ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ట్రేడ్ అండ్ టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 21లోపు దరఖాస్తులు పూర్తిచేయాల్సి ఉంటుంది.
సంస్థ : ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్
మొత్తం పోస్టుల సంఖ్య: 344
పోస్టు పేరు : ట్రేడ్ & టెక్నీషియన్ అప్రెంటిస్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ : 21సెప్టెంబర్, 2018
ఖాళీల వివరాలు
ట్రేడ్ అప్రెంటిస్: 150
టెక్నీషియన్ అప్రెంటిస్ : 194

విద్యార్హతలు
ట్రేడ్ అప్రెంటిస్ : పదవ తరగతి పాస్ అవడంతో పాటు ఐటీఐ
టెక్నిషియన్ అప్రెంటిస్ : ఇంజనీరింగ్ డిప్లొమా
వయస్సు: 21సెప్టెంబర్ 2018 నాటికి 24 ఏళ్లు
వయస్సు సడలింపు
ఎస్సీ/ఎస్టీ : 5 ఏళ్లు
ఓబీసీ అభ్యర్థులకు : 3 ఏళ్లు
ముఖ్యతేదీలు
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ : 01 సెప్టెంబర్, 2018
దరఖాస్తులకు చివరి తేదీ : 21సెప్టెంబర్ 2018
పరీక్షతేదీ : 14 అక్టోబర్ 2018












Click it and Unblock the Notifications