తల్లిని రేప్ చేశాడు: జైల్లో నీచుడ్ని చంపేసిన ఖైదీలు
రాయ్ పూర్: మానవరూపంలో ఉన్న ఓ కీచకుడు చెయ్యకూడని పని చేశాడు. కామంతో కళ్లు మూసుకుపోయి కన్న తల్లి మీద అత్యాచారం చేసిన ఆ నీచుడు అనేక నేరాలు చేసిన ఖైదీల చేతిలో దారుణ హత్యకు గురైనాడు.
ఇలాంటి వాడిని చంపినందుకు మాకు ఎలాంటి భాదలేదని ఖైదీలు అంటున్నారు. చత్తిస్ గఢ్ లోని దుర్గ్ ప్రాంతంలో నివాసం ఉంటున్న బాబు (32) అనే యువకుడు హత్యకు గురైనాడు. బాబు నిత్యం మద్యం సేవించేవాడు. మద్యం మత్తులో ఇతను మంగళవారం రాత్రి ఇంటికి వెళ్లాడు.
కామంతో కళ్లు మూసుకుపోయి జన్మనిచ్చిన తల్లి మీద అత్యాచారం చేశాడు. ఇలాంటి కొడుకు బయట ఉంటే దేశం సిగ్గుతో తలదించుకుంటుందని అనుకున్న ఆ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

బుధవారం నిందితుడిన్ని కోర్టులో హాజరుపరిచారు. అతని తరుపున వాదించడానికి ఏఒక్క న్యాయవాది ముందుకురాలేదు. అంతే కాకుండా న్యాయవాదులు అందరూ కలిసి బాబు మీద దాడి చేశారు. నిందితుడిన్ని రిమాండ్ కు తరలించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
నిందితుడిన్ని చత్తిస్ గఢ్ లోని దుర్గ్ సెంట్రల్ జైలుకు తరలించారు. జైల్లో బరాక్ నెంబర్ 14లో అతనిని పెట్టారు. సెంట్రల్ జైల్లో 120 మంది ఖైదీలు ఉన్నారు. అదే రోజు రాత్రి జైలు సిబ్బంది బాబు సొంత తల్లిని రేప్ చేశాడని అక్కడ ఉన్న ఖైదీలకు చెప్పారు.
అంతే అనేక క్రిమినల్ కేసుల్లో ఉన్న ఆ ఖైదీలు సైతం చలించిపోయారు. ఇలాంటి నీచుడు బ్రతికుండరాదని అనుకున్నారు. అందరూ కలిసి అతని మీద దాడి చేసి అక్కడే చంపేశారు. హత్య కేసుల్లో జైల్లో ఉన్న దినేష్ తివారి, సంతోష్ అనే ఇద్దరు బాబును హత్య చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఇతర ఖైదీలను పోలీసులు విచారిస్తున్నారని ఐజీ దిపాన్సు కబ్రా తెలిపారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications