వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు: AFCATకోసం ప్రకటన విడుదల

|
Google Oneindia TeluguNews

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 249 AFCAT పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 30 డిసెంబర్ 2019.

సంస్థ పేరు: ఇండియన్ ఎయిర్ ఫోర్సు
పోస్టు పేరు: ఎయిర్‌ఫోర్సు కామన్ అడ్మిషన్ టెస్టు
పోస్టుల సంఖ్య: 249
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 30, 2019

విద్యార్హతలు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు

Indian Air Force recruitment 2019:Apply for 249 AFCAT Vacancies

వయస్సు: 20 నుంచి 26 ఏళ్లు

అప్లికేషన్ ఫీజు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 1 డిసెంబర్ 2019

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 30 డిసెంబర్ 2019

మరిన్ని వివరాలకు

English summary
Indian Air Force recruitment 2019 notification has been released on official website for the recruitment of 249 vacancies at Indian Air Force. The candidate who is looking for AFCAT can apply online application on or before 30-12-2019.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X