Delivery boy: డెలవరీ బాయ్ కాదు, పచ్చి కామాంధుడు, మహిళను ఇంట్లోకి తోసేసి అసభ్యంగా?
ముంబాయి: ఆహార ఉత్పత్తులు డెలవరీ చేసే ప్రముఖ సంస్థలో ఓ మహిళ ఆమెకు కావలసిన ఫుడ్ ఆర్డర్ చేస్తోంది. మామూలుగా ఆమె అప్పుడప్పుడు అదే సంస్థ నుంచి ఆహారం తెప్పించుకుంటున్నది. ఎప్పటిలాగే ఆమె ఫుడ్ ఆర్డర్ చేసింది. అనుకున్న సమయానికి ఫుడ్ డెలవరీ కాకపోవడంతో ఆమె ఆ సంస్థ కస్టమర్ కేర్ కు ఫోన్ చేసింది. కొంతసేపటికి ఓ యువకుడు ఆమెకు ఫోన్ చేసి అడ్రస్ అడిగాడు.
మహిళ ఇంటి అడ్రెస్ కు వెళ్లిన డెలవరీ బాయ్ ఆమెను వీడియో తియ్యడం ప్రారంభించాడు. నా వీడియో నువ్వు ఎందుకు తీస్తున్నావు అని ఆమె అభ్యంతరం వ్యక్తం చేసినా ఆ డెలవరీ బాయ్ ఆమె మాట వినలేదు. మహిళను ఇంట్లోకి తోసేసిన డెలవరీ బాయ్ ఆమెను శారీరంగా హింసించి లైంగిక దాడి చెయ్యడానికి ప్రయత్నించడం కలకలం రేపింది.

వివాహిత మహిళ
ముంబాయిలోని ఖేర్ ప్రాంతంలో వివాహిత మహిళ నివాసం ఉంటున్నది. బయట ఎక్కువ పని ఉన్న సమయంలో ఆమెకు ఇంట్లో వంట చెయ్యడం కష్టంగా ఉందని తెలిసింది. ఆహార ఉత్పత్తులు డెలవరీ చేసే ప్రముఖ సంస్థలో ఆ మహిళ ఆమెకు కావలసిన ఫుడ్ ఆర్డర్ చేస్తోంది. చాలా కాలం నుంచి ఆమె ఆ సంస్థ నుంచి ఫుడ్ ఆర్డర్ చేస్తోంది.

ఫోన్ చేసిన కామాంధుడు
మామూలుగా వివాహిత మహిళ అప్పుడప్పుడు అదే సంస్థ నుంచి ఆహారం తెప్పించుకుంటున్నది. ఎప్పటిలాగే ఆమె ఫుడ్ ఆర్డర్ చేసింది. అనుకున్న సమయానికి ఫుడ్ డెలవరీ కాకపోవడంతో ఆమె ఆ సంస్థ కస్టమర్ కేర్ కు ఫోన్ చేసింది. కొంతసేపటికి శహజాద్ షేక్ అనే ఫుడ డెలవరీ బాయ్ ఆమెకు ఫోన్ చేసి ఆమె ఇంటి అడ్రస్ అడిగాడు.

మహళను అసభ్యంగా వీడియో తీసి?
మహిళ ఇంటి అడ్రెస్ కు వెళ్లిన డెలవరీ బాయ్ శహజాద్ షేక్ ఆమెను వీడియో తియ్యడం ప్రారంభించాడు. నా వీడియో నువ్వు ఎందుకు తీస్తున్నావు అని ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. నువ్వు బాగున్నావని, అప్పుడప్పుడు నీ వీడియో చూసుకుని ఎంజాయ్ చేస్తానని డెలవరీ బాయ్ శహజాద్ షేక్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు.
మహిళను ఇంట్లోకి తోసేసి ఏం చేశాడంటే?
వీడియో తియ్యకూడదని మహిళ ఎంత చెప్పినా డెలవరీ బాయ్ శహజాద్ షేక్ ఆమె మాట వినలేదు. మహిళను ఇంట్లోకి తోసేసిన డెలవరీ బాయ్ శహజాద్ షేక్ ఆమెను శారీరంగా హింసించి లైంగిక దాడి చెయ్యడానికి ప్రయత్నించి వీడియో తియ్యడం కలకలం రేపింది. మహిళ గట్టిగా కేకలు వెయ్యడంతో కామాంధుడు శహజాద్ షేక్ అక్కడి నుంచి పరారైనాడు. బాధితురాలు ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం కామాంధుడు శహజాద్ షేక్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications