జిప్‌మర్‌లో ఉద్యోగాలు: గ్రూప్ బీ మరియు గ్రూప్ సీ పోస్టులకు అప్లయ్ చేయండి
జిప్‌మర్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా నర్సింగ్ ఆఫీసర్, మెడికల్ లేబొరేటరీ టెక్నాలజిస్టు, ఫిజికల్ ఇన్స్‌ట్రక్టర్, జూనియర్ ఇంజినీర్ పోస్టులతో పాటు మరిన్ని పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 20 జనవరి 2020.
సంస్థ పేరు: జిప్‌మర్
పోస్టు పేరు: గ్రూప్ బీ మరియు గ్రూప్ సీ పోస్టులు
పోస్టుల సంఖ్య: 107
జాబ్ లొకేషన్: పుదుచ్చేరి
దరఖాస్తుకు చివరి తేదీ: 20 జనవరి 2020

విద్యార్హతలు: 10వ తరగతి, 12వ తరగతి, డిగ్రీ, డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ
వయస్సు: 30 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ద్వారా
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: రూ.1200/-
ఇతరులకు: రూ.1500/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 18 డిసెంబర్ 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 20 జనవరి 2020
మరిన్ని వివరాలకు :
లింక్: https://www.jipmer.edu.in/












Click it and Unblock the Notifications