Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lady: వదిన స్నానం చేస్తుంటే వీడియో తీసిన మరిది, సీక్రేట్ గా ఓ రోజు ?, మ్యాటర్ మొగుడికి తెలిసి, క్లైమాక్స్!

పూణే/ముంబాయి: కుటుంబ సభ్యులు సెట్ చేసిన యువతి, యువకుడు వివాహం చేసుకుని సంతోషంగా కాపురం చేస్తున్నారు. దంపతుల ఇంటికి భర్త వైపు బంధువులు, భార్య వైపు బంధువులు వచ్చి వెలుతున్నారు. దంపతులు హ్యాపీగా ఉండటంతో ఇరు వైపుల కుటుంబ సభ్యులు సంతోషించాడు. మహిళ మరిది కూడా ఆమె ఇంటికి వచ్చి వెలుతున్నాడు. భర్త ఇంట్లో లేని సమయంలో ఇంటికి వచ్చి వెలుతున్న మరిదికి ఆమె టీలు, కాఫీలు, టిఫిన్ లు, భోజనాలు పెడుతోంది. కొంతకాలం క్రితం మరిది ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో అతని మొబైల్ ఫోన్ లో వదినకు ఓ వీడియో చూపించాడు. ఆ వీడియో చూసిన మహిళ హడలిపోయింది.

తాను బాత్ రూమ్ లో ఒంటిమీద నూలుపొగుకూడా లేకుండా స్నానం చేస్తున్న సమయంలో వీడియో తీశారని గుర్తించిన ఆమె షాక్ అయ్యింది. ఈ వీడియో ఎవరు తీశారు?, ఈ వీడియో నీ దగ్గరకు ఎలా వచ్చింది ?, ఎవరెవరికి ఈ వీడియో చూపించావు ? అంటూ ఆ మహిళ ఆమె మరిదిని ప్రశ్నించింది. నీ అందం చూసి తట్టుకోలేక నేనే వీడియో తీశానని, నువ్వు నా కోరిక తీర్చకపోతే ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని, నీ కాపురం సర్వనాశనం అవుతుందోదని, నిన్ను నీ భర్త వదిలేస్తాడని మరిది అతని వదినను బ్లాక్ మెయిల్ చేశాడు.

మొదట మరిది కోరిక తీర్చడానికి నిరాకరించిన మహిళ తరువాత అతని కోరికలు తీరుస్తూ వచ్చింది. రానురాను మరిది ఆగడాలు ఎక్కువ కావడం, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్లి తన కోరిక తీర్చాలని ఆమెను టార్చర్ చెయ్యడంతో ఆమె భర్తకు మ్యాటర్ మొత్తం చెప్పడంతో అక్కడ అసలు కథ మొదలైయ్యింది.

దంపతుల హ్యాపీలైఫ్

దంపతుల హ్యాపీలైఫ్

మహారాష్ట్రలోని పూణే నగరంలోని హింజేవాడి ప్రాంతంలో రాకేష్ (పేరు మార్చడం జరిగింది) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం రాకేష్ కుటుంబ సభ్యులు చూపించిన 32 ఏళ్ల మహిళను వివాహం చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు సెట్ చేసిన వివాహం చేసుకున్న రాకేష్ అతని భార్యతో సంతోషంగా కాపురం చేస్తున్నాడు.

ఇంటికి వచ్చి వెలుతున్న బంధువులు

ఇంటికి వచ్చి వెలుతున్న బంధువులు

రాకేష్ దంపతుల ఇంటికి భర్త వైపు బంధువులు, భార్య వైపు బంధువులు వచ్చి వెలుతున్నారు. రాకేష్ దంపతులు హ్యాపీగా ఉండటంతో ఇరు వైపుల కుటుంబ సభ్యులు సంతోషించాడు. మహిళకు మరిది 25 ఏళ్ల వయసు ఉన్న వివేక్ (పేరు మార్చడం జరిగింది) కూడా ఆమె ఇంటికి వచ్చి వెలుతున్నాడు. రాకేష్ ఇంట్లో లేని సమయంలో ఇంటికి వచ్చి వెలుతున్న మరిది వివేక్ కు ఆమె టీలు, కాఫీలు, టిఫిన్ లు, భోజనాలు పెడుతోంది.

వదిన స్నానం చేస్తుంటే వీడియో తీసిన మరిది

వదిన స్నానం చేస్తుంటే వీడియో తీసిన మరిది

కొంతకాలం క్రితం మరిది వినోద్ ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో అతని మొబైల్ ఫోన్ లో అతని వదినకు ఓ వీడియో చూపించాడు. ఆ వీడియో చూసిన రాకేష్ భార్య హడలిపోయింది. తాను బాత్ రూమ్ లో ఒంటిమీద నూలుపొగుకూడా లేకుండా స్నానం చేస్తున్న సమయంలో వీడియో తీశారని గుర్తించిన ఆమె షాక్ అయ్యింది.

కోరిక తీర్చకుంటే సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బ్లాక్ మెయిల్

కోరిక తీర్చకుంటే సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బ్లాక్ మెయిల్

ఈ వీడియో ఎవరు తీశారు?, ఈ వీడియో నీ దగ్గరకు ఎలా వచ్చింది ?, ఎవరెవరికి ఈ వీడియో చూపించావు ? అంటూ ఆ మహిళ ఆమె మరిది రాకేష్ ను ప్రశ్నించింది. నీ అందం చూసి తట్టుకోలేక నేనే వీడియో తీశానని, నువ్వు నా కోరిక తీర్చకపోతే ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని, నీ కాపురం సర్వనాశనం అవుతుందోదని, నిన్ను నీ భర్త వదిలేస్తాడని మరిది వివేక్ అతని వదినను బ్లాక్ మెయిల్ చేశాడు.

ఎప్పుడుపడితే అప్పుడు వేధించిన కామాంధుడు

ఎప్పుడుపడితే అప్పుడు వేధించిన కామాంధుడు

మొదట మరిది వివేక్ కోరికలు తీర్చడానికి నిరాకరించిన మహిళ తరువాత అతని టార్చర్ తట్టుకోలేక అతని కోరికలు తీరుస్తూ వచ్చింది. రానురాను మరిది వివేక్ ఆగడాలు ఎక్కువ కావడం, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్లి తన కోరిక తీర్చాలని ఆమెను టార్చర్ చెయ్యడం, ఎదురుతిరిగిన మహిళ మీద అత్యాచారం చెయ్యడంతో అతని టార్చర్ ఆమె తట్టుకోలేకపోయింది.

Recommended Video

    Hyderabad లో Lady Doctor నిర్బంధం.. ఒక్కరోజు చికిత్సకు రూ.1.15 లక్షల బిల్లు! || Oneindia Telugu
    మ్యాటర్ మొగుడికి తెలిసి?

    మ్యాటర్ మొగుడికి తెలిసి?

    చివరికి మరిది వివేక్ తీరుతో విసిగిపోయిన మహిళ ఆమె భర్త రాకేష్ కు జరిగిన మ్యాటర్ మొత్తం చెప్పింది. రాకేష్ అతని భార్యను వెంటపెట్టుకుని వెళ్లి పూణే సిటీలోని హింజేవాడ పోలీస్ స్టేషన్ లో వివేక్ మీద కేసు పెట్టాడు. కేసు నమోదు చేసిన పోలీసులు కామాంధుడు వివేక్ ను అరెస్టు చేసి బెండ్ తీశారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+