ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు: ఐఓసీఎల్ రిక్రూట్‌మెంట్-2017
ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకై ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు నవంబర్ 1, 2017నుంచి నవంబర్ 15, 2017వరకు దరఖాస్తు చేసుకోవాలి.
ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకై ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు నవంబర్ 1, 2017నుంచి నవంబర్ 15, 2017వరకు దరఖాస్తు చేసుకోవాలి.
ఐఓసీఎల్ ఖాళీలు
పోస్టులు: 354
1)ఫిట్టర్
2)ఎలక్ట్రిషియన్
3)ఎలక్ట్రానిక్ మెకానిక్
4)ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్
5)లేబరేటరీ అసిస్టెంట్

రాష్ట్రాలవారీగా పోస్టులు:
a)తమిళనాడు & పుదుచ్చేరి: 153
b)కర్ణాటక: 69
c) కేరళ: 46
d)తెలంగాణ: 42
e) ఆంధ్రప్రదేశ్: 44
వయోపరిమితి: నవంబర్ 1, 2017 నాటికి అభ్యర్థుల వయసు 18-24సం. ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు 5ఏళ్లు, ఓబీసీలకు మూడేళ్లు వయసు సడలింపు ఉంటుంది.
ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్: మెట్రిక్-ఐటిఐ(ఫిట్టర్), మెట్రిక్-ఐటిఐ(ఎలక్ట్రిషియన్), మెట్రిక్ ఐటిఐ(ఎలక్ట్రానిక్ మెకానిక్)-పోస్టు3, మెట్రిక్(ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్)-పోస్టు4, మ్యాథ్స్, కెమిస్ట్రీ/ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ)-పోస్టు5,
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ
ముఖ్య తేదీలు:
దరఖాస్తుల స్వీకరణ తేదీ: నవంబర్ 1, 2017
దరఖాస్తుల గడువు తేదీ: నవంబర్ 15, 2017
రాతపరీక్ష: డిసెంబర్ 3, 2017
మరిన్ని వివరాలకు: https://goo.gl/XrhWJh


Click it and Unblock the Notifications