Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చైనాకు దిమ్మదిరిగే షాకిచ్చిన భారత్: టిక్‌టాక్, హలో, యూసీ సహా 59 యాప్‌ల నిషేధం

న్యూఢిల్లీ: సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాకు భారత్ భారీ షాకిచ్చింది. టిక్‌టాక్, యూసీ బ్రౌజర్ సహా 59 చైనా యాప్‌లను భారతదేశంలో నిసేధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖ సోమవారం ఉత్తర్వులను జారీ చేసింది.

Recommended Video

    #RIPTiktok : భారత్‌లో Tik Tok బ్యాన్.. మొత్తం 59 China Apps పై నిషేధం విధించిన భారత్ ! || Oneindia

    చైనా కేంద్రంగా తయారైన టిక్‌టాక్, హలో, యూసీ బ్రౌజర్, ఎంఐ వీడియో కాల్ సహా మొత్తం 59 యాప్‌లను దేశ ప్రజలు వాడొద్దని సూచించింది. ఈ యాప్‌ల ద్వారా భారత్ నుంచి రకరకాల సమాచారం సేకరిస్తున్నాయంటూ చైనాకు భారత్ ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఆ దేశం నుంచి ఎలాంటి స్పందనా రాకపోవడంతో భారత ప్రభుత్వ ఈ మేరకు కఠిన నిర్ణయం తీసుకుంది.

     India govt Bans 59 Chinese Apps; Tik Tok, UC Browser, WeChat Included In The List

    అంతేగాక, చైనా ఉత్పత్తులు, చైనా పేరుతో తయారై భారత్‌లో చెలామణిఅవుతున్న అనేక రకాల యాప్‌లు దేశ భద్రత, రక్షణకు సంబంధించిన సమాచారం సేకరిస్తున్నాయని తేలడంతో కేంద్ర ఈ మేరకు చైనా యాప్‌లపై నిషేధం విధించింది.

    ఇటీవల భారత్-చైనా దేశాల సరిహద్దు గాల్వన్ వద్ద జరిగిన ఘర్షణలో మనదేశానికి చెందిన 20 మంది సైనికులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనాకు గట్టి బుద్ధి చెప్పేందుకే భారత్ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

    నిషేధించబడిన చైనా యాప్‌లు ఇవే..

    1. TikTok
    2. Shareit
    3. Kwai
    4. UC Browser
    5. Baidu map
    6. Shein
    7. Clash of Kings
    8. DU battery saver
    9. Helo
    10. Likee
    11. YouCam makeup
    12. Mi Community
    13. CM Browers
    14. Virus Cleaner
    15. APUS Browser
    16. ROMWE
    17. Club Factory
    18. Newsdog
    19. Beutry Plus
    20. WeChat
    21. UC News
    22. QQ Mail
    23. Weibo
    24. Xender
    25. QQ Music
    26. QQ Newsfeed
    27. Bigo Live
    28. SelfieCity
    29. Mail Master
    30. Parallel Space 31. Mi Video Call - Xiaomi
    32. WeSync
    33. ES File Explorer
    34. Viva Video - QU Video Inc
    35. Meitu
    36. Vigo Video
    37. New Video Status
    38. DU Recorder
    39. Vault- Hide
    40. Cache Cleaner DU App studio
    41. DU Cleaner
    42. DU Browser
    43. Hago Play With New Friends
    44. Cam Scanner
    45. Clean Master - Cheetah Mobile
    46. Wonder Camera
    47. Photo Wonder
    48. QQ Player
    49. We Meet
    50. Sweet Selfie
    51. Baidu Translate
    52. Vmate
    53. QQ International
    54. QQ Security Center
    55. QQ Launcher
    56. U Video
    57. V fly Status Video
    58. Mobile Legends
    59. DU Privacy.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+