lady leader: మేడమ్ పొలిటికల్ లీడర్, భర్త పక్కరూమ్ లో ఉంటే అదే ఇంట్లో ?, అబ్బా అంటే అబ్బా !

ఎప్పుడుపడితే అప్పుడు ఓ లేడీ పొలిటికల్ లీడర్ దంపతుల ఇంటికి చాలా మంది వచ్చి వెలుతున్నారు. స్థానికులకు ఎలాంటి అనుమానం రాకపోయినా పోలీసులకు మాత్రం లేడీ లీడర్ మీద డౌట్ వచ్చింది. పట్టపగలు పోలీసులు మేడమ్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు.

చెన్నై/విరూద్ నగర్: దంపతులు ఓ ఇంటిలో నివాసం ఉంటున్నారు. చాలాకాలం నుంచి దంపతుల ఇంటికి ఎవరెవరో వచ్చి వెలుతున్నారు. దంపతులు ఓ రాజకీయ పార్టీలో చురుకుగా పని చేస్తున్నారు. రాజకీయాల్లో ఉంటున్న వ్యక్తుల ఇంటికి కార్యకర్తలు, తెలిసిన వాళ్లు వచ్చి వెలుతుంటారని స్థానికులు అనుకున్నారు. ఎప్పుడుపడితే అప్పుడు ఆ లేడీ పొలిటికల్ లీడర్ దంపతుల ఇంటికి చాలా మంది వచ్చి వెలుతున్నారు. స్థానికులకు ఎలాంటి అనుమానం రాకపోయినా పోలీసులకు మాత్రం లేడీ లీడర్ మీద డౌట్ వచ్చింది. దంపతుల ఇంటి మీద పోలీసులు నిఘా వేశారు. పట్టపగలు పోలీసులు దంపతుల ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. లేడీ పొలిటికల్ లీడర్ ఇంటిలో జరుగుతున్న సీన్లు చూసిన పోలీసులు హడలిపోయారు.

పొలిటికల్ లీడర్

పొలిటికల్ లీడర్

తిమిళనాడులోని విరూద్ నగర్ జిల్లాలోని కోల్లార్ ప్రాంతంలో చంద్రశేఖరన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. చంద్రశేఖరన్ భార్య పేరు అమలా రాణి (42). చంద్రశేఖరన్, అమలా రాణి దంపతులు విరూద్ నగర్ లోని బరాలీ రోడ్డులోని ఐడీపీటీ కాలనీలో నివాసం ఉంటున్నారు. అమలా రాణి ఏఇఏడీఎంయూకే రాజకీయ పార్టీ నాయకురాలు. విరూద్ నగర్ జిల్లాలో ఆ పార్టీ నాయకురాలిగా అమలా రాణి గుర్తింపు తెచ్చుకుంది.

మేడమ్ ఇంటికి క్యూ

మేడమ్ ఇంటికి క్యూ

చాలాకాలం నుంచి చంద్రశేఖరన్, అమలా రాణి దంపతుల ఇంటికి ఎవరెవరో వచ్చి వెలుతున్నారు. చంద్రశేఖరన్, అమలా రాణి దంపతులు ఏఇఏడీఎంయూకే పార్టీలో చురుకుగా పని చేస్తున్నారు. రాజకీయాల్లో ఉంటున్న అమలా రాణి ఇంటికి ఆమె పని చేస్తున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలిసిన వాళ్లు వచ్చి వెలుతుంటారని స్థానికులు అనుకున్నారు. ఎప్పుడుపడితే అప్పుడు లేడీ పొలిటికల్ లీడర్ అమలా రాణి, చంద్రశేఖర్ దంపతుల ఇంటికి చాలా మంది వచ్చి వెలుతున్నారు.

పోలీసులకు డౌట్ వచ్చింది

పోలీసులకు డౌట్ వచ్చింది

స్థానికులకు ఎలాంటి అనుమానం రాకపోయినా పోలీసులకు మాత్రం అమలా రాణి మేడమ్ మీద డౌట్ వచ్చింది. చంద్రశేఖరన్, అమలా రాణి దంపతుల ఇంటి మీద విరూద్ నగర్ పోలీసులు నిఘా వేశారు. పట్టపగలు పోలీసులు చంద్రశేఖరన్, అమలా రాణి దంపతుల ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. లేడీ పొలిటికల్ లీడర్ అమలా రాణి ఇంటిలోని వేర్వేరు గదుల్లో జంటలు, జంటలు లాక్ చేసుకుని ఎంజాయ్ చేస్తున్న సీన్లు చూసిన పోలీసులు హడలిపోయారు.

హైటెక్ వ్యభిచారం

హైటెక్ వ్యభిచారం

పోలిటికల్ లీడర్ అమలా రాణి, ఆమె భర్త చంద్రశేఖరన్ విటులను ఆకర్షించి ఎవ్వరికి ఎలాంటి అనుమానం రాకుండా వారి ఇంటిలోనే హైటెక్ వ్యభిచార కేంద్రం నిర్వహిస్తున్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. పొలిటికల్ లీడర్ అమలా రాణితో పాటు ఆమె భర్త చంద్రశేఖరన్ విటులను ఆకర్షించి వారి ఇంటిలో హైటెక్ వ్యభిచార కేంద్రం నిర్వహిస్తున్నారని ఆ ఇద్దరితో పాటు మరికొంత మందిని పోలీసులు అరెస్టు చేశారు. హైటెక్ వ్యభిచార కేంద్రం నిర్వహిసున్న రాజకీయ పార్టీ లేడీ లీడర్ అమలా రాణి, ఆమె భర్త అరెస్టు కావడం కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+