ఐఓసీఎల్‌లో ఉద్యోగాలు: 1539 అప్రెంటిస్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోండి

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ట్రేడ్ టెక్నికల్, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 15 నవంబర్ 2019.

సంస్థ పేరు: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్
పోస్టు పేరు: ట్రేడ్ టెక్నికల్, టెక్నీషియన్ అప్రెంటిస్
పోస్టుల సంఖ్య: 1539
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 15, 2019

IOCL Recruitment 2019: Apply for Apprentice Jobs

విద్యార్హతలు: 8వ తరగతి , 10వ తరగతి ఉత్తీర్ణత డిప్లొమా

వయస్సు: 18 ఏళ్ల నుంచి 24 ఏళ్ల వరకు

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, డాక్యుమెంట్ల వెరిఫికేషన్

అప్లికేషన్ ఫీజు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 25 అక్టోబర్ 2019

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 15 నవంబర్ 2019

మరిన్ని వివరాలకు :
లింక్: https://www.iocl.com/

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+