Illegal affair: భర్త కంటే ప్రియుడు చాలా స్పెషల్, భర్త హత్యకు లవర్ కు లక్షలు ఇచ్చిన భార్య !
మీరట్/న్యూఢిల్లీ/చెన్నై: భర్తతో చక్కగా కాపురం చేస్తున్న భార్య అడ్డదారిలో నడిచింది. బంధువుల వివాహానికి వెళ్లిన వివాహిత మహిళకు ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. తరువాత వివాహిత మహిళ, ఆ వ్యక్తి ఫోన్ లో టచ్ లో ఉన్నారు. మంచి రోజు వివాహిత మహిళ తనకు పరిచయం అయిన వ్యక్తిని ముగ్గులోకి దింపింది. చాలా కాలం భర్తకు తెలీకుండా భార్య ఆమె ప్రియుడితో ఎంజాయ్ చేసి అతనితో అక్రమ సంబంధం పెట్టుకునింది భర్తలో లేని స్పెషల్ ప్రియుడిలో ఉందని భార్య ఆమె ప్రియుడికి పూర్తిగా దాసోహం అయిపోయింది. ప్రియుడు లేకపోతే నా జీవితమే లేదు అనే టైపులో ఆమె అతని మాయలో పడిపోయింది. భార్యలో చాలా మార్పులు రావడంతో ఆమె మీద భర్త నిఘా వేశాడు. కారు డ్రైవర్ అయిన భర్త టైమ్ చూసి భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని చితకబాదేసి ఆమెను ప్రాణాలతో వదిలేశాడు. ఆ రోజు భర్త చేసిన తప్పుకు అతని ప్రాణం పోయింది. ప్రియుడికి లక్ష రూపాయలు డబ్బు ఇచ్చిన భార్య నా భర్తను చంపేయండి అని చెప్పింది. ప్రియురాలి దగ్గర లక్ష రూపాయలు తీసుకున్న ప్రియుడు అతని దగ్గర ఉన్న మరికొంత డబ్బులు కాంట్రాక్ట్ కిల్లర్స్ కు ఇచ్చి ప్రియురాలి భర్తను వేరే రాష్ట్రంలో హత్య చేయించాడు. కేసు విచారణ ఎక్కడెక్కడో తిరిగి చివరికి భార్య దగ్గరకు రావడంతో కథ రసవత్తరంగా మారిపోంది.

వ్యాపారి హ్యాపీలైఫ్
ఉత్తరప్రదేశ్ లోని మీరట్ సమీపంలోని బిజ్నోర్ లోని ఉమ్రి గ్రామానికి చెందిన ముకీత్ అనే వ్యక్తి నివాసం ఉండే వాడు. కొన్ని సంవత్సరాల క్రితం ముంతాజ్ అనే మహిళను ముకీత్ వివాహం చేసుకున్నాడు. ముకీత్ అతని భార్య ముంతాజ్ తో కలిసి ఢిల్లీ చేరుకుని అక్కడే నివాసం ఉంటూ వ్యాపారం చేస్తున్నాడు. భార్య ముంతాజ్ తో కలిసి ముకీత్ సంతోషంగానే జీవిస్తున్నాడు.

మత్తు ఎక్కించే కళ్ల ముంతాజ్
ముంతాజ్ చూడటానికి చాలా అందంగా మత్తు ఎక్కించే కళ్లతో ఎర్రగా, బుర్రగా ఉంటోందని. భర్త ముకీత్ తో చక్కగా కాపురం చేస్తున్న భార్య ముంతాజ్ అడ్డదారిలో నడిచింది. బంధువుల వివాహానికి వెళ్లిన ముంతాజ్ కు మహిళకు ఢిల్లీలోని జ్యోతినగర్ లో నివాసం ఉంటున్న ఫైజాన్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. తరువాత ముంతాజ్, జ్యోతినగర్ నివాసి ఫైజాన్ ఫోన్ లో టచ్ లో ఉన్నారు.

మస్త్ మజా చేసిన ముంతాజ్ మేడమ్
మంచి రోజు చూసిన ముంతాజ్ పెళ్లిలో పరిచయం అయిన ఫైజాన్ కు ఫోన్ చేసి తన భర్త ఊర్లో లేడని, నువ్వు మా ఇంటికి రావాలని అతన్ని ఇంటికి ఆహ్వానించింది. వాహిత మహిళ ముంతాజ్ ముందే పరిచయం ఉండటంతో ఫైజాన్ ఎగేసుకుంటూ ఆమె ఇంటికి వెళ్లిపోయాడు. ఆ సమయంలో ఇంటికి వచ్చిన ఫైజాన్ ను ముంతాజ్ ముగ్గులోకి దింపింది. ఆ రోజే ముంతాజ్, ఫైజాన్ మస్త్ మజా చేసి వారి కోరికలు తీర్చుకున్నారు.

ప్రియుడి మోజులో పడి దాసోహం అయిన భార్య
చాలా కాలం భర్త ముకీత్ కు తెలీకుండా అతని భార్య ముంతాజ్ ఆమె ప్రియుడు ఫైజాన్ తో ఎంజాయ్ చేసి అతనితో అక్రమ సంబంధం పెట్టుకునింది భర్త ముకీత్ లో లేని స్పెషల్ తన ప్రియుడు ఫైజాన్ లో ఉందని అనుకున్న ముంతాజ్ ఆమె ప్రియుడికి పూర్తిగా దాసోహం అయిపోయింది. ప్రియుడు ఫైజాన్ లేకపోతే నా జీవితమే లేదు అనే టైపులో ముంతాజ్ ప్రియుడి మాయలో పడిపోయింది.

బెండ్ తీసిన మొగుడు.... తీరు మార్చుకోని పెళ్లామ్
భార్య ముంతాజ్ లో చాలా మార్పులు రావడంతో ఆమె మీద భర్త ముకీత్ చాలా కాలం నిఘా వేశాడు. వ్యాపారి అయిన ముంతాజ్ భర్త ముకీత్ టైమ్ చూసి అతని భార్య ముంతాజ్, ఆమె ప్రియుడు ఫైజాన్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని చితకబాదేశాడు. ఆ రోజు భార్య ముంతాజ్ తో పాటు ఆమె ప్రియుడు ఫైజాన్ ను ప్రాణాలతో వదిలేశాడు. ఆ రోజు భర్త ముకీత్ చేసిన తప్పుకు చివరికి అతనే శిక్ష అనుభవించాడు.

భర్త హత్యకు లక్ష రూపాయల డబ్బులు ఇచ్చిన భార్య
నా భర్త ముకీత్ ప్రాణాలతో ఉంటే మనం ప్రతినిత్యం కలుసుకోవడం కుదరదని, అతన్ని చంపేద్దామని అతని భార్య ముంతాజ్ ఆమె ప్రియుడు ఫైజాన్ కు చెప్పింది. తనకు తెలిసిన కాంట్రాక్టు కిల్లర్స్ ఉన్నారని, వారి సహాయంతో నీ భర్త ముకీత్ ను చంపేద్దామని ఫైజాన్ అతని ప్రియురాలు ముంతాజ్ కు చెప్పాడు. ప్రియుడు ఫైజాన్ కు లక్ష రూపాయలు డబ్బు ఇచ్చిన ముంతాజ్ నా భర్త ముకీత్ ను చంపేయండి అని చెప్పింది. ప్రియురాలు ముంతాజ్ దగ్గర లక్ష రూపాయలు తీసుకున్న ప్రియుడు ఫైజాన్ అతని దగ్గర ఉన్న మరికొంత డబ్బులు కలిపి కాంట్రాక్ట్ కిల్లర్స్ ను కలిసి ముకీత్ హత్యకు డీల్ మాట్లాడాడు.

భర్తను చంపేసిన కాంట్రాక్టు కిల్లర్స్
ఢిల్లీలోని స్వామి ప్రాంతానికి చెందిన సమీర్, జ్యోతినగర్ కు చెందిన సమద్, ఢిల్లీలోని జఫ్రాబాద్ నివాసి అమన్ ను కలిసిన ముంతాజ్ ప్రియుడు ఫైజాన్ అతనికి డబ్బులు ఇచ్చాడు. కాంట్రాక్టు కిల్లర్స్ పక్కా ప్లాన్ తో ముంతాజ్ భర్త ముకీత్ ను మీరట్ సమీపంలోని గంగ్నహార్ ప్రాంతానికి కారులో పిలుచుకుని వెళ్లారు. ఆ సమయంలో కారులో ఉన్న ముకీత్ ను కాంట్రాక్టు కిల్లర్స్ రివాల్వర్ తో కాల్చి చంపి అక్కడి నుంచి పరారైనారు.

నాటకాలు ఆడిన ముంతాజ్
ముకీత్ కేసు నమోదు చేసిన మీరట్ లోని జానీ పోలీసులు హత్యకు గురైయ్యింది ముకీత్ గా గుర్తించారు. ముకీత్ భార్య ముంతాజ్ ను విచారణ చెయ్యగా ఆమె టీవీ సీరియల్ స్టోరీ చెప్పింది. తన భర్త తనను టార్చర్ చేసి హింసించేవాడని చెప్పింది. అయితే పోలీసుల విచారణలో ముంతాజ్, ఫైజాన్ అక్రమ సంబంధం విషయం బయటపడింది. పోలీసుల విచారణలో ముంతాజ్, ఫైజాన్ కాంట్రాక్టు కిల్లర్స్ తో కలిసి ముకీత్ ను హత్య చేయించామని అంగీకరించారు.

వ్యాపారి హత్య కేసులో భార్య, ప్రియుడు, కిల్లర్స్ అరెస్టు
ముకీత్ హత్య కేసులో ముంతాజ్, ఆమె ప్రియుడు ఫైజాన్, కాంట్రాక్టు కిల్లర్స్ అమన్, సమద్ లను మీరట్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారని హిందూస్థాన్ హిందీ దినపత్రిక కథనం ప్రచురించింది. మొత్తం మీద అక్రమ సంబంధం కారణంగా భార్య ముంతాజ్ ఆమె ప్రియుడు, కాంట్రాక్టు కిల్లర్స్ కలిసి వ్యాపారి ముకీత్ ను హత్య చెయ్యడంతో ఢిల్లీలో కలకలం రేపింది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications