కర్నాటక ఎన్నికలు 2018: రేపే ఫలితాలు విడుదల
బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలపై దేశం యావత్తు ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ ఎన్నికలను ప్రధాని నరేంద్ర మోడీ, ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారం చేశారు. ప్రీపోల్ సర్వే ఫలితాలు, ఎగ్జిట్ పోల్ ఫలితాల సరళిని పరిశీలిస్తే హంగ్ వస్తుందని తెలుస్తోంది.
యావత్ దేశం ఆసక్తిగా ఎదురు చూస్తోన్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం వస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు, వరుస బీజేపీ గెలుపు నేపథ్యంలో ఈ ఎన్నికలను ఈ ఏడాదికే అతి పెద్ద రాజకీయ పోరాటంగా చాలామంది భావిస్తున్నారు.

రేపు (మే 15)న కర్నాటక లెక్కలు తేలనున్నాయి. వేగవంతమైన ఫలితాల అప్ డేట్స్ కోసం ఇక్కడ చూడండి. ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మేం కేవలం లైవ్ అప్ డేట్స్ మాత్రమే ఇవ్వడం కాదు.. వీటితో పాటు ప్రత్యేక కథనాలు, విశ్లేషణలను, పాత ట్రెండ్స్‌ను అందిస్తాం. మిస్ కాకండి.
Recommended Video

కర్నాటకలో గెలిచి దక్షిణాదిన ఖాతా తెరవాలని బీజేపీ భావిస్తోంది. మరోవైపు కాంగ్రెస్‌కు ఇది చావో రేవో వంటి ఫలితాలు. సిద్ధరామయ్య ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందా? మోడీ ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారా? అనేది తేలనుంది. సరైన సమయంలో ఎప్పటికప్పుడు ఫలితాలు తెలుసుకునేందుకు డెయిలీహంట్‌లో చూడండి.
-
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
తెలుగులో నిర్మాతలను పూర్తిగా ముంచేసిన టాప్-5 డిజాస్టర్లు -
ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు! -
ఆ గోర్లేంటీ.. ఆ చెయ్యేంటీ: అల్లు అర్జున్- అట్లీ బాక్సాఫీస్ కింగ్ కాంగ్: ఈ దెబ్బకు












Click it and Unblock the Notifications