో చనిపోయాడని ప్రియాంక అందరిని నమ్మించింది. మోగేష్ బాత్రా శవానికి పోస్టుమార్టుం కూడా చెయ్యకుండా అత్రుతతో అంత్యక్రియలు పూర్తి చేసేశారు. అయితే యోగేష్ బాత్రా తండ్రి సుభాష్ బాత్రా తన కొడుకును చంపేశారని కేసు పెట్టారు. తరువాత యోగేష్ బాత్రా శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టు నిర్వహించడంతో అసలు విషయం బయటపడింది. కేసు విచారణ చేసిన పోలీసులు యోగేష్ హత్యకు గురైనాడని నిర్దారించి అతని భార్య ప్రియాంక వ్యవహారం మొత్తం బయటకు లాగేశారు.

భర్తను చంపలేదని మొండికేసిన ప్రియాంక
మొదట్లో ప్రియాంక బాత్ర తన భర్త యోగేష్ బాత్రాను తాను చంపలేదని మొండికి వేసింది. పోలీసులు ట్రీట్ మెంట్ ఇవ్వడంతో తరువాత నేరం అంగీకరించిందని విచారణ చేసిన సీనియర్ పోలీసు అధికారి సంజీవ్ కుమార్ అన్నారు. అప్పటి నుంచి కేసు విచారణ జరిగింది. ప్రియాంక, ఆమె ప్రియుడు రోహిత్ కుమార్, కాంట్రాక్టు కిల్లర్స్ సతీష్ కుమార్, శ్యామ్ సుందర్ కు యమునా నగర్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించిందని సీనియర్ పోలీసు అధికారి సంజీవ్ కుమార్ శుక్రవారం స్థానిక మీడియాకు చెప్పారు. భర్త యోగేష్ బాత్రాను చంపేసి ప్రియుడు రోహిత్ కుమార్ తో జల్సా చెయ్యాలని స్కెచ్ వేసిన ప్రియాంక ఇప్పుడు అదే ప్రియుడితో కలిసి జైల్లో చిప్పకూడు తినిపరిస్థితి ఎదరైయ్యింది.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications