ఇండియన్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్: 2017-18
సెక్యూరిటీ గార్డు కమ్ ప్యూన్ పోస్టుల భర్తీ కోసం ఇండియన్ బ్యాంక్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు డిసెంబర్ 30, 2017లోపు దరఖాస్తు చేసుకోవాలి.
బ్యాంక్: ఇండియన్ బ్యాంక్
పోస్టు: సెక్యూరిటీ గార్డు కమ్ ప్యూన్
ఖాళీలు: 64
జాబ్ లొకేషన్: ఇండియా
చివరి తేదీ: డిసెంబర్ 30, 2017

పే స్కేల్: పదో తరగతి లేదా తత్సమాన విద్యార్హత(ఇండియన్ ఆర్మీ/నేవీ/ఎయిర్ ఫోర్స్ లలో పనిచేసి రిటైర్డ్ అయినవారు మాత్రమే)
దరఖాస్తు విధానం: నిర్దేశించిన నమూనాలోని దరఖాస్తును పూర్తిని చూసి, సంబంధిత డాక్యుమెంట్స్ జతచేసి కింది చిరునామాకి స్పీడ్ పోస్టు ద్వారా పంపించాలి.
చిరునామా: ది చీఫ్ మేనేజర్, హెచ్ఆర్ఎం డిపార్ట్‌మెంట్
మరిన్ని వివరాలకు: goo.gl/9fwJQn












Click it and Unblock the Notifications