ఇండియన్ బ్యాంకులో ఉద్యోగాలు: 115 సెక్యూరిటీ గార్డు కమ్ పియోన్ పోస్టులకు నోటిఫికేషన్
ఇండియన్ బ్యాంక్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా సెక్యూరిటీ గార్డ్ కమ్ పియోన్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తిచేసేందుకు చివరితేదీ 8 నవంబర్ 2019
సంస్థ పేరు: ఇండియన్ బ్యాంకు
పోస్టు పేరు: సెక్యూరిటీ గార్డు కమ్ పియోన్
పోస్టుల సంఖ్య: 115
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 8 నవంబర్ 2019

విద్యార్హతలు: 10వ తరగతి ఉత్తీర్ణత
వయస్సు: 18 ఏళ్ల నుంచి 26 ఏళ్లు
వేతనం: నెలకు రూ. 9560 నుంచి రూ.18545/-
ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ పరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్ టెస్టు, డ్రైవింగ్ లైసెన్సు ఉన్న వారికి ప్రాధాన్యత
అప్లికేషన్ ఫీజు: ఫీజు మినహాయింపు
ముఖ్యతేదీలు:
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ: 14 అక్టోబర్ 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 8 నవంబర్ 2019
మరిన్ని వివరాలకు :
లింక్: : http://bit.ly/2ppEnPT
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications