Illegal affair: పక్కింట్లో ప్రియుడు, ముహూర్తం ఫిక్స్ చేసిన మొగుడు, స్పాట్ లో పొడిచి, ఔట్ !
కొచ్చి/కాసరగూడు/బెంగళూరు: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా జీవనం సాగించారు. సుమారు 18 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్న దంపతుల మద్య కొంతకాలంగా గొడవలు మొదలైనాయి. వ్యాపారం పనిమీద భర్త బయటకు వెళ్లడంతో అతని భార్య ఇంట్లోనే ఉంటున్నది. పక్కంటిలో నివాసం ఉంటున్న వ్యక్తితో భార్య చనువు పెంచుకునింది. భర్త బయటకు వెళ్లడం ఆలస్యం పక్కింటిలో నివాసం ఉంటున్న వ్యక్తి ఇంట్లో దూరిపోవడం, వెంటనే భార్య తలుపులు మూసివేయడం జరుగుతోంది. తలుపులు మూసేసిన తరువాత పక్కింటి ప్రియుడితో భార్య చమ్మచక్క చారడేసి మొగ్గ అంటూ ఆడుకుంటోంది.
చాలా కాలం భార్య తీరు గురించి తెలుసుంటున్న భర్త ఆమెకు, పక్కింటోడికి వార్నింగ్ ఇస్తూనే ఉన్నాడు. మొగుడి భాద మొగుడిది, భార్య బాధ భార్యది అన్నట్లు తయారైయ్యింది. మద్యలో సందట్లో సడేమియా అంటూ ప్రియుడు పండగ చేసుకుంటున్నాడు. భార్య, ఆమె ప్రియుడికి చెప్పిచెప్పి విసిగిపోయిన భర్త ఇద్దరికీ ముహూర్తం ఫిక్స్ చేశాడు. భార్య, ఆమె ప్రియుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త కత్తి తీసుకుని ఇద్దర్ని కసక్ కసక్ అని పొడిచేశాడు. బలంగా ఉన్న భార్య ప్రాణాలతో తప్పించుకుని ఆసుపత్రిలో చావుబతుల మద్య పోరాడుతోంది. ప్రియుడు చాలా వీక్ గా ఉండటంతో అతని ప్రాణాలో గాల్లో కలిసిపోవడం కలకలం రేపింది. పక్కింట్లో నివాసం ఉంటున్న భార్య ప్రియుడిని చంపేసిన భర్త ఇప్పుడు సాఫీగా ఇంత కాలం ఏ జరిగిందో అనే స్టోరీ మొత్తం పోలీసులకు చెబుతున్నాడు.

కేరళ కల్యాణి
కేరళలోని కసరగూడు (కర్ణాటక సరిహద్దు)లోని బాలా పట్టిక్కార కాలనీలో రామక్రిష్ణన్ (50) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 18 సంవత్సరాల క్రితం కల్యాణి (39) అనే మహిళను రామక్రిష్ణన్ వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తరువాత రామక్రిష్ణన్, కల్యాణి దంపతులు సంతోషంగా జీవనం సాగించారు. కొన్ని సంవత్సరాల క్రితం రామక్రిష్ణన్, కల్యాణి దంపతుల మద్య గొడవలు మొదలైనాయి.

పక్కింటోడితో భార్య చాలా క్లోజ్
వ్యాపారం పనిమీద భర్త రామక్రిష్ణన్ ఎక్కువగా బయటకు వెలుతున్నాడు. రామక్రిష్ణన్ బయటకు వెళ్లిన తరువాత అతని భార్య కల్యాణి ఇంట్లోనే ఉంటున్నది. రామక్రిష్ణన్, కల్యాణి దంపతులు నివాసం ఉంటున్న పక్కంటిలో గోపాలన్ అలియాస్ రవి (45) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. పక్కింటిలో నివాసం ఉంటున్న రవితో రామక్రిష్ణన్ భార్య కల్యాణి మొదట పరిచయం పెట్టుకుని తరువాత అతనితో చనువు పెంచుకుంది.

ప్రియుడితో మస్త్ మజా చేసిన భార్య !
భర్త రామక్రిష్ణన్ పనిమీద బయటకు వెళ్లడం ఆలస్యం అతని ఇంటిలోకి పక్కింటిలో నివాసం ఉంటున్న రవి దూరిపోవడం, వెంటనే కల్యాణి తలుపులు మూసివేయడం జరుగుతోంది. తలుపులు మూసేసిన తరువాత పక్కింటి ప్రియుడు రవితో రామక్రిష్ణన్ భార్య కల్యాణి చమ్మచక్క చారడేసి మొగ్గ అంటూ ఆడుకుని జల్సా చేస్తోందని చుట్టుపక్కల వాళ్లకు తెలిసింది.

వాటేసుకుంటున్న భార్య..... వార్నింగ్ లు ఇచ్చిన భర్త
పక్కింటోడు రవి తన ఇంటిలోకి దూరి తన భార్య కల్యాణిని వాటేసుకుని ఎంజాయ్ చేస్తున్నాడని చుట్టుపక్కల నివాసం ఉంటున్న వారు చెప్పడంతో రామక్రిష్ణన్ రగిలిపోయాడు. చాలా కాలం భార్య కల్యాణి తీరు గురించి తెలుసుంటున్న రామక్రిష్ణన్ భార్యకు, పక్కింటోడు రవికి చాలా సార్లు వార్నింగ్ ఇస్తూనే ఉన్నాడు.

పండగ చేసుకుంటున్న ప్రియుడు
మొగుడి భాద మొగుడిది, భార్య కల్యాణి బాధ కల్యాణిది అన్నట్లు తయారైయ్యింది. మద్యలో సందట్లో సడేమియా అంటూ ప్రియుడు రవి పక్కింటోడి భార్య కల్యాణితో జల్సా చేస్తూ ప్రతిరోజూ పండగ చేసుకుంటున్నాడు. రామక్రిష్ణన్ భార్య కల్యాణి మోజులో పడిపోయిన రవి అతని పనులు కూడా పక్కనపెట్టి రామక్రిష్ణన్ ఎప్పుడు బయటకు వెలుతాడా అంటూ గుంతకాడ నక్కలా ఇంటి దగ్గరే కాచుకోవడం మొదలు పెట్టాడు.

ముహూర్తం ఫిక్స్ చేసి స్పాట్ లో పొడిచేసిన మొగుడు
భార్య కల్యాణి, ఆమె ప్రియుడు రవికి చెప్పిచెప్పి విసిగిపోయిన భర్త రామక్రిష్ణన్ ఇద్దరికీ బుధవారం ముహూర్తం ఫిక్స్ చేశాడు. భార్య కల్యాణి, ఆమె ప్రియుడు రవి బెడ్ రూమ్ లో జల్సా చేస్తున్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త రామక్రిష్ణన్ కత్తి తీసుకుని ఇద్దర్నీ కసక్ కసక్ అని పొడిచేశాడు.

భార్య జస్ట్ మిస్......ప్రియుడు ఔట్
బలంగా ఉన్న భార్య కల్యాణి, రవి గట్టిగా కేకలు వెయ్యడంతో చుట్టుపక్కల వాళ్లు హడలిపోయారు. రక్తపు మడుగులో పడి ఉన్న కల్యాణిని పెరియారం మెడికల్ కాలేజ్ కు తరలించారు. కల్యాణి ప్రాణాలతో తప్పించుకుని పెరియారం మోడికల్ కాలేజ్ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతూ చావుబతుల మద్య పోరాడుతోంది. అయితే కల్యాణి ప్రియుడు రవి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

స్టోరీ చెబుతున్న భర్త
తన చేతిలో కల్యాణి ప్రాణాలతో తప్పించుకుందని రామక్రిష్ణన్ రగిలిపోతున్నాడు. అయితే కల్యాణి ప్రియుడు రవి చాలా వీక్ గా ఉండటంతో అతని ప్రాణాలో గాల్లో కలిసిపోవడం కలకలం రేపింది. పక్కింట్లో నివాసం ఉంటున్న భార్య కల్యాణి ప్రియుడు రవిని చంపేసిన భర్త రామక్రిష్ణన్ ను పోలీసులు అరెస్టు చేశారు. భర్త రామక్రిష్ణన్ ఇప్పుడు సాఫీగా ఇంత కాలం ఏ జరిగిందో అనే స్టోరీ మొత్తం పోలీసులకు చెబుతున్నాడు. మొత్తం మీద పక్కింటిలో నివాసం ఉంటున్న కల్యాణితో ఎంజాయ్ చేసిన రవి ఆమె భర్త చేతిలో హత్యకు గురి కావడం కాసరగూడులో హాట్ టాపిక్ అయ్యింది.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications