Lady; రాత్రి బైక్ బుక్ చేసిన యువతి, మేడమ్ మద్యం మత్తులో ఉందని ఫ్రెండ్ ను పిలిపించి రాత్రి అక్కడ ?

బెంగళూరు/కొచ్చి: ఐటీ హబ్ లో ఉద్యోగం చేస్తే మంచి జీతం వస్తుందని ఓ యువతి ఆశపడింది. కుటుంబ సభ్యులను వదలి ఐటీ హబ్ చేరుకున్న యువతి ఫ్రీల్యాన్సర్ గా పని చేస్తోంది. స్నేహితులతో కలసి నివాసం ఉంటున్న యువతి ఉద్యోగానికి వెళ్లి వస్తోంది. రాత్రి ఆఫీసులో పని ముగించుకుని యువతి కొంత సేపటి తరువాత ర్యాపిడో బైక్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్లడానికి బయటకు వచ్చింది. బైక్ లో ఇంటికి బయలుదేరింది. మేడమ్ బయలుదేరే సమాయానికే మద్యం సేవించిందని సమాచారం. యువతిని ఇంటికి పిలుచుకుని బయలుదేరిన యువకుడు తరువాత మద్యం మత్తులో ఉన్న యువతిని వేరే ప్రాంతానికి పిలుచుకుని వెళ్లి ఫ్రెండ్ ను పిలిపించి గ్యాంగ్ రేప్ చెయ్యడం కలకలం రేపింది.

బెంగళూరులో ఉద్యోగం

బెంగళూరులో ఉద్యోగం

కేరళకు చెందిన ఓ యువతి బెంగళూరు చేరుకుని నీలాద్రీ లేఔట్ లో నివాసం ఉంటున్నది. కేరళ యువతి బెంగళూరులోని బీటీఎం లేఔట్ లోని ప్రముఖ కంపెనీలో ఫ్రీల్యాన్సర్ గా పని చేస్తోంది. కేరళ యువతి బీటీఎం లేఔట్ లోని ఆఫీసుతో పాటు బెంగళూరులో ఎక్కడికి వెళ్లాలని అన్నా క్యాబ్, ఆటోలో ప్రయాణిస్తోంది.

రాత్రి బైక్ బుక్ చేసుకున్న యువతి

రాత్రి బైక్ బుక్ చేసుకున్న యువతి

బీటీఎం లేఔట్ లోని ఆఫీసులో రాత్రి పని ముగించుకున్న యువతి నీలాద్రీ నగర్ లోని ఇంటికి బయలుదేరడానికి సిద్దం అయ్యింది. రాత్రి బీటీఎం లేఔట్ లోని ఆఫీసులో పని ముగించుకుని యువతి కొంత సేపటి తరువాత ర్యాపిడో బైక్ బుక్ చేసుకుని నీలాద్రీ నగర్ లోని ఇంటికి వెళ్లడానికి బయటకు ఆఫీసు నుంచి బయటకు వచ్చింది.

కేరళ యువతి మీద గ్యాంగ్ రేప్

కేరళ యువతి మీద గ్యాంగ్ రేప్

ర్యాపిడో బైక్ లో యువతి ఆమె ఇంటికి బయలుదేరింది. మార్గం మధ్యలో నిందితుడు వేరే ప్రాంతానికి ఆమెను పిలుచుకుని వెళ్లాడు. అప్పటికే కేరళ యువతి మద్యం సేవించిందని తెలిసింది. మద్యం మత్తులో ఉన్న యువతిని వేరే ప్రాంతానికి పిలుచుకుని వెళ్లి స్నేహితుడిని పిలుపించుకుని యువతి మీద గ్యాంగ్ రేప్ చేశారు. మద్యం మత్తు దిగిపోవడంతో యువతి పైకి లేచింది. ఈ విషయం బయటకు తెలిస్తే నీ శవాన్ని కేరళకు పార్శిల్ చేస్తామని నిందితులు ఆ యువతిని బెదిరించారు.

ధైర్యం చేసిన యువతి

ధైర్యం చేసిన యువతి

అయితే యువతి ధైర్యంగా ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు ర్యాపిడో బైక్ డైవర్ తో పాటు అతని స్నేహితుడిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు, బాధితురాలిని ఆసుపత్రికి తరలించి వైద్యపరీక్షలు చేయించారు. బెంగళూరులో కేరళ యువతి మీద గ్యాంగ్ రేప్ జరగడం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+