ఇండియన్ ఆర్మీలో లా గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఇండియన్ ఆర్మీలో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 14 లా గ్రాడ్యుయేట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి రోజు 14 ఫిబ్రవరి 2019.
సంస్థ పేరు : ఇండియన్ ఆర్మీ
మొత్తం పోస్టుల సంఖ్య : 14
పోస్టు పేరు : లా గ్రాడ్యుయేట్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 14 ఫిబ్రవరి 2019
విద్యార్హతలు: 55 శాతం మార్కులతో ఎల్ఎల్‌బీ డిగ్రీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా/రాష్ట్రంలో కాని రిజిస్టర్ అయి ఉండాలి

వయస్సు : 1 జూలై 2019 నాటికి 21 నుంచి 27 ఏళ్లు
వేతనం: అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
అప్లికేషన్ ఫీజు లేదు
ఎంపిక విధానం: ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూచ మెడికల్ పరీక్ష, ఫిజికల్ టెస్టు
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 16 జనవరి 2019
దరఖాస్తులకు చివరితేదీ :14 ఫిబ్రవరి 2019












Click it and Unblock the Notifications