కుప్పం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Khiladi: భార్యకు కైపెక్కించే కళ్లు, అపార్ట్ మెంట్ లో భర్త హైటెక్ స్కెచ్, గ్రహాలు అనుకూలించలేదు !

|
Google Oneindia TeluguNews

చెన్నై: టిప్పుటాపుగా రెఢీ అవుతున్న భార్యభర్త స్కెచ్ లు వీరలెవల్లో ఉంటున్నాయి. కైపెక్కించే కళ్లు ఉన్న భార్యను పక్కన పెట్టుకుని వెలుతున్న భర్త అపార్ట్ మెంట్ ల్లో హైటెక్ స్కెచ్ లు వేస్తున్నారు. ఖరీదైన దుస్తులు వేసుకుంటున్న భార్య,భర్త ముందుగా వేసుకున్న స్కెచ్ ల ప్రకారం అనుకున్న పని పూర్తి చేస్తున్నారు. చాలా కాలంగా అనుకున్న పని పూర్తి చేస్తున్న దంపతులకు గ్రహాలు అనుకూలించక పరిస్థితి తారుమారైయ్యింది. ఎక్కడ ఎవరుదూరారో తెలీక అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న మహిళలు ఎంట్రీ ఇవ్వడంతో అసలు కథ మొదలైయ్యింది. టిప్పుటాప్ లేడీ యవ్యారం, ఆమె భర్త కథ తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు.

Illegal affair: భర్తకు బ్రెడ్, జామ్, ప్రియుడికి రసగుల్లా, జామున్, నడిరోడ్డులో ప్రియుడివి కట్ !Illegal affair: భర్తకు బ్రెడ్, జామ్, ప్రియుడికి రసగుల్లా, జామున్, నడిరోడ్డులో ప్రియుడివి కట్ !

 అపార్ట్ మెంట్ లో దంపతులు

అపార్ట్ మెంట్ లో దంపతులు

చెన్నై సిటీలోని అంబత్తూరు సమీపంలోని కల్లికుప్పంలోని ఓ అపార్ట్ మెంట్ లో ప్రభు కుమార్ (40), విమల (35) దంపతులు నివాసం ఉంటున్నారు. ప్రైవేట్ కంపెనీల్లో ప్రభు కుమార్, విమల దంపతులు ఉద్యోగం చేస్తున్నారు. ఉదయం ఇంటికి తాళం వేసి వెలుతున్న ప్రభు కుమార్, విమల దంపతులు సాయంత్రం పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వెలుతున్నారు.

 తాళం పగలగొట్టిన కిలాడి భార్య, భర్త

తాళం పగలగొట్టిన కిలాడి భార్య, భర్త

బయట వ్యక్తిగత పని ఉండటంతో ప్రభు కుమార్ బయటకు వెళ్లాడు. భర్త బయటకు వెళ్లిన తరువాత విమల ఫ్లాట్ కు తాళం వేసి అపార్ట్ మెంట్ నుంచి బయటకు వెళ్లి ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవడానికి వెళ్లింది. చాలా కాలం నుంచి కిలాడి దపంతులకు విమల ఇంటి మీద కన్నుపడింది. విమల బయటకు వెళ్లిన విషయం గుర్తించిన దంపతులు నేరుగా వెళ్లి విమల నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ ప్లాట్ తాళం పగలగొట్టారు.

 చితకబాదిన అపార్ట్ మెంట్ మహిళలు

చితకబాదిన అపార్ట్ మెంట్ మహిళలు

విమల బయటకు వెళ్లిన సమయంలో ఆమె ఫ్లాట్ తాళం పగలగొట్టడం, చప్పుడు కావడంతో అదే అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న మహిళలకు అనుమానం వచ్చి అక్కడికి వెళ్లారు. అప్పటికే విమల ఫ్లాట్ లోకి చొరబడిన దంపతులు విలువైన వస్తులు దోచుకుంటున్న విషయం గుర్తించిన అపార్ట్ మెంట్ నివాసులు ఇద్దరిని పట్టుకుని చితకబాది వెంటనే రావాలని విమలకు, అంబత్తూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

 అదిరిపోయే ఫ్యాన్సీ దుస్తులతో రెడీ అయిన దంపతులు

అదిరిపోయే ఫ్యాన్సీ దుస్తులతో రెడీ అయిన దంపతులు

అపార్ట్ మెంట్ లో చోరీ చెయ్యడానికి వచ్చిన దంపతులను తమిళనాడులోని తిరువళ్లూరు సమీపంలోని కసవనల్లత్తూరు సమీపంలోని కందబథూర్ గ్రామానికి చెందిన కరుణ ప్రభు (36), అతని భార్య సౌమ్య (36)గా పోలీసులు గుర్తించారు. ఖరీదైన దుస్తులు వేసుకుంటున్న భార్య సౌమ్య, భర్త కరుణ ప్రభు ముందుగా వేసుకున్న స్కెచ్ ప్రకారం అనుకున్న పని పూర్తి చేస్తున్నారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

 టిప్పుటాప్ గా ఉన్నాము.... డౌట్ రాదని ?

టిప్పుటాప్ గా ఉన్నాము.... డౌట్ రాదని ?

చాలా కాలంగా అనుకున్న పని పూర్తి చేస్తున్న కరుణ ప్రభు, సౌమ్య దంపతులకు గ్రహాలు అనుకూలించక పరిస్థితి తారుమారైయ్యింది. ఎక్కడ ఎవరుదూరారో తెలీక అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న మహిళలు హడలిపోయి వెంటనే సమాచారం ఇవ్వడంతో ఇప్పుడు కరుణ ప్రభు, సౌమ్యల అసలు కథ మొదలైయ్యింది.

 ఇంతకు ముందు ఎక్కడైనా ?

ఇంతకు ముందు ఎక్కడైనా ?

టిప్పుటాప్ గా లేడీ అయ్యి యవ్యారంగా బయలు దేరిన దపంతుల కథ తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు. కరుణ ప్రభు, సౌమ్య దంపతులు ఇంకా ఎక్కడెక్కడ చోరీలు చేశారు ? అని ఆరా తీస్తున్నామని చెన్నై పోలీసు అధికారులు అంటున్నారు. కరోనా దెబ్బతో కరుణ ప్రభు, సౌమ్య దంపతులు దొంగలుగా మారారా ? అనే కోణంలో విచారణ జరుగుతోందని పోలీసులు అంటున్నారు.

English summary
Khiladi wife: The husband and wife, who were involved in a robbery attempt to break into an apartment in Ambattur, Chennai, were handed over to the police by the public.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X