ఐఓసీఎల్‌లో జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 28 జనవరి 2019.
సంస్థ పేరు: ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్
మొత్తం పోస్టుల సంఖ్య : 68
పోస్టు పేరు: జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరి తేదీ : 28 జనవరి 2019

విద్యార్హతలు
కెమికల్/రిఫైనరీ, పెట్రో కెమికల్/మెకానికల్/ఎలక్ట్రికల్/ ఇన్స్ట్రుమెంటేషన్/ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రానిక్స్‌లో మూడేళ్ల డిప్లొమా
వయస్సు: డిసెంబర్ 31, 2018 నాటికి 18 నుంచి 26 ఏళ్లు
వేతనం : నెలకు రూ. 11900 - 32000/-
అప్లికేషన్ ఫీజు :
ఎస్సీ/ఎస్టీ/మహిళలు/దివ్యాంగులు: ఫీజు మినహాయింపు
ఇతరులు: రూ. 150/-
ఎంపిక విధానం : ఆన్లైన్ పరీక్ష ద్వారా
ముఖ్య తేదీలు
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 7 జనవరి 2019
దరఖాస్తులకు చివరి తేదీ : 28 జనవరి 2019
Link : https://goo.gl/tCqxnK
-
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
CSK vs RCB: కొంపముంచిన నోబాల్.. చెన్నైని చిత్తు చేసిన ఆర్సీబీ! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త!












Click it and Unblock the Notifications