చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Illegal affair: పగలు ప్రియుడికి అగ్రిమెంట్, రాత్రి భర్తతో ?, మద్యలో కూతురు ఎందుకని, కిలాడి !

|
Google Oneindia TeluguNews

చెన్నై/పొల్లాచ్చి/కోయంబత్తూరు: భర్తతో కాపురం చేసిన భార్య ఓ కుమార్తెకు తల్లి అయ్యింది. భార్య బిడ్డను పోషించడానికి భర్త ప్రతిరోజు పనికి వెలుతున్నాడు. భర్త కష్టపడి సంపాధించి పెడుతుంటే భార్య ఇంట్లో కుర్చుని ఎంజాయ్ చేస్తోంది. భర్త ఉదయం నుంచి సాయంత్రం వరకు బయట ఉండటంతో టీవీ చూస్తూ, స్మార్ట్ ఫోన్ చేతిలో పట్టుకుని సోషల్ మీడియాలో కాలం గుడుపుతున్న భార్యకు అదే ప్రాంతంలో ఉన్న యువకుడు పరిచయం అయ్యాడు. భర్త లేనప్పుడు ఇంట్లో ఒంటరిగా ఎందుకు ఉండాలి అనుకుందో ? ఏమో ? కాని సంవత్సరం క్రితం పరిచయం అయిన యువకుడితో భార్య చనువు పెంచుకుంది. సందట్లో సడేమియా అంటూ మహిళ ఇంటికే పగటి పూట డైరెక్టుగా వెలుతున్న ఆమె ప్రియుడు పిచ్చపాటిగా ఎంజాయ్ చేశాడు.

ఆస్తి అగ్రిమెంట్ చేసుకున్నట్లు పగలు మొత్తం ప్రియురాలితో ఆమె ప్రియుడు జల్సా చేశాడు. ప్రతిరోజు భార్య, ఆమె ప్రియుడు ఎంజాయ్ చేస్తున్న విషయం మాత్రం ఆమె భర్తకు తెలీలేదు. ప్రియుడితో ఎంజాయ్ చేసే సమయంలో కన్న కూతురు ఆకలి కోసం, అమ్మానాన్నా కనపడలేదని దిగులుతో ఎడవడం మొదలు పెట్టింది. పదేపదే బెడ్ రూమ్ లో ఉన్న సమయంలో తన కూతురు మమ్మల్ని ప్రాశాంతంగా ఎంజాయ్ చేసుకోవడానికి వదలడం లేదని తల్లి రగిలిపోయింది. నువ్వు నీ కూతురిని చంపేస్తే నిన్ను లేపుకోయి పెళ్లి చేసుకుంటానని ప్రియుడు నమ్మించాడు. ప్రియుడి మాయమాటలు నమ్మిన భార్య కన్న కూతురిని చంపేయడానికి డిసైడ్ అయ్యింది. తన కూతురికి జ్వరంగా ఉందని, కరోనా వైరస్ ఏమైనా వచ్చిందోమో చూడాలని ఆమె తల్లి పాపను ఆసుపత్రికి తీసుకెళ్లింది. అయితే అప్పటికే పాప చనిపోయిందని వైద్యులు చెప్పారు. అయితే పాపను శరీరం మీద గాయాలు ఉండటంతో ఆసుపత్రి వైద్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడ తల్లి కథ రివర్స్ అయ్యింది.

Illegal affair: నా దగ్గర నీకు అంత సీన్ లేదు, నీకు ఆంటీ కావాలారా ?, ఇద్దర్ని దుమ్ములేపిన పెళ్లామ్ !Illegal affair: నా దగ్గర నీకు అంత సీన్ లేదు, నీకు ఆంటీ కావాలారా ?, ఇద్దర్ని దుమ్ములేపిన పెళ్లామ్ !

 భర్తతో కాపురం చేస్తున్న భార్య

భర్తతో కాపురం చేస్తున్న భార్య

తమిళనాడులోని పొల్లాచ్చి సమీపంలోని కొండగ్రామంలో మణికందన్ (22) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. నాలుగు సంవత్సరాల క్రితం సరోజిని (22) అనే యువతితో మణికందన్ వివాహం జరిగింది. భర్త మణికందన్ తో చక్కగా కాపురం చేసిన సరోజిని మూడు సంవత్సరాల క్రితం ఓ కూతురుకు జన్మనిచ్చింది. మణికందన్, సరోజిని కుమార్తెల పేరు నివాన్యశ్రీ (3)గా నామకరణం చేశారు.

 టచ్ లోకి వచ్చిన కుర్రాడు

టచ్ లోకి వచ్చిన కుర్రాడు

భార్య సరోజిని బిడ్డను పోషించడానికి మణికందన్ ప్రతిరోజు పనికి వెలుతున్నాడు. భర్త మణికందన్ కష్టపడి సంపాధించి పెడుతుంటే అతని భార్య సరోజిని ఇంట్లో కుర్చుని ఎంజాయ్ చేస్తోంది. భర్త మణికందన్ ఉదయం నుంచి సాయంత్రం వరకు బయట ఉండటంతో టీవీ చూస్తూ, స్మార్ట్ ఫోన్ చేతిలో పట్టుకుని సోషల్ మీడియాలో కాలం గుడుపుతున్న సరోజినికి అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న దురై అనే యువకుడు పరిచయం అయ్యాడు.

 పగలు మొత్తం ప్రియుడితో ఎంజాయ్

పగలు మొత్తం ప్రియుడితో ఎంజాయ్

భర్త మణికందన్ ఇంట్లో లేనప్పుడు నేను ఎందుకు ఒంటరిగా ఉండాలి అనుకుందో ? ఏమో ? కాని సంవత్సరం క్రితం పరిచయం అయిన దురైతో మణికందన్ భార్య సరోజిని చనువు పెంచుకునింది. సందట్లో సడేమియా అంటూ సరోజిని ఇంటికే డైరెక్టుగా వెలుతున్న ఆమె ప్రియుడు దురై పిచ్చపాటిగా ఎంజాయ్ చేశాడు. పగటి పూట గ్రామంలో ఎవరి పనులకు వారు వెళ్లి పోవడం. గ్రామంలో పగటి పూట ఎవ్వరూ ఎక్కువగా తిరగకపోవడంతో సరోజిని, ఆమె ప్రియుడు దురైకి ఆ అవకాశం ఎక్కువగా కలిసి వచ్చింది.

 ప్రియుడితో ఎంజాయ్.... మద్యలో కూతురు ?

ప్రియుడితో ఎంజాయ్.... మద్యలో కూతురు ?

ప్రతిరోజు భార్య సరోజిని, ఆమె ప్రియుడు దురై ఎంజాయ్ చేస్తున్న విషయం మాత్రం ఆమె భర్త మణికందన్ కు తెలీలేదు. ప్రియుడు దురైతో ఎంజాయ్ చేసే సమయంలో సరోజిని కన్న కూతురు ఆకలి కోసం, అమ్మానాన్నా కనపడలేదని దిగులుతో ఎడవడం మొదలు పెట్టింది. పదేపదే బెడ్ రూమ్ లో ఉన్న సమయంలో తన కూతురు మమ్మల్ని ప్రాశాంతంగా ఎంజాయ్ చేసుకోవడానికి వదలడం లేదని సరోజిని రగిలిపోయింది.

 కూతుర్ని చంపేయాలని చెప్పిన ప్రియుడు

కూతుర్ని చంపేయాలని చెప్పిన ప్రియుడు

నువ్వు నీ కూతురిని చంపేస్తే నిన్ను లేపుకోయి పెళ్లి చేసుకుంటానని ప్రియుడు దురై అతని ప్రియురాలు సరోజిని నమ్మించాడు. ప్రియుడు దురై మాయమాటలు నమ్మిన సరోజిని కన్న కూతురిని చంపేయాలని డిసైడ్ అయ్యింది. ఆగస్టు 14వ తేదీన మద్యాహ్నం తన కూతురికి జ్వరంగా ఉందని సరోజిని ఆమె కూతురిని ఆసుపత్రికి తీసుకెళ్లింది. అయితే అప్పటికే పాప చనిపోయిందని వైద్యులు సరోజినికి చెప్పారు.

 గొంతు మీద గాయాలతో డాక్టర్లకు డౌట్

గొంతు మీద గాయాలతో డాక్టర్లకు డౌట్

అనారోగ్యంతో చనిపోయిందని సరోజిని ఆమె కూతురు నివాన్యశ్రీని ఆసుపత్రికి తీసుకెళ్లడం, పాప గొంతు, మెడ మీద గాయాలు ఉండటంతో వైద్యులకు అనుమానం వచ్చి వెంటనే పొల్లాచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సరోజిని విచారణ చెయ్యగా ఆడుకునే సమయం తన కూతురికి గాయాలు అయ్యాయని చెప్పింది.

 అనుమానంగా ఉందని చెప్పిన తండ్రి

అనుమానంగా ఉందని చెప్పిన తండ్రి

తాను ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో తన కూతురు బాగానే ఉందని, ఆమె మరణంపై తనకు అనుమానాలు ఉన్నాయని మణికందన్ పోలీసులకు చెప్పాడు. పోలీసులు మళ్లీ సరోజిని విచారణ చెయ్యగా ఆమె ఏదో సినిమా స్టోరీ చెప్పింది. ఇదే సమయంలో సరోజిని ఇంటికి దురై అనే యువకుడు వచ్చి వెలుతున్నాడని స్థానికులు పోలీసులకు చెప్పారు. పోలీసులు విచారణ చేస్తున్న సమయంలో కూతురుని చంపేసిన సరోజిని గుట్టుచప్పుడు కాకుండా గ్రామం వదిలి అతని ప్రియుడు దురైతో కలిసి చెక్కేసింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని కన్న కూతురిని చంపేసి పారిపోయిన సరోజిని, ఆమె ప్రియుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు అంటున్నారు.

English summary
Illegal relationship: Woman killed her daughter near Pollachi in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X