Viral Video: నడిరోడ్డుపై అమ్మాయి, అబ్బాయి రోమాన్స్.. వైరల్ అయిన వీడియో..
మధ్య బైక్ వెళ్తు అమ్మాయి ఎదురుగా కూర్చుబెట్టుకుని రోమాన్స్ చేసే ఘటనలు తరుచూగా కనబడుతున్నాయి.
ఈ మధ్య కొంత మందికి సోషల్ మీడియాలో హల్ చల్ కావాలని వింత వింతగా ప్రయత్నం చేస్తున్నారు. కొందరికైతే తిక్క ముదిరి బెడ్ రూమ్ లో చేయాల్సిన పనులను రోడ్డు పైనే చేస్తున్నారు. ఈ మధ్య బైక్ వెళ్తు అమ్మాయి ఎదురుగా కూర్చుబెట్టుకుని రోమాన్స్ చేసే ఘటనలు తరుచూగా కనబడుతున్నాయి. తాజాగా రాజస్తాన్ లోని అజ్మీర్ లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. కదులుతున్న మోటార్‌సైకిల్‌పై అమ్మాయి, అబ్బాయి ఒకరికొకరు ఎదురుగా కూర్చున్న కౌగిలించుకున్నారు.
ఈ దృశ్యాలను వెనకాల వెళ్తున్న వాహనదారులు ఈ దృశ్యాలను మొబైల్ లో బంధించారు. అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. ఈ ఘటనపై పోలీసులు స్పందించారు. సీసీ కెమెరా ఆధారంగా వారిని గుర్తించారు. 24 ఏళ్ల బైక్ రైడర్ను, మైనర్ అయిన బాలికపై ఐపిసి సెక్షన్ 279 (ర్యాష్ డ్రైవింగ్), 294 (అశ్లీల చర్యలు, పాటలు) కింద కేసు నమోదు చేశారు.

గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. విశాఖపట్నం, యూపీలోని లఖ్‌నవూ, ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌లలో ఇలాంటి ఘటనలు జరిగాయి.
గతేడాది డిసెంబర్ లో విశాఖపట్నం వద్ద గాజువాక సమీపంలో స్టీల్ ప్లాంట్ రోడ్డు పై ఓ యువకుడు పల్సర్ బైక్ రైడర్ హెల్మెట్ లేకుండా.. పెట్రోల్ ట్యాంక్ అమ్మాయిని కూర్చోబెట్టుకుని వెళ్లాడు.యువతి పెట్రోల్ ట్యాంక్ పై కూర్చుని బైక్ నడుపుతున్న ఆ యువకుడిని హద్దుకుని హగ్ చేసుకుని కూర్చింది. ఈ విషయమై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.
अजमेर में बाइक पर दिखी अश्लीलता,
— Amardeep Sharma (@AmarTvMedia) February 7, 2023
आशिकों ने लांगी बेशर्मी की हदें
पुष्कर रोड का बताया जा रहा वीडियो
क्या अजमेर पुलिस भी लेंगी इस मामले में एक्शन ? @AjmerpoliceR #ajmer #अजमेर pic.twitter.com/AKdVEQ6CGS
UP: In Lucknow's busiest area Hazratganj, two youngsters seen on a bike during the Road Safety Week!@Uppolice @uptrafficpolice @lkopolice pic.twitter.com/h5wXrclcg3
— सिया चतुर्वेदी (@Siachaturvedi2) January 18, 2023












Click it and Unblock the Notifications