ఇంటెలిజెన్స్ బ్యూరోలో సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఇంటెలిజెన్స్ బ్యూరోలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1054 సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు 10 నవంబర్ 2018 నాటికి పూర్తి చేయాల్సి ఉంటుంది.
సంస్థ పేరు : ఇంటెలిజెన్స్ బ్యూరో
మొత్తం పోస్టుల సంఖ్య : 1054
పోస్టు పేరు : సెక్యూరిటీ అసిస్టెంట్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 10 నవంబర్ 2018

విద్యార్హతలు: గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి 10 పాస్ అయి ఉండాలి. స్థానిక భాషపై పట్టు
వయస్సు : 27 ఏళ్లు
వేతనం: నెలకు రూ. 5200-20,200/-
అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ.50/-
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : ఫీజు మినహాయింపు
ఎంపిక విధానం: ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 20 అక్టోబర్ 2018
దరఖాస్తులకు చివరితేదీ : 10 నవంబర్ 2018
దరఖాస్తు ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ : 13 నవంబర్ 2018
Link : https://goo.gl/DMifuc












Click it and Unblock the Notifications