ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఆఫీసర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఇంటెలిజెన్స్ బ్యూరోలో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 318 ఆఫీసర్, అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి రోజు 24 ఏప్రిల్ 2019
సంస్థ పేరు : ఇంటెలిజెన్స్ బ్యూరో
మొత్తం పోస్టుల సంఖ్య : 318
పోస్టు పేరు : ఆఫీసర్, అసిస్టెంట్లు
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 24 ఏప్రిల్ 2019

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ
వయస్సు : 56 ఏళ్లు మించరాదు
అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు:
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు :
ఎంపిక విధానం: రాత పరీక్ష ఇంటర్వ్యూ
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 23 ఫిబ్రవరి 2019
దరఖాస్తులకు చివరితేదీ :24 ఏప్రిల్ 2019
అభ్యర్థులు తమ దరఖాస్తును పూర్తి చేసి అన్నిటిపై సంతకాలు చేసి ఏదైనా ఐడీ కార్డు, జనన ధృవీకరణ పత్రం, డిగ్రీ సర్టిఫికేట్లు జిరాక్స్ కాపీలను పంపించాల్సి ఉంటుంది.
దరఖాస్తులు పంపవలసిన చిరునామా
Address:
Joint Deputy Director/ G. Intelligence Bureau,
Ministry of Home Affairs,
35 S.P Marg, Bapu Dham, New Delhi-21.
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications