భారత నేవీలో 102 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

భారత నేవీలో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 102 ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి రోజు 1, ఫిబ్రవరి 2019.

సంస్థ పేరు : భారత నేవీ
మొత్తం పోస్టుల సంఖ్య : 102
పోస్టు పేరు : ఆఫీసర్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : ఫిబ్రవరి 1, 2019

Indian Navy recruitment 2019 apply for 102 Officer Posts

విద్యార్హతలు: ఇంజనీరింగ్ డిగ్రీ లేదా ఇంజనీరింగ్ చివరి సంవత్సరంలో ఉన్నవారు

వయస్సు : 1995 జనవరి 2 నుంచి 1 జూలై 2000 మధ్య జన్మించి ఉండాలి

వేతనం: నెలకు రూ. 56100-2,12,400/-

అప్లికేషన్ ఫీజు లేదు

ఎంపిక విధానం: రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ

ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 12 జనవరి 2019
దరఖాస్తులకు చివరితేదీ : 1 ఫిబ్రవరి 2019

మరిన్ని వివరాలకు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+